View

రాపో డ‌బుల్ ధ‌మాకా... రెడ్ టీజర్

Friday,February28th,2020, 12:19 PM

క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ à°•à°¿ à°¸‌స్పెన్స్ ఎలిమెంట్ చాలా కీల‌à°•à°‚. à°…à°¸‌లేం à°œ‌రుగుతోంది? అన్న‌ది ముందే రివీల్ కాకూడ‌దు. ఆడియన్ à°Šà°¹‌కు దొరికిపోకూడదు. ఊపిరి బిగ‌à°¬‌ట్టి కుర్చీ అంచున కూచుని చూడ‌à°—‌లిగేలా చేస్తేనే à°¸‌క్సెస్ సాధ్యం. అలాంటి గ్రిప్ ఉన్న క్రైమ్ థ్రిల్ల‌ర్లు ఇటీవ‌à°² టాలీవుడ్ బాక్సాఫీస్ à°µ‌ద్ద సంద‌à°¡à°¿ చేశాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ à°•à°‚ à°²‌వ్ స్టోరీల‌తో హిట్లు కొట్టే ట్రెండ్ à°¨‌డుస్తోంది. à°† కోవ‌లోనే à°®‌రో ప్ర‌à°¯‌త్నం `రెడ్`. రామ్ పోతినేని (#రాపో)  à°•‌థానాయ‌కుడిగా à°¨‌టిస్తున్నారు. కిశోర్ తిరుమ‌à°² à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. శ్రీ‌ స్ర‌వంతి మూవీస్ à°ª‌తాకంపై స్ర‌వంతి à°°‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ à°•à°‚ à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్.. ఆద్యంతం ఎమోష‌న్స్ à°°‌క్తి à°•‌ట్టిస్తాయి. నిజ à°˜‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా రూపొందుతున్న à°ˆ సినిమా ఏప్రిల్ 9à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. 


తాజాగా టీజ‌ర్ రిలీజైంది. టీజ‌ర్ ఆద్యంతం à°…à°¸‌లేం à°œ‌రుగుతోంది? అన్న à°¸‌స్పెన్స్ ఎలిమెంట్ à°°‌క్తి à°•‌ట్టిస్తోంది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభిన‌యం à°Šà°¹‌à°•à°‚à°¦‌ని ట్విస్టుల‌తో క్యూరియాసిటీ పెంచుతోంది. క్రైమ్ హిస్ట‌రీలో ఇలాంటి కేసు చూడ‌à°¡à°‚ ఇదే à°«‌స్ట్ టైమ్ అంటూ మొద‌లు పెట్ట‌à°¡à°‚ ఆస‌క్తిని పెంచింది. సిద్ధార్థ్ .. ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. à°¡à°¿à°«‌రెంట్ à°¡à°¿à°«‌రెంట్ లైఫ్స్.. à°¡à°¿à°«‌రెంట్ à°µ‌à°°‌ల్డ్స్ అంటూ లేడీ కాప్ నివేద ఇన్వెస్టిగేష‌న్ లో చెప్పేసింది కాబ‌ట్టి .. రాపో ఒక్క‌డు కాదు ఇద్ద‌రు అని భావించేందుకే స్కోప్‌ ఉంది. అయితే à°† రెండు పాత్ర‌ల్లో ఏది నిజం? ఏది à°…à°¬‌ద్ధం? ఇంకేదో à°¸‌స్పెన్స్ ఎలిమెంట్ ఉంద‌ని ట్రైల‌ర్ ముగింపులో `నేనే` అనే డైలాగ్ తో క్లూ ఇచ్చేశారు? à°…à°¸‌లింత‌à°•à±€ à°† క్లూ వెన‌à°• ఫుల్ క్రైమ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే థియేట‌ర్ల‌లో సినిమా చూడాల్సిందే. రామ్ కెరీర్ బెస్ట్ లుక్ తో à°•‌నిపించ‌బోతున్నాడు à°ˆ సినిమాలో. రెండు à°¡à°¿à°«‌రెంట్ గెటప్పుల‌తో ట్రైల‌ర్ లో ఎంతో ఎనర్జిటిక్ à°—à°¾ à°•‌నిపించాడు. క్రిమిన‌ల్ గెట‌ప్ à°•à°¿.. సాఫ్ట్ వేర్ వేషానికి à°®‌ధ్య à°¡à°¿à°«‌రెన్స్ ఆక‌ట్టుకుంది. నివేద‌ థామ‌స్, మాళ‌విక à°¶‌ర్మ, నాజ‌ర్, అమృత అయ్య‌ర్ పాత్రల్లో ఇంటెన్సిటీ ఆక‌ట్టుకుంది. à°ˆ క్రేజీ సినిమాలో రెండు పాట‌ల్ని యూర‌ప్ డోల‌మైట్స్ .. ఇటలీ à°ª‌ర్వ‌à°¤ సానువుల్లో తెర‌కెక్కించ‌à°¡à°‚ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌à°£‌. à°¸‌ముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ పాట హైలైట్ à°—à°¾ ఉండ‌నుంది. 


నిర్మాత స్ర‌వంతి à°°‌వికిషోర్ మాట్లాడుతూ - ఇదో à°¸‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ à°•à°‚ à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్.. ఆద్యంతం ఎమోష‌న్స్ à°°‌క్తి à°•‌ట్టిస్తాయి. కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్ మాత్ర‌మే కాదు.. ఇందులో à°š‌క్క‌ని à°²‌వ్ స్టోరి ఉంది. à°®‌à°¦‌ర్ సెంటిమెంట్.. à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ మెంట్ హైలైట్ à°—à°¾ నిలుస్తాయి. à°’à°• పాట చిత్రీక‌à°°‌à°£ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌à°° à°ª‌నులు సాగుతున్నాయి. ఏప్రిల్ 9à°¨ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.


ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: à°Ž.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం : కిశోర్‌ తిరుమల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !