View

రకుల్, ప్రియా వారియర్ తో నితిన్ రొమాన్స్.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సినిమా

Sunday,June23rd,2019, 06:34 AM

యూత్ స్టార్ నితిన్ హీరోగా, అభిరుచి à°—‌à°² à°¦‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి à°¦‌ర్శ‌à°•‌త్వంలో, వి.ఆనందప్ర‌సాద్ నిర్మిస్తున్న‌ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు ఆదివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా à°œ‌రిగాయి. తెలుగు చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లో à°¤‌à°¨‌దైన శైలితో à°…à°‚à°¦‌రినీ à°…à°²‌రించే చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్న à°­‌వ్య క్రియేష‌న్స్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. à°ˆ చిత్రంలో à°°‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా పి. వారియ‌ర్ à°•‌థానాయిక‌లుగా à°¨‌టిస్తున్నారు. సంస్థ కార్యాల‌యంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి చిత్ర నిర్మాత వి. ఆనంద ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి క్లాప్‌కొట్టారు.


à°ˆ చిత్రం గురించి నిర్మాత వి. ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - యూత్‌స్టార్ నితిన్ à°•à°¿ à°ª‌క్కాగా à°¸‌రిపోయే à°•‌థతో సినిమా తీస్తున్నాం. ఎన్నో బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రాల్లో హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ఆయ‌à°¨ కెరీర్‌లో ఇది చెప్పుకోద‌గ్గ సినిమా అవుతుంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటిగారి à°¦‌ర్శ‌à°•‌త్వంలో సినిమా ఎప్పుడెప్పుడు à°µ‌స్తుందా అని ఎదురుచూసే ప్రేక్ష‌కుల గురించి నాకు బాగా తెలుసు. ఆయ‌à°¨ తీసుకునే పాయింట్ à°…à°‚à°¤ గొప్ప‌à°—à°¾, వైవిధ్యంగా ఉంటుంది. మా కాంబినేష‌న్‌లో à°µ‌స్తున్న à°ˆ సినిమా కూడా చాలా కొత్త‌à°—à°¾ ఉంటుంది. అన్ని à°°‌కాల ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రిస్తుంది. కీర‌వాణిగారి సంగీతం కూడా మా సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. హీరోయిన్లుగా à°°‌కుల్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ à°¨‌టిస్తున్నారు. à°°‌కుల్ ఇంత‌కు ముందు మా సంస్థ‌లో 'లౌక్యం' లో à°¨‌టించారు. యూత్‌లో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిన à°ª‌నిలేదు. ఆమెను తెలుగులో మా సంస్థ ద్వారా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇత‌à°° à°¨‌టీన‌టుల ఎంపిక à°œ‌రుగుతోంది. షూటింగ్ వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే వెల్ల‌డిస్తాం అని చెప్పారు.


à°¨‌టీన‌టులు:
నితిన్‌, à°°‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా పి.వారియ‌ర్ à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
నిర్మాణం: à°­‌వ్య క్రియేష‌న్స్, ప్రొడ‌క్ష‌న్ నెం.12
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: చంద్ర‌శేఖ‌ర్ యేలేటి
నిర్మాత‌: వి. ఆనంద‌ప్ర‌సాద్‌
ఛాయాగ్ర‌à°¹‌ణం: రాహుల్ శ్రీవాస్త‌వ్‌
సంగీతం: కీర‌వాణి
à°°‌à°š‌నా à°¸‌à°¹‌కారం, మాట‌లు: వెంక‌ట్ à°¨‌రేష్ రెడ్డి
à°•‌ళా à°¦‌ర్శ‌à°•‌త్వం: వివేక్ అన్నామ‌లై
కాస్ట్యూమ్స్: కృష్ణ శాంతి
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: పి.à°¯‌ల్‌.యం.ఖాన్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !