View

రాజా ది గ్రేట్ టైటిల్ ట్రాక్ కి సూపర్ రెస్పాన్స్.. దీపావళికి విడుదల!

Tuesday,September19th,2017, 05:47 AM

హీరో క్యారెక్టరైజేషన్‌కు à°¤‌à°¨‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే à°•‌థానాయ‌కుడు మాస్ à°®‌హారాజా రవితేజ‌. ఈయ‌à°¨ à°•‌à°¥‌నాయ‌కుడుగా à°ª‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న చిత్రం రాజా ది గ్రేట్‌. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌à°—à°¾ à°ˆ చిత్రం నిర్మిత‌à°®‌వుతుంది. చిత్రీక‌à°°‌à°£ పూర్తి చేసుకుని à°¶‌à°°‌వేగంగా నిర్మాణాంత‌à°° కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంటోంది. సాయికార్తీక్ సంగీత సారథ్యం à°µ‌హించిన à°ˆ సినిమా టైటిల్ ట్రాక్ ఇటీవ‌à°² విడుద‌లైంది. కాస‌ర్ల శ్యామ్ à°ˆ పాట‌కు సాహిత్యాన్ని అందించారు.


రాజా రాజా ది గ్రేటు à°°à°¾... నువ్వు à°¤‌à°³ à°¤‌à°³ టు థౌంజెండ్ నోటు à°°à°¾ - అంటూ సాగే à°ª‌ల్ల‌వి à°Žà°¨‌ర్జిటిక్‌à°—à°¾ ఉండ‌టంతో పాటు హీరో క్యారక్ట‌రైజేష‌న్‌ను ఎలివేట్ చేసేలా ఉండ‌à°Ÿà°‚ బాగా ప్ల‌స్ అయ్యింది. మంచి ఊపున్న à°ˆ పాట‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. అల్రెడీ విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌తో పాటు టైటిల్ ట్రాక్‌కు à°µ‌స్తోన్న రెస్పాన్స్‌తో సినిమాపై మంచి à°…à°‚à°š‌నాలు క్రియేట్ అయ్యాయి. త్వ‌à°°‌లోనే ఆడియో విడుద‌à°² చేసి అక్టోబ‌ర్ లో దీపావళి కానుకగా సినిమాను విడుద‌à°² చేయ‌డానికి నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - సినిమా అవుట్‌పుట్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా à°µ‌చ్చింది. మాస్ మాహారాజా à°°‌వితేజ‌గారి à°Žà°¨‌ర్జీ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. ఇందులో ఆయ‌à°¨ డబుల్ à°Žà°¨‌ర్జీతో à°•‌à°¨‌à°ª‌à°¡‌తాడు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°•‌à°¨‌పించ‌ని à°¸‌రికొత్త క్యారెక్ట‌ర్‌లో à°°‌వితేజ à°•‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ మ్యూజిక్ సూప‌ర్బ్‌à°—à°¾ కుదిరింది. టైటిల్ ట్రాక్ సాంపిల్ మాత్ర‌మే. మిగ‌తా ట్యూన్స్ అన్నీ à°š‌క్క‌à°—à°¾ కుదిరాయి. త్వ‌à°°‌లోనే పాట‌లు విడుద‌à°²‌వుతాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. అవుటండ్ అవుట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ సినిమా à°…à°‚à°¦‌రినీ à°…à°²‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ ఖాయం అన్నారు.


à°°‌వితేజ‌, మెహ‌రీన్‌, ప్ర‌కాష్ రాజ్‌, రాధికా à°¶‌à°°‌త్‌కుమార్‌, శ్రీనివాస‌రెడ్డి à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి రచనా సహకారం: S.కృష్ణ, సంగీతంః సాయికార్తీక్‌, సినిమాటోగ్ర‌ఫీః మోహ‌à°¨‌కృష్ణ‌, ఎడిటింగ్ః తమ్మిరాజు, ఆర్ట్ః à°Ž.ఎస్‌.ప్ర‌కాష్‌, ఫైట్స్ః వెంక‌ట్‌, à°¸‌à°¹‌ నిర్మాతః à°¹‌ర్షిత్ రెడ్డి, నిర్మాతః శిరీష్‌, à°•à°§-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం: అనిల్ రావిపూడి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !