View

రానా, మిలింద్ రౌ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

Tuesday,February19th,2019, 11:50 AM

బాహుబ‌లిలో à°­‌ల్లాల‌దేవ‌... ఘాజి లో అర్జున్ అనే నేవీ ఆఫీస‌ర్‌à°—à°¾, నేనే రాజు నేనే మంత్రి లో రాజకీయ నాయ‌కుడిగా ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కో à°¤‌à°°‌హా పాత్ర‌లో à°ª‌à°°‌కాయ ప్ర‌వేశం చేసి à°¤‌à°¨‌దైన à°¨‌à°Ÿ‌à°¨‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యువ à°•‌థానాయ‌కుడు రానా à°¦‌గ్గుబాటి à°¡à°¿à°«‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఎక్కువ ప్రాధాన్య‌à°¤ ఇస్తుంటారు. ఈయ‌à°¨ హీరోగా గృహం వంటి హార‌ర్ థ్రిల్ల‌ర్‌తో సూప‌ర్‌హిట్ సాధించిన à°¦‌ర్శ‌కుడు à°®‌లింద్ రౌ కాంబినేష‌న్‌లో à°“ కొత్త చిత్రం ఆగ‌స్టు నుండి ప్రారంభం కానుంది. à°°‌à°œ‌నీకాంత్ భాషా చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి తెలుగులో à°°‌à°œ‌నీకాంత్‌కు à°“ భారీ మార్కెట్ ఏర్ప‌à°¡‌టానికి కార‌à°£‌మైన నిర్మాణ సంస్థ విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై గోపీచంద్ ఆచంట à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ మాట్లాడుతూ - భాషా తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ à°ª‌à°°à°¿à°š‌à°¯‌మైంది. చాలా గ్యాప్ à°¤‌ర్వాత మా బ్యాన‌ర్‌లో à°¨‌à°¯‌à°¨‌తార సూప‌ర్‌హిట్ చిత్రం ఇమైక్కా నొడిగ‌ల్‌ను à°…à°‚à°œ‌లి సిబిఐగా విడుద‌à°² చేస్తున్నాం. అయితే ఇప్పుడు తెలుగు సినిమాల‌ను మా బ్యాన‌ర్‌లో నిర్మించ‌బోతున్నాం. అందులో భాగంగా రానా à°¦‌గ్గుబాటి గారితో సినిమా చేయ‌బోతున్నాం. మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి యాక్సెప్ట్ చేసిన రానా గారికి à°§‌న్య‌వాదాలు. గృహం వంటి హార‌ర్ థ్రిల్ల‌ర్‌ను రూపొందించిన à°¦‌ర్శ‌కుడు మిలింద్ రౌ à°ˆ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఆగ‌స్ట్ నుండి సినిమాను ప్రారంభిస్తాం. సినిమాలో à°ª‌నిచేయ‌బోయే ఇత‌à°° à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే ప్ర‌à°•‌టిస్తాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !