View

విడుదలకు సిద్ధమవుతున్న 'రణరంగం'

Sunday,December23rd,2018, 01:57 PM

ARC ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రణరంగం'. ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి మొదటి వారంలో విడుదల కానుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.ఆర్.శీనురాజ్ మాట్లాడుతూ - అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రం ఇది. అల్లు అర్జున్ 'హ్యాపీ' చిత్రంలో నటించిన కిషోర్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించాడు. ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నాం అన్నారు.


కిషోర్, యజ్ఞాశెట్టి నటించిన ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, మాటలు : మల్లూరి వెంకట్, ఎడిటర్ : సురేష్, కెమెరా : జమిన్, పాటలు : వెన్నిలకంటి, నిర్మాత : ఎ.ఆర్.శీనురాజ్, దర్శకత్వం : శరణ్ .కె.అద్వైతన్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !