View

ఊల్లాల ఊల్లాల చిత్రానికి హైలైట్ గా నిలవనున్న 'రాం రాం' పాట 

Friday,December13th,2019, 11:40 AM

సీనియర్ నటుడు సత్యప్రకాష్  దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై 'లవర్స్ డే'  ఫేమ్ à°Ž.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం "ఊల్లాల ఊల్లాల". à°¸à°¤à±à°¯à°ªà±à°°à°•à°¾à°·à± తనయుడు నటరాజ్ హీరోగా పరిచయమౌతున్నారు. à°¨à±‚రిన్‌, à°…à°‚à°•à°¿à°¤‌ à°•à°¥à°¾à°¨à°¾à°¯à°¿à°•à°²à±. తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా "ఊల్లాల  à°Šà°²à±à°²à°¾à°²" చిత్రం లో 'రాం రాం' à°ªà°¾à°Ÿ పాడుతూ à°¨à°Ÿà°¿à°‚చడమే కాక,  హీరోయిన్ నూరిన్ à°•à°¿ డబ్బింగ్ చెప్పింది.'రాం రాం' అనే à°ˆ  పాటను  ప్రముఖ కమెడియన్ రఘు బాబు , పాపులర్ ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఆలపించడం విశేషం . à°ˆ పాట పూర్తి  à°µà±€à°¡à°¿à°¯à±‹à°¨à± ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ద్వారా à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± లో రిలీజ్ చేసారు.   


à°ˆ సందర్భంగా à°¸à°¿à°‚గర్ మంగ్లి  మాట్లాడుతూ, "నిర్మాత గురురాజ్ అన్న తన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎన్ని కష్టాలు, నష్టాలు పడ్డా చిత్ర పరిశ్రమకి దూరమవ్వకుండా మంచి మంచి చిత్రాలని సుఖీభవ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. à°ˆ చిత్రాన్ని ఆయన చాలా ఇష్టంతో నిర్మించారు. ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నపుడు సత్యప్రకాష్ గారిని విలన్ à°—à°¾ చూసి చూసి మొదట్లో సెట్లో భయంగా అనిపించినా ఆయన తెరవెనుక స్వభావం, తెలుగు భాష ఫై  పట్టు చూసాక ఆశ్చర్యపోయాను. ఆయన à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚ చాలా బాగా చేశారు. à°ˆ చిత్రంలో à°’à°• పాట నేను పాడి, à°† పాటలో నేను  నటించాను.  à°¨à°¾à°¤à±‹ పాటు నటించిన రోల్ రైడా మరియు సంగీతం అందించిన జాయ్, డాన్స్ మాస్టర్ శేఖర్ గారు నాకు చాలా సహకరించారు. రచయిత కాసర్ల శ్యామ్ గారు రాయగా  à°¨à±‡à°¨à± పాడిన పాటలన్ని ఇప్పటివరకు హిట్ అవుతూనే ఉన్నాయి. à°ˆ పాటతో చిత్రం కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఇందులో హీరోయిన్  à°¨à±‚రిన్ à°•à°¿ నేను డబ్బింగ్ చెప్పాను.  à°† అమ్మాయి చాలా అద్భుతంగా నటించింది.  అలాగే హీరో నటరాజ్ఈ చిత్రంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. మొత్తంగా à°ˆ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది...  మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.  


నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ "మా చిత్రం జనవరి 1à°¨ విడుదల అవుతుంది. కాసర్ల శ్యామ్ మా ప్రతి చిత్రంలో ఒక్క పాట అయినా కచ్చితంగా రాసి  à°¤à±€à°°à±à°¤à°¾à°°à±. గమ్మత్తుగా అయన పాడిన పాటే చిత్రానికి హైలైట్ à°—à°¾ మారుతుంది. à°ˆ మధ్యకాలంలో ఆయన రాసిన ఇస్మార్ట్ శంకర్, అలవైకుంఠపురంలో పాటలు ఎలా హిట్ అయ్యాయో, మా 'రామ్ రామ్' పాట కూడా  à°…లానే మంచి విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నాను. అలాగే సింగర్ మంగ్లి à°ˆ ప్రత్యేక గీతం పాడింది, నటించింది . అదే విధంగా హీరోయిన్ నూరిన్ à°•à°¿ డబ్బింగ్ కూడా చెప్పింది. మా సంగీత దర్శకుడు జాయ్ మంచి బాణీలు సమకూర్చారు. à°ˆ సినిమాని మా డైరెక్టర్ సత్య ప్రకాష్ చాల మంచిగా తీర్చిదిద్దారు . అలాగే డాన్స్ మాస్టర్ శేఖర్, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ మరియు ఇతర ఆర్టిస్టులు అందరు  చాలా బాగా పని చేశారు" అన్నారు.
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "నా మిత్రుడు గురురాజ్ à°•à°¿ , చిత్ర సమర్పకురాలు  à°®à±à°¤à±à°¤à°®à±à°®à°•à°¿ à°ˆ సినిమా మంచి విజయం సాధించడమే గాక మంచి లాభాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే à°ˆ సినిమా డైరెక్టర్ సత్యప్రకాష్, ఆయన తనయుడు నటరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ మరియు చిత్రానికి పనిచేసిన వారందరికీ మంచి పేరు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.


దర్శకుడు సత్యప్రకాష్  మాట్లాడుతూ " నాలా అవకాశం కోసం ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉన్నా, à°¨à°¾à°•à± మాత్రం గురురాజ్ అనే వ్యక్తి ''సత్య ప్రకాష్ నువ్వు డైరెక్షన్ చెయ్యి'' అని అంటూ, నాకేం తెలుసో తెలియదో కూడా అడక్కుండా నన్ను నమ్మి à°ˆ చిత్ర దర్శకత్వ బాధ్యతలు నాకప్పగించారు. మా నిర్మాత గురురాజ్ గారే à°ˆ చిత్రం అవ్వడానికి కర్త కర్మ క్రియ. ఆయనతో పాటు రామకృష్ణ గౌడ్ గారు కూడా à°…à°‚à°¡à°—à°¾ నిలబడ్డారు.  వీరిద్దరి సహకారంతోనే అనుకున్నది సాధ్యమైంది. డిసెంబరు 1 à°¨ చిత్రం విడుదలవుతుంది. మంచి చిత్రం తీశామని నమ్మకం మాలో ఉంది " అని అన్నారు.

 

రచయిత కాసర్ల శ్యామ్  మాట్లాడుతూ " నిర్మాత గురురాజ్ గారితో నాకు à°—à°¤ 15 సంవత్సరాలుగా, సోదర మిత్ర ఆత్మీయ అనుబంధం ఉంది. చిత్రంలో à°’à°• ముఖ్యమైన సన్నివేశానికి తగ్గట్టుగా మంగ్లి గారు మరియు రోల్ రైడా గారు పాడే విధంగా ప్రస్తుత సమాజ పరిస్థితులని, సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా విషయాలని అలాగే బయటొకలాగా సోషల్ మీడియాలో ఒకలాగా ప్రవర్తించే ఆధునిక పోకడల్ని హాస్యాస్పదంగా మేళవిస్తూ à°’à°• రాప్ సాంగ్ రాయటం జరిగింది. దానికి తగ్గట్టుగా బాణీలు అందించి మంచి పెప్పీ సాంగ్ à°—à°¾ మలిచారు సంగీత దర్శకుడు జాయ్. సత్య ప్రకాష్ గారి ఆలోచనకి తగ్గట్టుగా à°ˆ సాంగ్ చాలా బాగా వచ్చింది à°ˆ సినిమా ద్వారా సత్య ప్రకాష్ గారి కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు, మంచి నటనని కనబరిచాడు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను "  అన్నారు.


సంగీత దర్శకుడు జాయ్ మాట్లాడుతూ, "సినిమాలకి పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి à°•à°². అది నిజం చేస్తూ, నన్ను నమ్మి à°ˆ అవకాశం ఇచ్చినందుకు సత్యా ప్రకాష్ గారికి,  గురు రాజ్ గారికి ధన్యవాదాలు. అలాగే à°ˆ పాటకి సహకరించిన మంగ్లీ, రోల్ రైడా, రఘు బాబు గారికి మరియు ముఖ్యంగా కాసర్ల శ్యామ్ గారికి ధన్యవాదాలు'' అన్నారు. à°ˆ చిత్రాన్ని నూతన సంవత్సర కానుక à°—à°¾ జనవరి 1 à°¨ విడుదల చేస్తున్నామని à°šà°¿à°¤à±à°° సమర్పకురాలు  à°®à±à°¤à±à°¤à°®à±à°® à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ప్రతినిధులు నిరంజన్, మాధవ్ కూడా à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


తారాగ‌ణం:à°¨‌à°Ÿ‌రాజ్‌, నూరిన్‌, à°…à°‚à°•à°¿à°¤‌, గురురాజ్‌, à°¸‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` à°°‌ఘు, à°œ‌à°¬‌ర్ధ‌స్త్ à°¨‌వీన్‌, లోబో, à°®‌ధు, à°œ‌à°¬‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, à°œ‌à°¯‌వాణి à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
à°¸‌à°®‌ర్ప‌à°£‌: శ్రీమ‌తి à°Ž.ముత్త‌మ్మ‌
ఛాయాగ్ర‌à°¹‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌
సంగీతం: జాయ్‌
ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !