View

హీరో పాత్ర యువ‌త‌కు రెప్ర‌జంటేష‌న్‌లా ఉంటుంది - అర్జున్ జంధ్యాల

Thursday,February28th,2019, 11:26 AM

ఆర్‌ ఎక్స్ 100 ఫేమ్‌ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా à°“ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. à°ˆ చిత్రం తొలి షెడ్యూల్ ఒంగోలులో à°œ‌రిగింది. à°ˆ భారీ షెడ్యూల్‌తో 40 శాతం చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది.


హీరో కార్తికేయ మాట్లాడుతూ - కొన్ని à°•‌à°¥‌లు విన‌గానే à°¨‌చ్చుతాయి. à°®‌ళ్లీ à°®‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. à°¨‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన à°•‌à°¥ అలాంటిదే. విన‌గానే à°¨‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇటీవ‌à°² ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. ప్ర‌తి ఫ్రేమూ à°°à°¿à°¯‌లిస్టిక్‌à°—à°¾ à°µ‌చ్చింది అని అన్నారు.


దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ - à°°à°¿à°¯‌లిస్టిక్ చిత్ర‌మిది. వాస్త‌à°µ à°˜‌à°Ÿ‌à°¨‌లనుంచి స్ఫూర్తి పొంది రాస‌కున్న à°•‌à°¥‌. ఎంతోమంది à°®‌à°¨‌సుల‌కు à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉంటుంది. హీరో పాత్ర యువ‌à°¤‌కు రెప్ర‌జంటేష‌న్‌లాగా ఉంటుంది. అన్నీర‌కాల భావోద్వేగాలుంటాయి. అన్నీ అంశాలూ మిళిత‌మైన à°¸‌బ్జెక్ట్ à°—à°¾ రూపొందించాం. à°…à°‚à°¦‌రూ చూడ‌à°¦‌గ్గ చిత్ర‌à°®‌వుతుంది. à°°à°¿à°¯‌లిస్టిక్ యాక్ష‌న్ అండ్ à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ ఇది అని తెలిపారు.


నిర్మాతలు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - తొలి షెడ్యూల్ ఒంగోలులో చేశాం. దాదాపు 25 రోజులు అక్క‌à°¡à°¿ క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్ట‌రీలు, కాల‌నీలు, à°°à°¿à°œ‌ర్వాయ‌ర్ల‌లో షూటింగ్ చేశాం. కీల‌à°•‌మైన టాకీ పోర్ష‌న్‌, à°’à°• పాట‌, కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. దీంతో దాదాపుగా 40 శాతం షూటింగ్ ముగిసింది. మార్చి 5 నుంచి యూర‌ప్‌లోని క్రొయోషియాలో రెండు పాట‌à°²‌ను తెర‌కెక్కిస్తాం అని అన్నారు.


à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు ,ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !