View

‘రాం నాయక్’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం

Sunday,March01st,2020, 11:54 AM

రమేష్ చౌహాన్, శుభాంగి హీరోహీరోయిన్లుగా, శ్రీ తుల్జా భవానీ ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై శ్రీమతి లక్ష్మీ చౌహాన్ నిర్మిస్తున్న చిత్రం ‘రాం నాయక్’. కపిల సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న à°ˆ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.


à°ˆ సందర్భంగా చిత్ర కథానాయకుడు రమేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘‘బంజారా భాషలో నిర్మింపబడుతున్న à°ˆ చిత్రంలో మొత్తంగా 5 పాటలు ఉంటాయి. à°ˆ పాటలన్నీ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునేలా ఉంటాయి. సంగీత దర్శకులు భోలేషావలి à°ˆ పాటలకు ప్రాణం పోశారు. దర్శకుడు కపిల సుబ్బారావు అద్భుతంగా à°ˆ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తప్పకుండా అందరినీ ఆకట్టుకునే చిత్రమవుతుంది..’’ అన్నారు.  


సంగీత దర్శకుడు భోలేషావలి మాట్లాడుతూ.. ‘‘గతంలో సూపర్ హిట్ అయిన బంజారా చిత్రం ‘గోర్ జీవన్’ తర్వాత అంతగా మనసు లగ్నం చేసి à°ˆ చిత్ర పాటలకు బాణీలను సమకూర్చాను. తప్పకుండా à°ˆ చిత్రం మ్యూజికల్ హిట్ అవుతుంది. నాకు మంచి పేరు తీసుకువచ్చే చిత్రమవుతుంది..’’ అని అన్నారు.


చిత్ర దర్శకుడు కపిల సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘à°ˆ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మార్చి 3 నుంచి ప్రారంభమవుతాయి. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశాము. à°ˆ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటుగా చక్కని డైలాగులు, అందమైన లొకేషన్లు కూడా ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తాయి..’’ అని చెప్పారు.


రమేష్ చౌహాన్, శుభాంగి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జబర్ధస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, లక్కింశెట్టి నాగేశ్వరరావు, రైజింగ్ రాజు, బుల్లితెర నటీమణి శ్రావణి తదితరులు ఇతర తారాగణం.


à°ˆ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్స్: శంకర్ నాయక్, à°•à°‚à°¡à°¿à°² వెంకన్న, సూర్య; స్ర్కీన్‌ప్లే-మాటలు: సాయి కౌండిన్య, కెమెరా: శ్రావణ్ కుమార్, డ్యాన్స్: అమ్మ సుధీర్, రాజు; సంగీతం: భోలేషావలి, నిర్మాత: రమేష్ చౌహాన్, దర్శకత్వం: కపిల సుబ్బారావు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !