View

ఆర్ ఎక్స్ 100 కార్తికేయ హీరోగా 'హిప్పీ'

Thursday,September20th,2018, 10:38 AM

ఆర్‌.ఎక్స్.100... చిన్న సినిమాల్లో పెద్ద సంచ‌à°²‌నం. ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ సెట్ట‌ర్‌à°—à°¾ నిలిచిన చిత్రం. తొలి చిత్రంతోనే యూత్ ఐకాన్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కార్తికేయ‌. మూవీ à°²‌à°µ‌ర్స్ à°•à±€, సినీ గోయ‌ర్స్ à°•à±€ à°ª‌à°°à°¿à°š‌యం అక్క‌ర్లేని పేరు à°•‌లైపులి.à°¯‌స్‌.థాను. అభిరుచి à°—‌à°², భారీ à°¬‌డ్జెట్‌ నిర్మాత‌à°—à°¾ ఆయ‌à°¨‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. తెలుగువారికి ఎంతో à°ª‌à°°à°¿à°š‌యమున్న కాక్క కాక్క‌, à°•à°‚à°¦‌సామి, తుపాకి, అరిమా నంబి, à°•‌నిద‌న్‌, తెరి, à°•‌బాలి, వేలై ఇల్లా à°ª‌ట్ట‌దారి2, స్కెచ్.. ఇవ‌న్నీ ఆయ‌à°¨ నిర్మించిన చిత్రాలే. 1985 నుంచి సినిమా నిర్మాణంలో à°¤‌à°¨‌దైన ముద్ర వేసుకుని నిర్మాత‌à°—à°¾, ప్ర‌ముఖ పంపిణీదారుడిగా à°¤‌మిళ‌నాట కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగా ఆయ‌à°¨ à°“ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి క్రియేష‌న్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తికేయ హీరోగా à°¨‌టిస్తున్నారు. à°Ÿà°¿.ఎన్‌.కృష్ణ à°¦‌ర్శ‌కుడు à°† సినిమాకు 'హిప్పీ' అనే టైటిల్ పెట్టారు. శుక్ర‌వారం కార్తికేయ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని 'హిప్పీ టైటిల్‌ను ప్ర‌à°•‌టించారు. à°ˆ చిత్రం గురించి...


à°¦‌ర్శ‌కుడు à°Ÿà°¿.ఎన్‌.కృష్ణ మాట్లాడుతూ - రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. కార్తికేయ à°¤‌à°¨ తొలి చిత్రానికి భిన్నంగా à°•‌నిపిస్తారు. కేర్‌ఫ్రీ, కేజువ‌ల్‌à°—à°¾ సాగే పాత్ర‌లో ఆయ‌à°¨ à°¨‌టిస్తారు. చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లుంటారు. వాళ్ల‌ని ఇంకా ఫైన‌ల్ చేయాలి. సినిమా ఆద్యంతం వినోదాత్మ‌à°•à°‚à°—à°¾ సాగుతుంది. ప్ర‌స్తుత à°ª‌రిస్థితుల‌కు అద్దం à°ª‌ట్టే సినిమా. à°®‌à°¨ జీవితంలో నిత్యం à°œ‌రిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ఉంటుంది. సిల్లును ఒరు కాదల్ (నువ్వునేను ప్రేమ‌ à°—à°¾ తెలుగులో అనువాదమైంది ). నెడుంజాలై, తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది అని అన్నారు.


నిర్మాత à°•‌లైపులి.à°¯‌స్‌.థాను మాట్లాడుతూ - à°¤‌మిళంలో 1985 నుంచి à°µ‌రుస‌à°—à°¾ ఎన్నో విజ‌à°¯‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నాం. అటు పంపిణీరంగంలోనూ మాదైన ముద్ర‌తో కొన‌సాగుతున్నాం. తెలుగులో నేరుగా సినిమా తీయాల‌ని ఎప్ప‌à°Ÿà°¿ నుంచో అనుకుంటున్నాం. అది ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ కుదిరింది. కార్తికేయ `ఆర్‌.ఎక్స్.100` చూశాను. ప్రెజెంట్ ట్రెండ్‌à°•à°¿ à°¤‌గ్గ హీరో అనిపించింది. ఆయ‌à°¨‌తో హిప్పీ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఎక్క‌à°¡à°¾ à°¬‌డ్జెట్‌కు వెన‌కాడ‌కుండా, సినిమాకు కావాల్సిన‌దంతా à°¸‌à°®‌కూర్చి భారీగా రూపొందిస్తాం అని అన్నారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ - ఆర్ ఎక్స్ 100 à°¤‌ర్వాత à°“ పెద్ద సంస్థ‌లో à°…à°µ‌కాశం రావ‌à°¡à°‚ నా అదృష్టం. à°•‌à°¥ చాలా బావుంది. నిత్యం à°®‌à°¨ జీవితంలో à°œ‌రిగే అంశాల‌ను తెరపై చూడొచ్చు. తొలి సినిమా ఇచ్చిన à°¸‌క్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది అని అన్నారు.


à°ˆ చిత్రానికి కెమెరా: ఆర్‌.à°¡à°¿. రాజ‌శేఖ‌ర్, సంగీతం: నివాస్ కె.ప్ర‌à°¸‌న్న, ఎడిటింగ్‌: à°ª‌్ర‌వీణ్ కె.ఎల్‌, స్టంట్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !