View

1 మిలియన్ పైగా వ్య్వూస్ తో దూసుకెళుతున్న ఒరేయ్‌ బుజ్జిగా... టీజ‌ర్ 

Thursday,March05th,2020, 11:30 AM

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  à°¶à±à°°à±€à°¸à°¤à±à°¯à°¸à°¾à°¯à°¿ ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ఒరేయ్‌ బుజ్జిగా...  à°…నూప్‌ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌à°² విడుద‌లైన కురిసెన.. కురిసెన.. పాట‌à°•à°¿ ట్రెమండ‌స్ రెస్పాన్ à°µ‌స్తోంది. మార్చి4(బుద‌వారం) సాయంత్రం 5.04నిమిషాల‌కు à°ˆ చిత్ర టీజ‌ర్ ను à°ª‌à°µ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ à°¹‌రీష్ శంక‌ర్ విడుద‌à°² చేశారు. ప్రస్తుతం à°ˆ టీజర్ à°µ‌న్ మిలియ‌న్ à°•à°¿ పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. à°ˆ సంద‌ర్భంగా...


చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - మా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ టీజ‌ర్‌ను విడుద‌à°²‌చేసిన à°¹‌రీష్ శంక‌ర్ గారికి à°§‌న్య‌వాదాలు. ఇప్ప‌టికే à°µ‌న్ మిలియ‌న్ à°•à°¿ పైగా వ్యూస్  à°¦‌క్కించుకోవ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. మా à°¦‌ర్శ‌కుడు విజయ్‌కుమార్ అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునేలా మంచి విజ‌న్ తో à°ˆ చిత్రాన్నితెర‌కెక్కించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నాం.  à°¯à±‚త్‌ ఎంటర్‌టైనర్‌à°—à°¾ రూపొందిన‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’మా బేనర్‌లో డెఫినెట్‌à°—à°¾ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది అన్నారు.


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న à°ˆ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: à°Ÿà°¿.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: à°Žà°‚.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !