View

ఊహించుకుని రాయకండి.. మంచి టైటిల్ చెబుతాం - సాయిధరమ్ తేజ్

Saturday,April07th,2018, 03:50 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ à°•‌à°®‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45à°—à°¾ à°Ž.à°•‌రుణాక‌à°°‌న్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తోన్న చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సార‌థి స్టూడియోలో షూటింగ్ à°œ‌రుపుకుంటోంది. అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోంది. సార‌థి స్టూడియోలో వేసిన భారీ హౌస్ సెట్‌లో ప్ర‌ధాన తారాగ‌ణంపై à°¸‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. à°ˆ సందర్భంగా లొకేష‌న్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో..,


చిత్ర నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - సినిమా అద్భుతంగా à°µ‌స్తుంది. తేజు అనే పాత్ర‌లో సాయిధ‌à°°‌మ్ తేజ్ à°¨‌టిస్తున్నారు. నందిత అనే పాత్ర‌లో అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్ à°¨‌టిస్తున్నారు. à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంతో à°•‌ష్ట‌à°¡à°¿ సినిమా చేస్తున్నారు. à°ˆ నెల 11కంతా మేజ‌ర్ పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేస్తాం. అలాగే à°ˆ నెల 23 నుండి మూడు రోజుల పాటు క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తాం. మే 1 నుండి 6 à°µ‌à°°‌కు ఫ్రాన్స్‌లో రెండు సాంగ్స్‌ను పూర్తి చేస్తాం. గోపీసుంద‌ర్ అద్భుత‌మైన సంగీతం అందించారు. డార్లింగ్ స్వామి మంచి మాట‌లు అందించారు. à°«‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ కుద‌à°°‌à°¡à°‚ à°µ‌ల్ల‌నే సినిమాను అనుకున్న ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేస్తాం. à°œ‌à°¯‌ప్ర‌కాశ్‌, à°ª‌విత్ర లొకేశ్ హీరో పెద్దనాన్న‌, పెద్ద‌మ్మ పాత్ర‌ల్లో à°¨‌టిస్తుంటే.. పృథ్వీ à°“ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. à°“ భారీ హౌస్ సెట్‌ను వేసి కుటుంబ సభ్యుల à°®‌ధ్య à°¸‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నాం. à°²‌వ్‌లీ, బ్యూటీఫుల్‌, యూత్‌ఫుల్ à°²‌వ్‌స్టోరీగా à°•‌రుణాక‌à°°‌న్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌à°°‌లోనే మంచి టైటిల్‌ను ప్రక‌టిస్తాం. సాయిధ‌à°°‌మ్‌తేజ్ ఎంతో à°¸‌పోర్ట్ అందిస్తున్నారు. à°¤‌ను క్యారెక్ట‌ర్ చాలా à°Žà°¨‌ర్జిటిక్‌à°—à°¾ ఉంటుంది అన్నారు.


సుప్రీమ్ హీరో సాయిధ‌à°°‌మ్ తేజ్ మాట్లాడుతూ - త్వ‌à°°‌లోనే à°“ మంచి టైటిల్‌ను తెలియ‌జేస్తాం. ఊహించుకుని ఏదీ రాయ‌à°µ‌ద్ద‌ని కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర దర్శ‌కుడు à°Ž.à°•‌రుణాక‌à°°‌న్ మాట్లాడుతూ - సినిమాను క్యూట్ అండ్ à°•‌à°²‌ర్‌ఫుల్ à°²‌వ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. నా `తొలిప్రేమ‌, ఉల్లాసంగా ఉత్సాహంగా` సినిమాల స్టైల్‌లోనే à°ˆ సినిమా ఉంటుంది అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, à°œ‌à°¯‌ప్ర‌కాశ్‌, à°ª‌విత్రా లోకేశ్‌, సురేఖా వాణి, సినిమాటోగ్రాఫ‌ర్ ఐ.అండ్రూస్‌, డార్లింగ్ స్వామి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


సాయిధ‌à°°‌మ్ తేజ్‌, అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, à°œ‌à°¯‌ప్రకాశ్‌, à°ª‌విత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా à°¹‌ర్ష‌, జోష్ à°°‌వి, అరుణ్ కుమార్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి లిరిక్స్: à°š‌ంద్ర‌బోస్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, పోతుల à°°‌వికిర‌ణ్, గోశాల రాంబాబు, స్టంట్స్: వెంక‌ట్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: à°¸‌తీశ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: మోహ‌న్‌, చీఫ్ కో డైరెక్ట‌ర్: à°š‌à°²‌సాని రామారావు, à°Žà°¡à°¿à°Ÿ‌ర్: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుంద‌ర్‌, సినిమాటోగ్ర‌à°«à±€: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్ స్వామి, à°¸‌à°¹ నిర్మాత‌: అలెగ్జాండ‌ర్ à°µ‌ల్ల‌à°­‌, నిర్మాత‌: కె.ఎస్‌.రామారావు, à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌à°•‌త్వం: à°Ž.à°•‌రుణాక‌à°°‌న్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !