View

సిండ్రెల్లా టీజ‌ర్ కి సూపర్ రెస్పాన్స్

Sunday,December01st,2019, 11:25 AM

à°¦‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌à°—à°¾ గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ రాయ్‌à°²‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం సిండ్రెల్లా. à°¤‌మిళంలో విజ‌à°¯‌వంత‌మైన à°ˆ చిత్రాన్ని à°®‌ల్టీ à°•à°²‌ర్‌ ఫ్రేమ్స్, ఎస్‌.ఎస్‌.ఐ ప్రొడ‌క్ష‌న్‌  à°¬à±à°¯à°¾à°¨‌ర్స్‌పై తెలుగులో మంచాల à°°‌వికిర‌ణ్ సిండ్రెల్లా పేరుతోనే ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. à°Žà°‚.ఎన్‌.రాజు à°ˆ చిత్రానికి à°¸‌à°¹ నిర్మాత‌.


ఎస్‌.జె.సూర్య à°¦‌గ్గ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌నిచేసిన విను వెంక‌టేశ్ à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. à°ˆ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌à°² చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, à°®‌ర్డ‌ర్ మిస్ట‌à°°à±€ నేప‌థ్యంలో తెర‌కెక్కిన à°ˆ సినిమా టీజ‌ర్‌à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది.


à°¸‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌à°—à°¾ à°µ‌ర్క్ చేసిన à°°‌మ్మీ à°ˆ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. కాంచ‌à°¨ 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర à°ˆ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ à°“à°µ‌ర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన à°¸‌చిన్ à°ˆ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది.
త్వ‌à°°‌లోనే à°ˆ సినిమాను తెలుగులో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ మంచాల à°°‌వికిర‌ణ్‌, à°¸‌à°¹ నిర్మాత‌ à°Žà°‚.ఎన్‌.రాజు తెలిపారు.


à°¨‌టీన‌టులు:
రాయ్ à°²‌క్ష్మి, రోబో శంక‌ర్‌, à°…à°­à°¿à°¨‌à°¯‌, à°…à°°‌వింద్ ఆకాశ్‌, సాక్షి à°…à°—‌ర్వాల్‌, వినోద్‌, అన్బు à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్‌:  à°®‌ల్టీ à°•‌à°²‌ర్ ఫ్రేమ్స్‌
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°µà°¿à°¨à± వెంక‌టేశ్‌
నిర్మాత‌:  à°®à°‚చాల à°°‌వికిర‌ణ్‌
కో ప్రొడ్యూస‌ర్‌: à°Žà°‚.ఎన్‌.రాజు
సినిమాటోగ్రాఫ‌ర్‌: à°°‌మ్మీ
మ్యూజిక్‌: అశ్వామిత్ర‌
సౌండ్ డిజైనింగ్‌: à°¸‌చిన్‌(సింక్ సినిమాస్‌)
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°²à°¾à°°à±†à°¨à±à°¸à± కిషోర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !