View

రాయల్టీ అనేది సింగర్స్ హక్కు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

Wednesday,August08th,2018, 04:00 PM

ఇండియ‌న్ సింగ‌ర్స్ రైట్స్ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో ప్ర‌స్తుతం à°¸‌భ్య‌త్వ à°¨‌మోదు కార్య‌క్ర‌మం à°œ‌రుగుతోంది. à°ˆ సంస్థ à°¤‌à°°‌ఫున బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్ à°œ‌రిగింది. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ముఖ్య అతిథిగా హాజ‌à°°‌య్యారు. ఆయ‌à°¨‌తో పాటు ఇండియ‌న్ సింగ‌ర్స్ రైట్స్ అసోసియేష‌న్ అడ్వైజ‌ర్స్ లో à°’à°•‌రైన సంజ‌య్ టాండ‌న్‌, తెలుగు సంగీత à°¦‌ర్శ‌కులు ఆర్‌.పి.à°ª‌ట్నాయ‌క్‌, శ్రీలేఖ‌, వేణు, కౌస‌ల్య‌, కె.à°Žà°‚.రాధాకృష్ణ‌న్‌, సింహా à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మాట్లాడుతూ - నేను ఇప్ప‌టిదాకా ఎన్నో పాట‌లు పాడాను. రాయ‌ల్టీ రూపంలో ఏమీ సంపాదించ‌లేదు. 2012లో రాయ‌ల్టీ గురించి పార్ల‌మెంట్‌లో బిల్లు పాస్ కావ‌డానికి ముందు నాకు à°µ‌చ్చిందేమీ లేదు. కానీ ఇప్పుడు రాయ‌ల్టీ అనేది సింగ‌ర్స్ à°¹‌క్కు. దీని కోస‌మే ఇస్రా కృషి చేస్తోంది. అర్హులంద‌రూ ఇస్రాలో à°¸‌భ్యులుగా చేరాలి. ఏదైనా à°’à°• పాట పాడిన వారు రూ.2వేలు à°•‌ట్టి ఇందులో à°¸‌భ్య‌త్వం తీసుకోవ‌చ్చు. ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ 410 మంది à°¸‌భ్యులున్నారు. à°­‌విష్య‌త్తులో à°ˆ సంఖ్య అపారంగా పెరుగుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. గాయ‌నీగాయ‌కుల‌కు భాష‌తో సంబంధం లేదు. à°¨‌న్ను, ఏసుదాస్‌గారిని ఏ భాష‌వాళ్లంటే ఏమ‌ని చెబుతారు? రాయల్టీ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే à°­‌యాలు పెట్టుకోవ‌ద్దు. రాయ‌ల్టీ à°µ‌ద్ద‌ని à°—‌తంలో à°Žà°µ‌రైనా సంత‌కాలు చేసినా, అవి ఇప్పుడు చెల్ల‌వు. కాబ‌ట్టి à°…à°‚à°¦‌రూ ధైర్యంగా à°¸‌భ్య‌త్వం తీసుకోండి. జీవితాంతం రాయ‌ల్టీ రూపంలో ఎంతో కొంత à°µ‌స్తూనే ఉంటుంది. సినిమా పాట‌లు పాడినా, జానపదాలు పాడినా, గజల్‌, ఆధ్యాత్మిక, క్లాసికల్‌ పాటలు పాడిన వారందరూ రాయ‌ల్టీ పొంద‌డానికి అర్హులే అని అన్నారు.


ఇస్రా బోర్డ్‌ ఆఫ్‌ అడ్వైజర్స్‌లో ఒకరైన సంజయ్‌ టాండన్‌ మాట్లాడుతూ - ఇంతకు మునుపు ఉన్న ఐపీఆర్‌à°¯‌స్‌కు ఇప్పుడు మేం పెట్టుకున్న ఇస్రాకు సంబంధం లేదు. మా సంస్థ à°µ‌ల్ల ఐపీఆర్‌à°¯‌స్ వారి ఆదాయానికి ఎలాంటి à°—à°‚à°¡à±€ à°ª‌à°¡‌దు. ప్ర‌స్తుతం స్టేడియంల‌లో సీటుకు రూ.1.60 చొప్పున à°µ‌సూలు చేస్తున్నాం. డిమాండ్‌ని à°¬‌ట్టి à°­‌విష్య‌త్తులో ఇది పెర‌à°—‌à°µ‌చ్చు, à°¤‌గ్గ‌నూ à°µ‌చ్చు. ఇప్ప‌టికే రాయ‌ల్టీ విష‌à°¯‌మై యు.à°¯‌స్‌, యు.కె., బ్రెజిల్‌తో మాట్లాడాం. ఇటీవ‌à°² బ్రెజిల్ నుంచే మాకు రూ.40à°²‌క్ష‌లు à°µ‌చ్చాయంటే à°®‌à°¨ సంగీతానికి అక్క‌డున్న ఆద‌à°°‌à°£ ఎలాంటిదో అర్థ‌à°®‌వుతుంది. ఇలాంటి వేడుక‌ల్లో కొన్ని à°¤‌à°°‌హాల పాట‌à°²‌కే ప్రాముఖ్య‌à°¤ ఉంటుంది à°•‌నుక ఆయా సింగ‌ర్ల‌కే ఎక్కువ మొత్తం à°¡‌బ్బులు అందుతున్నాయి. చాలా సీనియ‌ర్లకు కూడా కొన్నిసార్లు నామ‌మాత్ర‌పు రాయ‌ల్టీని అందిస్తున్నాం. దూర‌à°¦‌ర్శ‌న్‌, ప్ర‌సార భార‌తి నుంచి రావాల్సిన‌ బ్యాల‌న్స్ చెక్కుల కోసం ఇటీవ‌à°² సంప్ర‌దించాం. వారి నుంచి à°µ‌స్తే సీనియ‌ర్ల‌కు కూడా మంచి మొత్తాన్ని à°…à°‚à°¦‌జేయ‌à°µ‌చ్చు. రేడియో, టీవీ, ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్స్‌తో పాటు స్పోర్ట్స్‌ జోన్స్‌, జిమ్స్‌ వంటి వాటి నుంచి మాకు ఎక్కువ రాయ‌ల్టీ à°µ‌స్తుంది. ముంబై, ఢిల్లీ వంటి à°¨‌à°—‌రాల్లోనూ దీని గురించి ప్ర‌చారం à°•‌ల్పించి రాయ‌ల్టీని అడుగుతున్నాం. ఇప్ప‌టిదాకా 2016లో రూ.51లక్షల రూపాయలను వసూలు చేసి అందరికీ పంచిపెట్టాం. 2017లో రూ.1.2కోట్లను వసూలు చేసి పంచాం. ఒక్క‌సారి మా à°¦‌గ్గ‌à°° à°¸‌భ్య‌త్వం తీసుకుంటే, ప్ర‌తి ఏటా రాయ‌ల్టీని అందిస్తుంటాం. ఇస్రాలో సభ్యత్వం లేని వారికి చెందిన నగదును మూడేళ్లపాటు మా à°¦‌గ్గ‌à°° దాస్తాం. అప్ప‌à°Ÿà°¿à°•à±€ à°¸‌భ్య‌త్వం తీసుకుని à°®‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌à°•‌పోతే, వారికి సంబంధించిన నిధుల‌ను à°¦‌à°¯‌నీయ‌మైన‌ స్థితిలో ఉన్న గాయకుల సంక్షేమ నిధికి అందిస్తాం. సభ్యులందరికీ ఆరోగ్య భీమా పథకాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మృతిచెందిన గాయనీగాయకులకు సంబంధించిన రాయల్టీని వారివార‌సుల‌కు అందిస్తాం. అయితే వారు à°š‌ట్ట‌à°ª‌à°°‌మైన వార‌సుల‌యి ఉండాలి. అలాంటి వార‌సుల‌కు 50 ఏళ్ల పాటు రాయ‌తీ à°µ‌స్తుంది అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !