View

అనుపమ పరమేశ్వరన్ తో మెగా మేనల్లుడు రొమాన్స్!

Tuesday,December12th,2017, 01:47 PM

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ à°Ž.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు à°“ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్‌ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన సెన్సిబుల్‌ డైరెక్టర్‌ à°Ž.కరుణాకరన్‌.. సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. à°ˆ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఐ.à°Žà°‚.à°Ÿà°¿. కాలేజీలో ప్రారంభమైంది.


à°ˆ సందర్భంగా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ - మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది 45à°µ సినిమా. ఈరోజు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం. కంటిన్యూగా à°ˆ షెడ్యూల్‌ జరుగుతుంది. లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌గారితో మా బేనర్‌లో రెండో సినిమా చేస్తున్నాం. మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌à°•à°¿ మా బేనర్‌లో ఇది రెండో సినిమా. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న à°ˆ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.


దర్శకుడు à°Ž.కరుణాకరన్‌ మాట్లాడుతూ - ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ కలిసిన యూత్‌ఫుల్‌ కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది అన్నారు.


సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌, సురేఖావాణి, వైవా హర్ష, జోష్‌ రవి, ఐశ్వర్య, రాజా, భరత్‌రెడ్డి, కార్తీక్‌, అభిషేక్‌ తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఆర్ట్‌: సాయిసురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, పాటలు: సాహితి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, పోతుల రవికిరణ్‌, మాటలు: 'డార్లింగ్‌' స్వామి, స్టిల్స్‌: వెంకట్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీష్‌ కొప్పినీడి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వి.మోహన్‌, కో-ప్రొడ్యూసర్‌: కె.à°Ž.వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: à°Ž.కరుణాకరన్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !