View

ఒరేయ్ బుజ్జిగా... రాజ్ తరుణ్ కొత్త చిత్రం  

Tuesday,September10th,2019, 12:15 PM

'ఏమైంది ఈవేళ', 'అధినేత', 'బెంగాల్‌ టైగర్‌', 'పంతం' వంటి సూపర్ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్  à°¶à±à°°à±€ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'గుండె జారి గల్లంతయ్యిందే' ఫేమ్ కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న కొత్త చిత్రం, 'ఒరేయ్.. బుజ్జిగా'


à°ˆ చిత్రం గురించి నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ, " రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్ లో మా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ 'ప్రొడక్షన్ నెం 8' ప్రారంభించాం. à°ˆ చిత్రానికి  'ఒరేయ్.. బుజ్జిగా' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాం. à°ˆ రోజు నుండి నాన్ స్టాప్ à°—à°¾ షూటింగ్ జరుగుతుంది. మా బ్యానర్ లో 'ఒరేయ్.. బుజ్జిగా' మరో మంచి హిట్ చిత్రం అవుతుంది" అన్నారు


యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు à°—à°¾ నటిస్తున్న చిత్రంలో  à°µà°¾à°£à°¿ విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.


సెప్టెంబర్ 10 నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటున్న à°ˆ చిత్రానికి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ: ఐ ఆండ్రూ బాబు, డాన్స్: శేఖర్, ఆర్ట్: రాజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: à°Žà°‚ శ్రీనివాస రావు (గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కురపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మి రాధామోహన్, నిర్మాత: కె కె రాధామోహన్, à°•à°¥, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌


Raj Tharun - Director Konda Vijaykumar's Film In KK Radhamohan's Production Is Titled As 'Orey... Bujjigaa'


Popular Producer KK Radhamohan who has produced Superhit films, 'Emaindi Ee Vela', 'Adhinetha', 'Bengal Tiger', 'Pantham'  in Sri SathyaSai Arts banner is producing a film with Young Hero Raj Tharun Directed by 'Gundejaari Gallantayyinde' fame Konda Vijaykumar is titled as 'Orey... Bujjigaa'


Producer KK Radhamohan said, " We started a film in the combination of Raj Tarun and Konda Vijaykumar as 'Production No 8' in our Sri SathyaSai Arts banner. We confirmed the title of the film as 'Orey... Bujjigaa'. Non-stop shoot of the film started today and will progress continuously. 'Orey... Bujjigaa' will become another Superhit film for our banner." 


Young Hero Raj Tharun and Malavika Nair will be seen as a lead pair while Vani Viswanath, Naresh, Posani Krishna Murali, Sapthagiri, Raja Raveendra, Ajay Ghosh, Annapurna, Siri, Jayalakshmi, Soniya Chowdary, Sathya, Madhunandan plays other important roles. 


The shoot of 'Orey... Bujjigaa' will progress continuously from September 10th 


Music: Anup Rubens, Cinematography: I Andrew Babu, Dance: Sekhar, Art: Rajkumar, Production-Executive: M Srinivasa Rao ( Gaddam Srinu), Co-Director: Venu Kurapati
Presented by Smt Lakshmi Radhamohan
Produced by KK Radhamohan
Story-Screenplay-Dialogues-Direction: Konda Vijaykumar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !