View

సప్తగిరి కి సాయిధరమ్ తేజ్ ప్రశంసలు! 

Friday,November24th,2017, 12:06 PM

కామెడీ కింగ్‌సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌సినిమాటిక్‌క్రియేషన్స్‌ప్రై లిమిటెడ్‌అధినేత à°¡à°¾.రవికిరణ్‌మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. à°ˆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌7à°¨ వరల్డ్‌వైడ్‌à°—à°¾ రిలీజ్‌à°•à°¿ రెడీ అవుతోంది. బుల్గానిన్‌సంగీత సారధ్యంలో రూపొందిన à°ˆ చిత్రం ఆడియోలోని రెండవ పాటను 'చేతిగాజుల చప్పుడికే మనసే పతంగిలా ఎగిరే' 2à°µ పాటని సుప్రీమ్‌హీరో సాయిధరమ్‌తేజ్‌రిలీజ్‌చేశారు. సురేష్‌ఖనిశెట్టి à°ˆ పాటని రాయగా, మంగళి ఆలపించారు. 


సుప్రీమ్‌హీరో సాయిధరమ్‌తేజ్‌మాట్లాడుతూ - ''తిక్క' సినిమా సరిగ్గా ఆడకపోయినా à°† చిత్రం నుండి 'సప్తగిరి'తో మంచి ఫ్రెండ్‌షిప్‌ఏర్పడింది. ఇద్దరం బాగా క్లోజ్‌à°—à°¾ వుంటాం. లాస్ట్‌టైమ్‌'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సాంగ్స్‌విన్నాను. ఇప్పటికీ à°† పాటలు వింటున్నాను. à°…à°‚à°¤ బాగా ఇష్టం. 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రం టీజర్‌చూశాను. చాలా బాగుంది. రెండవ పాట విజువల్‌à°—à°¾ చాలా బాగుంది. బుల్గానియా మంచి మ్యూజిక్‌ఇచ్చారు. సప్తగిరి డ్యాన్స్‌లు అదరగొట్టాడు. ఇంత బాగా చేస్తాడని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్‌చెయ్యలేదు. చాలా అద్భుతంగా à°ˆ చిత్రంలో డ్యాన్స్‌లు చేశాడు. బుల్గానిన్‌మంచి మ్యూజిక్‌ఇచ్చాడు. నిర్మాత రవికిరణ్‌గారికి, దర్శకులు చరణ్‌à°•à°¿ టీమ్‌అందరికీ ఆల్‌ది బెస్ట్‌. à°ˆ సినిమా పెద్ద సక్సెస్‌అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 


హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''మా సుప్రీమ్‌హీరో సాయిధరమ్‌తేజ్‌మా చిత్రంలోని రెండవ పాటని లాంచ్‌చేయడం చాలా హ్యాపీగా వుంది. అడగ్గానే వెంటనే రెస్పాండ్‌అయి రెండవ పాటని లాంచ్‌చేశారు. ఆయనకి నా థాంక్స్‌'' అన్నారు. 


నిర్మాత à°¡à°¾. రవికిరణ్‌మాట్లాడుతూ - ''తేజ్‌డెడికేషన్‌, హార్డ్‌వర్క్‌చేస్తూ మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన గురించి సప్తగిరి ఎప్పుడూ చెప్తుంటారు. మా చిత్రంలోని రెండవ పాటని లాంచ్‌చేసినందుకు సాయిధరమ్‌తేజ్‌à°•à°¿ నా కృతజ్ఞతలు'' అన్నారు. 


చిత్ర దర్శకుడు చరణ్‌లక్కాకుల మాట్లాడుతూ - ''పిల్లా నువ్వులేని జీవితం' సినిమా ఇరవైసార్లు చూశాను. అప్పట్నుంచీ తేజ్‌అంటే నాకు చాలా ఇష్టం. మంచి మనసుతో వచ్చి 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి చిత్రంలోని రెండవ పాటని లాంచ్‌చేశారు. మా టీమ్‌తరపున ఆయనకి మా థాంక్స్‌'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !