View

15 లక్షల ఆర్థికసాయం అందచేసిన పూరి, ఛార్మీల హెల్పింగ్ హ్యాండ్

Saturday,September28th,2019, 02:50 PM

సెప్టెంబర్ 28 డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టిన రోజు సందర్భముగా దర్శకత్వ శాఖలో  à°†à°°à±à°¥à°¿à°• ఇబ్బందుల్లో ఉన్న30 మందికి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతిఒక్కరికి 50000 à°² చొప్పున 15 లక్షల ఆర్థికసాయం చేశారు పూరి కనెక్ట్స్ నిర్మాత ఛార్మికౌర్. 


à°ˆ సందర్భముగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛార్మి మాట్లాడుతూ - " ఇది ఎలా స్టార్ట్ అయిందంటే à°’à°• సారి పూరి గారు నేను కూర్చొని ఉన్నప్పుడు నీకో విషయం తెలుసా దాసరి గారు నా గురించి à°Žà°‚à°¤ పెద్ద మాట అన్నారో.. నా తరువాత  à°ªà±‚à°°à°¿ జగన్నాధ్ గారు నా వారసుడు అన్నారు అని చాలా ఎమోషనల్ à°—à°¾ చెప్పారు. à°† రోజు నుండే నా మనసులో దాసరి గారు లాంటి à°’à°• లెజండరీ పర్సన్ పూరి గారికి ఇంత మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీస్ ని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో à°ˆ కార్యక్రమం అనుకోవడం జరిగింది. à°† రోజు పూరి ఇచ్చిన ధైర్యంతో ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్  à°šà±‡à°¶à°¾à°‚. à°ˆ రోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు కానీ పూరి గారిని నమ్మి à°ˆ సినిమా చేసిన రియల్ హీరో రామ్ పోతినేని. రామ్ మాకు హెల్పింగ్ హ్యాండ్ à°—à°¾ ఉన్నారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే à°ˆ రోజు మేము à°ˆ సాయం చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం పూరి గారి పుట్టిన రోజు à°ˆ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. పూరి గారు మీ అందరి కోసం మంచి మెస్సేజ్ పంపారు ఏంటనే" నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చిన నష్టం వచ్చినా దానికోసం చావడమే దాని గెలుపు" అని ఇక్కడికి వచ్చిన ప్రతి à°’à°•à°°à°¿à°•à°¿ థాంక్స్ 'అన్నారు.


à°ˆ కార్యక్రమం లో కాశి విశ్వనాధ్, నటుడు ఉత్తేజ్, డైరెక్టర్స్ యూనియన్ సెక్రటరీ రామ్ ప్రసాద్, సుబ్బా రెడ్డి , భాస్కర్ రెడ్డి , విష్ణువర్ధన్, ఆదుర్తి రమణ తదితరులు పాల్గొన్నారు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !