View

సింగమ్ 3 రిలీజ్ కి రంగం సిద్ధం.. మాస్ ఎంటర్ టైనర్!

Monday,January16th,2017, 07:12 AM

వినూత్న‌మైన à°•‌థాంశాల‌తో పాత్ర‌లో à°ª‌à°°‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహ‌à°¸‌న్‌, అనుష్క‌లు జంట‌à°—à°¾ నటిస్తున్న చిత్రం S3-à°¯‌ముడు-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న à°ˆ చిత్రానికి à°¹‌à°°à°¿ à°¦‌ర్శ‌కుడు. à°—‌తంలోయ‌ముడు, సింగం చిత్రాలు à°˜‌à°¨‌విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు ఆదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న à°ˆ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.à°‡.జ్ఞానవేల్‌రాజా à°¸‌à°—‌ర్వంగా à°¸‌à°®‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌à°²‌ై సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంసలు పొందుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 26 à°¨ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు.


à°ˆ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - à°¤‌మిళ‌, తెలుగు బాష‌ల్లో à°¤‌à°¨ à°¨‌à°Ÿ‌à°¨‌తో , à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందిన à°¯‌ముడు, సింగం చిత్రాలు à°˜‌à°¨‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం S3-à°¯‌ముడు-3. డైర‌క్ట‌ర్ à°¹‌à°°à°¿ గారు à°ˆ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌à°—à°¾ తెరకెక్కించారు. à°ª‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే తో థ్రిల్ ని à°•‌లిగించే à°¸‌న్నివేశాల‌తో చిత్రం కొన‌సాగుతుంది. తెలుగు ప్రేక్ష‌కుల్లో à°¹‌à°°à°¿ స్క్రీన్‌ప్లే à°•à°¿ కూడా ఫ్యాన్స్ వుండ‌à°Ÿà°‚ విశేషం, ఇప్ప‌టికే విడుద‌à°²‌ైన టీజ‌ర్స్ చూసిన తర్వాత ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. వారి à°…à°‚à°š‌నాలను అందుకునేలా మా చిత్రం వుండ‌బోతుంది. సూర్య గారు à°ª‌à°µ‌ర్‌ఫుల్ పోలీస్ à°—à°¾ యాక్ష‌న్ తో à°®‌రొక్క‌సారి విజృంభించారు. అనుష్క à°¨‌à°Ÿ‌à°¨‌à°•à°¿ ఈసారి శ్రుతిహ‌à°¸‌న్ గ్లామ‌ర్ à°…à°¡à°¿à°·‌à°¨‌ల్ à°—à°¾ ప్రేక్ష‌కుల్ని à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుంది. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే à°“ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే à°ˆ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్ష‌న్ లో మా సంస్థ పార్ట్ అయినందుకు చాలా అనందంగా వుంది. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియో à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంది. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 26à°¨ మా బ్యాన‌ర్ ద్వారా తెలుగు వెర్ష‌న్ ని విడుద‌à°²‌ చేస్తున్నాము. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్య‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !