View

డైరెక్టర్ డి.గోపాల్ చేతుల మీదుగా రామ చ‌క్క‌ని సీత మూవీ ట్రైల‌ర్‌

Thursday,September05th,2019, 10:04 AM

క్రొకోడైల్ క్రియేష‌న్స్ à°®‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రామ‌à°š‌క్క‌ని సీత‌. à°ˆ చిత్రంతో శ్రీ‌à°¹‌ర్ష మండా à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నాడు. శ్రీ‌à°®‌తి విశాలాక్షి మండా, జి.ఎల్‌.à°«‌ణికాంత్ నిర్మాత‌లుగా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్న à°ˆ చిత్రానికి ఇంద్రా, సుక్రుతావేగ‌ల్ హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్ర ట్రైల‌ర్‌ను నేడు ప్ర‌సాద్‌ ల్యాబ్‌లో బి.గోపాల్ చేతుల మీదుగా విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా విలేక‌రుల à°¸‌మావేశంలో...


à°¦‌ర్శ‌కుడు శ్రీ‌à°¹‌ర్ష మాట్లాడుతూ... ముందుగా నేను దాస‌à°°à°¿ కిర్‌ణ్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుతున్నాను. à°®‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌à°¡‌కు విచ్చేసిన పెద్ద‌లంద‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌. à°ˆ సినిమా తీసిన à°«‌నీంద్ర నా ఫ్రెండ్ à°¨‌న్ను. నా కోసం à°ˆ సినిమాని తీశాడు. హీరో హీరోయిన్లు à°ˆ సినిమా ద్వారా తొలిప‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. à°ˆ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్‌లో మీ ముందుకు à°µ‌స్తుంది అని అన్నారు.


హీరో ఇంద్ర మాట్లాడుతూ... ముందుగా ఇక్క‌à°¡‌à°•à°¿ విచ్చేసిన పెద్ద‌à°²‌à°•à°¿ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. రామ à°š‌క్క‌ని సీత à°ˆ చిత్రం à°—‌à°¤ సంవ‌త్స‌à°°à°‚ ఇదే టైంకి మేము షూటింగ్‌లో ఉన్నాం. à°ˆ సంవ‌త్సం సినిమాని పూర్తి చేసుకుని మీ ముందుకు రావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చూసిన ట్రైల‌ర్ మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. à°ˆ సినిమా అంతా ఒన్‌మ్యాన్ షో క్రెడిట్ మొత్తం డైరెక్ట‌ర్‌దే. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చినందుకు à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°²‌à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. మా యూనిట్ à°…à°‚à°¦‌రూ చాలా కో-ఆర్డినేట్‌à°—à°¾ à°ª‌నిచేశారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చాలా చాలా థ్యాంక్స్‌. రైట‌ర్ విస్సూగారు నా ఫ్యామిలీ మెంబర్‌లాంటివారు మొద‌టినుంచి à°ˆ సినిమాకి చాలా హెల్ప్ చేస్తూ à°µ‌చ్చారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చాలా థ్యాంక్స్ అన్నారు.


హీరోయిన్ మాట్లాడుతూ... à°•‌న్న‌à°¡‌లో నేను 7చిత్రాల్లో à°¨‌టించాను. తెలుగులో ఇదే నా మొద‌à°Ÿà°¿ చిత్రం. à°•‌న్న‌à°¡ ప్రేక్ష‌కులు à°¨‌న్ను ఆద‌à°°à°¿à°‚à°šà°¿à°¨‌ట్లే తెలుగులో కూడా ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను. à°¨‌న్ను à°ˆ సినిమాకి హీరోయిన్‌à°—à°¾ సెలెక్ట్ చేసుకున్నందుకు à°¹‌ర్ష‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. నేను ఇంత బాగా తెలుగు మాట్లాడ‌డానికి మొద‌à°Ÿà°¿ కార‌ణం మా డైరెక్ట‌ర్ టీం అంతా బాగా హెల్ప్ చేశారు. నేను మీ ముందు ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మా ప్రొడ్యూస‌ర్ à°«‌ణిగారు ఆయ‌à°¨‌à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. ఆలాగే à°®‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి à°µ‌చ్చిన మా గెస్ట్‌లంద‌à°°à°¿à°•à±€ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


రైట‌ర్ విస్సూ మాట్లాడుతూ... నేను à°ˆ సినిమా చూశాను చాలా బాగా à°µ‌చ్చింది. à°¹‌ర్షా ఎక్క‌à°¡à°¾ కొత్త డైరెక్ట‌ర్ తీసిన‌ట్లు తియ్య‌లేదు. చాలా బాగా తీశాడు. బి.గోపాల్ గారు దాదాపుగా మా ఫ్యామిలీ మెంబ‌ర్ లాంటివారు ఆయ‌à°¨ à°ˆ సినిమా కోసం రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. కొత్త టీం à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ సినిమా కోసం ఇంద్ర చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. à°¤‌à°¨‌కు à°¤‌ను డ్యాన్స్, ఫైట్స్ అన్నీ నేర్చుకున్నాడు. ఎంతో డెడికేటెడ్‌à°—à°¾ à°ª‌ని చేస్తాడు. ఇంద్ర నాకు కొన్ని కొన్ని సీన్స్‌లో స్టార్టింగ్ à°ª‌à°µ‌న్‌à°•‌ళ్యాణ్‌లా అనిపించాడు. కొత్త‌ల్లో à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్ అలాగే ఉండేవాడు అని అన్నారు.


à°®‌ల్టీ డైమ‌న్ష‌న్ వాసు మాట్లాడుతూ...టీజ‌ర్ రిలీజ్ అయ్యాక à°ˆ సినిమా పై చాలా à°…à°‚à°š‌నాలు పెరిగాయి. ఇంద్ర చాలా బాగా చేశాడు. à°ˆ సినిమా ద్వారా చాలా మంచి హీరో అనిపించుకుంటాడు. à°ˆ మూవీతో కొత్త టీం à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతుంది అని అన్నారు.


బి. గోపాల్ మాట్లాడుతూ... à°ˆ టైటిల్ చాలా బావుంది. చాలా మంచి టైటిల్‌. ఇంద్ర అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి అబ్బాయి. à°ˆ సినిమా మంచి హిట్ రావాల‌ని అలాగే హీరోయిన్‌à°•à°¿ కూడా తెలుగులో మంచి పేరు రావాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. à°¦‌ర్శ‌కుడు à°¹‌ర్ష‌à°•à°¿ టీం à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.
ప్రొడ్యూస‌ర్ à°«‌ణీంద్ర మాట్లాడుతూ... నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా దాస‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. ఆయ‌à°¨ à°ˆ సినిమాని ముందు నుంచి à°Žà°‚à°•‌రేజ్ చేస్తూ à°µ‌చ్చారు. అలాగే మేం à°•‌à°¥ అంతా రెడీ చేసుకున్నాక ఏం చెయ్యాలో తెలియ‌ని à°ª‌రిస్థితుల్లో విశాలాక్ష్మి ఆంటీ, అంకుల్ à°µ‌చ్చి మాకు à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌à°¡à°¿ మేం ఉన్నాం మీరు ముందుకు వెళ్లండి అంటూ మాకు పుషింగ్ ఇచ్చారు. ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ˆ మూవీని ఇంత దూరం తీసుకువ‌చ్చాం అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ విశాల‌క్ష్మి మాట్లాడుతూ... మా అబ్బాయిని à°…à°‚à°¦‌రూ ఆశీర్వ‌దించాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే à°ˆ సినిమా కూడా ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు à°…à°‚à°¦‌రూ మా అబ్బాయిని ఆశీర్వ‌దించాల‌ని నా ఆకాంక్ష అని ముగించారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !