View

సదా, బాబు హీరోలుగా బ్లాక్ బస్టర్ టైటిల్ 'దళపతి'.. !

Sunday,August06th,2017, 07:53 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ , మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం '' దళపతి ''. 1991 లో వచ్చిన ఈ దళపతి దక్షిణాదిన సంచలన విజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది . మణిరత్నం దర్శకత్వం వహించిన దళపతి దక్షిణాదిని ఓ ఊపు ఊపేసింది . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అదే బ్లాక్ బస్టర్ '' దళపతి ''టైటిల్ తో తెలుగులో సినిమా రూపొందుతోంది . సదా , బాబు హీరోలుగా చేస్తున్న ప్రయత్నమే ఈ దళపతి.


ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం '' దళపతి ''. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో సదా - కవితా అగర్వాల్ , బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా నటిస్తున్నారు . యాజమాన్య సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని బాబురావు పెదపూడి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాడు.


ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ - విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందని ...... అలాగే మా సినిమా కు ఛాయాగ్రాహకులు జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది , జై అందించిన సహకారం వల్లే మా సినిమా అద్భుతంగా వచ్చిందని , జై అందించిన విజువల్స్ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయమని అన్నారు .


నిర్మాత బాబురావు మాట్లాడుతూ - దర్శకులు సదా చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టానని , కథ చెప్పినట్లుగానే సినిమా బాగా తీసాడని ....... షూటింగ్ పూర్తి కావడంతో రష్ చూసుకున్నాం చాలాబాగా వచ్చింది . యాజమాన్య అందించిన పాటలు ప్రేక్షకులను అలరించడం ఖాయం . రజనీకాంత్ దళపతి లా మా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , మా మొదటి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసాడు .



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !