View

అన్నపూర్ణ ఫోటో స్టూడియో రివ్య్వూ

Friday,July21st,2023, 06:23 AM

చిత్రం - అన్నపూర్ణ స్టూడియో
నటీనటులు - చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు
బ్యానర్ - బిగ్ బెన్ సినిమాస్
నిర్మాత - యష్ రంగినేని
దర్శకత్వం - చెందు à°®à±à°¦à±à°¦à±


చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు (21.7.2023) ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా... మంచి వసూళ్లు సాధిస్తుందా తదితర విషయాలను రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


à°•à°¥
à°ˆ సినిమా 1980 à°² నేపథ్యం కలిగిన స్టోరీ తో తెరకెక్కింది. కపిలేశ్వరపురం à°Šà°°à°¿à°•à°¿ చెందిన à°šà°‚à°Ÿà°¿ (చైతన్య రావు) సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి పక్క à°Šà°°à°¿à°•à°¿ వెళ్లి ఎత్తైన కొండ మీద నుంచి దూకేస్తాడు. అయితే కొండ మీద నుంచి దూకిన à°šà°‚à°Ÿà°¿ పోలీసుల జీపు పై పడతాడు. తను à°°à°¾à°¸à±à°•à±à°¨à±à°¨à°¸à±‚సైడ్ లెటర్ తో పాటు à°šà°‚à°Ÿà°¿ పోలీసులకు à°¦à±Šà°°à°¿à°•à°¿à°ªà±‹à°¤à°¾à°¡à±. చంటిని à°¹à°¾à°¸à±à°ªà°Ÿà°²à±à°²à±‹ à°…డ్మిట్ చేసి, సూసైడ్ లెటర్ చదవడం మొదలుపెడతారు. à°šà°‚à°Ÿà°¿ స్టోరీ లోకి వెళితే...


తన ఊరిలో అన్నపూర్ణ ఫోటో స్టూడియోను à°°à°¨à± చేస్తుంటాడు à°šà°‚à°Ÿà°¿. వయసు మీద పడినా à°ªà±†à°³à±à°²à°¿ మాత్రం అవ్వదు. సరిగ్గా అలాంటి టైమ్ లో గౌతమి (లావణ్య) తో ప్రేమలో పడతాడు à°šà°‚à°Ÿà°¿. కొన్ని సంఘటనల తర్వాత లావణ్య కూడా చంటిని à°ªà±à°°à±‡à°®à°¿à°‚à°šà°¡à°‚ మొదలుపెడుతుంది. à°šà°‚à°Ÿà°¿à°•à°¿ ప్రాణ à°—à°‚à°¡à°‚ ఉందని à°¤à±†à°²à±à°¸à±à°•à±à°¨à±à°¨ లావణ్య చాలా భయపడుతుంది. ఇలాంటి సమయంలో à°“ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో à°“ వ్యక్తిని హత్య చేస్తాడు à°šà°‚à°Ÿà°¿. à°ˆ హత్యను ఫోటోలు తీసిన à°“ వ్యక్తి చంటిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. à°ˆ విషయం బయటికి రాకుండా ఉండాలంటే, మరో హత్య చేయాలని à°† వ్యక్తి చంటిని à°¡à°¿à°®à°¾à°‚డ్ చేస్తాడు. 


à°šà°‚à°Ÿà°¿ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి ఎవరు? హత్యలకు à°šà°‚à°Ÿà°¿à°•à°¿ లింకేంటీ? à°šà°‚à°Ÿà°¿ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు? పోలీసులు à°šà°‚à°Ÿà°¿à°• సాయం చేస్తారా తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల à°ªà±†à°°à± à°«à°¾à°®à±†à°¨à±à°¸à±
à°šà°‚à°Ÿà°¿ పాత్రలో చైతన్యరావు చాలా బాగా నటించాడు. కొన్ని సీన్స్ లో అతని నటన ఆడియన్స్ à°•à°¿ నవ్వులు తెప్పిస్తుంది. న్యాచురల్ పెర్ ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు చైతన్యరావు. హీరోయిన్ à°—à°¾ లావణ్య తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లుక్స్ బాగున్నాయి. ఉత్తర రెడ్డి, హీరో చెల్లెలు à°—à°¾ నటించిన పద్దు పాత్రలు ఆడియన్స్ à°•à°¿ గుర్తుండి పోతాయి. కానిస్టేబుల్ à°—à°¾ ఇంటూరి వాసు పాత్ర నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక నిర్మాత యష్ రంగినేని  à°ˆ సినిమాలో à°“ కీలక పాత్రలో నటించారు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ, అనుభవం ఉన్న నటుడిలా నటించి à°®à±†à°ªà±à°ªà°¿à°‚చారు. 


సాంకేతిక వర్గం
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో à°ˆ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ చెందు à°®à±à°¦à±à°¦à±. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో à°«à°¸à±à°Ÿà± హాఫ్ ని à°®à±†à°ªà±à°ªà°¿à°‚à°šà°¿à°¨ చెందు ముద్దు... సెకండాఫ్ విషయంలో ఇంకొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫోటో స్టూడియో నేపథ్యంలో à°•à°¥ ఉంటుందని à°­à°¾à°µà°¿à°¸à±à°¤à°¾à°°à±. కానీ à°Ÿà±ˆà°Ÿà°¿à°²à± à°•à°¿ à°•à°¥ కు ఎలాంటి సంబంధం లేదు. విజువల్స్ బాగున్నాయి. ప్రిన్స్ హెన్రీ à°…ందించిన సాంగ్స్ బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చడంతో à°¨à°¿à°°à±à°®à°¾à°£à°ªà± విలువలు బాగున్నాయి. 


ఫిల్మీబజ్ విశ్లేషణ
హీరో ప్రెండ్స్ à°•à°¾à°®à±†à°¡à±€ ట్రాక్స్ à°šà°¾à°²à°¾ రిలీఫ్ ఇస్తాయి. ఆడియన్స్ నవ్వుకుంటారు. బి,సి సెంటర్ ఆడియన్స్ à°•à°¿ à°ˆ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా à°¬à±‹à°°à± కొట్టించే సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఓవరాల్ à°—à°¾ ఒక్కసారి సినిమా చూడొచ్చు అనే ఫీల్ ని కలిగిస్తుంది. కాబట్టి à°ˆ వీకెండ్ à°ˆ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.


ఫిల్మీబజ్ à°°à±‡à°Ÿà°¿à°‚గ్ - 3/5 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !