View

ఒరేయ్‌ బుజ్జిగా... పాట‌లు విడుద‌ల‌

Saturday,July25th,2020, 01:08 PM

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం  ‘ఒరేయ్‌ బుజ్జిగా...`. ఇప్పటికే విడుదలైన టీజర్ à°…à°‚à°š‌నాల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. యూత్‌ ఎంటర్‌టైనర్ à°—à°¾ తెర‌కెక్కిన à°ˆ సినిమాలోని పాట‌లు à°ˆ మూవీకి à°®‌à°°à°¿à°‚à°¤ క్రేజ్‌ను సంపాదించిపెట్టాయి. à°ˆ చిత్రంలోని ఒక్కో పాట‌ను విడుద‌à°² చేస్తూ హైప్ తీసుకువ‌చ్చిన చిత్ర యూనిట్  à°ˆ రోజు జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాట‌à°²‌ను  à°µà°¿à°¡à±à°¦‌à°²‌చేసింది. అనూప్ రూబెన్స్ స్వ‌à°° à°ª‌à°°à°¿à°šà°¿à°¨ అన్ని పాట‌లు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా...


à°ˆ మాయ పేరేమిటో.. ఏమిటో.. అంటూ హూశారుగా సాగే à°ˆ పాట‌ని లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ పాడారు. à°ˆ పాట‌కు మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. à°ˆ పాటకు కిట్టు విస్సా ప్ర‌à°—à°¡ సాహిత్యం అందించారు. కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ కె.కె రాసిన à°ˆ పాట‌ను అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన అద్భుతంగా ఆలపించి వీనుల విందు కలిగించారు. కృష్ణ‌వేణి ..కృష్ణ‌వేణి  à°…ంటూ రాహుల్ సిప్లిగంజ్ à°¤‌à°¨‌దైన శైలిలో పాడిన à°ˆ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాశారు.  `à°¸‌à°°à°¿à°—‌à°®‌à°—‌à°®‌ గామ  à°¹à°‚గామ చేద్దామా,,à°ª‌à°¦‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా` అంటూ హుశారుగా సాగే à°ˆ పాట‌లో రాజ్‌తరుణ్ à°Žà°¨‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా à°ª‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి.  à°ˆ పాట‌కు à°µ‌à°¨‌మాలి సాహిత్యం అందించ‌à°—à°¾ మ్యూజిక్ డైరెక్ట‌ర్  à°…నూప్‌ రూబెన్స్ గానం చేశారు.  à°•‌à°²‌లు చూసినా à°•‌న్నులే  à°¨à±‡à°¡à± మోసెనే à°•‌న్నీల్లే... హాయి పంచినా గుండెకే  à°“ గాయ‌à°®‌య్యెనే..అంటూ అర్ద‌వంతంగా à°®‌à°¨‌సుకు à°¹‌త్తుకునే à°ˆ  à°µà°¿à°°‌à°¹‌గీతాన్ని కాస‌ర్ల శ్యామ్ రాయ‌à°—à°¾ లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ అంతే అద్భుతంగా ఆల‌పించారు. à°ˆ సినిమాలోని పాట‌లు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుల‌య్యాయి.


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న à°ˆ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: à°Ÿà°¿.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: à°Žà°‚.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !