View

రాహుల్ విజయ్ కొత్త చిత్రం.. జనవరి 27 నుంచి ప్రారంభం

Wednesday,December11th,2019, 11:01 AM

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ప్యాష‌నేట్ ఫిలిం మేక‌ర్ చింతా గోపాల‌కృష్ణారెడ్డి నిర్మాత‌à°—à°¾ శ్రీచక్రాస్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3à°—à°¾ à°“ రొమాంటిక్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌నున్నారు. యువ హీరో రాహుల్ విజ‌య్ à°•‌థానాయ‌కుడిగా à°¨‌టిస్తున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ మాస్ట‌ర్ à°¤‌à°¨‌యుడిగా సినీ à°°à°‚à°— ప్ర‌వేశం చేసి à°¤‌à°¨ à°¨‌à°Ÿ‌à°¨‌తో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు రాహుల్ విజ‌య్‌. డెబ్యూ డైరెక్ట‌ర్ బీవీ సూర్య à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్క‌నున్న à°ˆ కొత్త చిత్రం à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 26à°¨ లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 27 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.


ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు శ్రీనువైట్ల à°¦‌గ్గ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌నిచేసిన బీవీ సూర్య à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించ‌డంతో పాటు à°•‌à°¥‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. à°ˆ చిత్రానికి సాయికార్తీక్ మ్యూజిక్‌, ఈశ్వ‌ర్ యెల్లు à°®‌హంతి సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌.


నిర్మాత‌: చింతా గోపాల‌కృష్ణారెడ్డి
బ్యాన‌ర్‌: శ్రీచ‌క్రాస్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌
à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: బీవీ సూర్య‌
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
కెమెరా: ఈశ్వ‌ర్ యెల్లు à°®‌హంతి
à°°‌à°š‌యిత‌లు: పి.రామ‌రాజు, à°¸‌న్ని నాగ‌బాబు
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: కార్తీక శ్రీనివాస్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !