View

సాయి ధన్సిక ప్రధాన పాత్రలోయూత్ ఫుత్ ఎంటర్ టైనర్

Thursday,February06th,2020, 05:10 AM

శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్  à°¬à±à°¯à°¾à°¨à°°à± పై పి.యస్.ఆర్ కుమార్ ( వైజాగ్ బాబ్జి) నిర్మాతగా, హరి కొలగాని దర్శకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం నిన్నలాంఛనంగా ప్రారంభం అయ్యింది. కబాలి ఫేమ్ సాయి దన్సిక ప్రధాన పాత్రలో రూపొందబోయే à°ˆ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ à°•à°¿  à°¤à±Šà°²à°¿ క్లాప్ దర్శకుడు వి వి వినాయక్ ఇవ్వగా,  à°ªà±à°°à°®à±à°– నిర్మాత బి.వి.యస్. ఎన్ ప్రసాద్  à°•à±†à°®à±†à°°à°¾ స్విచ్ఛాన్ చేసారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నిన్నముహుర్తం జరుపుకున్న à°ˆ చిత్ర షూటింగ్ à°ˆ రోజు నుండి ఇరవై రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటి లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది.


à°ˆ సందర్భంగా నిర్మాత పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ:  డిస్ట్రిబ్యూటర్ à°—à°¾ తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. à°’à°• మంచి à°•à°¥ తో నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. నేను నిర్మతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రొత్సాహం ఉంది.  à°®à°¾ బ్యానర్ లో మొదటి సినిమా  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°¨à± అలరించే విదంగా ఉంటుందని నమ్ముతున్నాను అన్నారు.


దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ: నేను శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెకక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాను. నేను రాసుకున్న కథ సినిమా గా మారడానికి కారణం బెక్కం వేణుగోపాల్. ఈ సినిమా వెనక ఆయన ప్రొత్సాహాం చాలా ఉంది. రేపటి నుండి మెదటి షెడ్యూల్ ఆర్ఎఫ్ సి లో మొదలవుతుంది. దన్సిక పాత్ర చాలా కొత్తగా ఉంటుంది అన్నారు.


హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ: తెలుగు సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా స్పెషల్. ఇక్కడ  à°¸à°¿à°¨à°¿à°®à°¾ పరిశ్రమలో చాలా మంచి వాతావరణం ఉంటుంది. హారి గారు నాకు à°•à°¥ చెప్పగానే ఓకే అనడానికి ఎక్కవ టైం తీసుకోలేదు. à°ˆ టీం అంతా కొత్తదే అయినా మంచి ప్లానింగ్ తో ఉంది. నేను à°ˆ సినిమాలో కొత్తగా కనిపిస్తాను అన్నారు.


ఈ చిత్రానికి
సమర్ఫణ: శ్రీమతి వాగేశ్వరి (పద్మ)
బ్యానర్: శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్
ప్రొడ్యూసర్: పి.యస్.ఆర్. కుమార్ ( బాబ్జి, వైజాగ్)
డి.ఓ.పి: వాస్లి శ్యాం ప్రసాద్
పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
డైలాగ్స్: కరుణ్ వెంకట్
కో ప్రొడ్యూసర్: పవన్, సుమన్
ఎడిటింగ్: వెంకట్ బాబు
లిరిక్స్ : కిట్టు విస్సా ప్రగడ
ఆర్ట్ డైరెక్టర్: షర్మిల యెలిశెట్టి
కో డైరెక్టర్:  à°¸à±à°°à±‡à°·à± నిది కొప్పుల
కోరియోగ్రఫీ: సుభాష్
స్టంట్స్: రాబిన్ సుబ్బు
లైన్ ప్రొడ్యూసర్ : వెంకట యస్ కె కులపాక
దర్శకుడు : హరి కొలగాని
నటీ నటులు:
సాయి ధన్సిక, కిషోర్ , తేజ్ కూరపాటి (హుషారు ఫేమ్)
అభినవ్ (హుషారు ఫేమ్)
ధీరజ్
నవకాంత్
చమ్మక్ చంద్ర



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !