View

గ్లాస్ మేట్స్... సాయిధరమ్ తేజ్ చిత్రలహరి సాంగ్ రిలీజ్

Monday,March25th,2019, 02:55 PM

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా 'నేను శైల‌à°œ' ఫేమ్ కిషోర్ తిరుమ‌à°² à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం 'చిత్ర‌à°²‌à°¹‌à°°à°¿'. సాయిధ‌à°°‌మ్ తేజ్ à°¸‌à°°‌à°¸‌à°¨ à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన à°ˆ సినిమాలో 'గ్లాస్ మేట్స్ ...' అనే పాట‌ను à°–‌మ్మంలో విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా ...


నిర్మాత à°¨‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - మా రెండో పాట‌ను విడుద‌à°² చేశాం. ఏప్రిల్ 12à°¨ విడుద‌à°² కానుంది. టీజ‌ర్‌à°•à°¿, à°«‌స్ట్ సాంగ్‌à°•à°¿ మంచి పాట à°µ‌చ్చింది. సాయిధ‌à°°‌మ్‌తేజ్‌గారు సుప్రీమ్ à°¤‌ర్వాత మంచి à°¸‌క్సెస్‌ను కొట్ట‌బోతున్నారు.మా సినిమా హిట్ కావాల‌ని ఆశీర్వ‌దించండి. కిశోర్ తిరుమ‌à°²‌, సునీల్‌, దేవిశ్రీగారు.. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌à°² మాట్లాడుతూ - ఏప్రిల్ 12à°¨ సినిమా చూడండి. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంద‌ని భావిస్తున్నా అని చెప్పారు.


సునీల్ మాట్లాడుతూ - నా లైఫ్‌లో నేను à°®‌ర్చిపోనిది చిత్ర‌à°²‌à°¹‌à°°à°¿. విడుద‌లైన సినిమాల్లోని పాట‌à°²‌ను కొంచెం కొంచెం అదులో వేసేవారు. అప్పుడు మా మేస్టార్ అనేవాడు వీడు పొద్దున్నే, à°®‌ధ్యాహ్నం స్కూల్‌à°•à°¿ రావ‌à°¡à°‚ లేదు. కానీ శుక్ర‌వారం సాయంత్రం పాట‌à°² టైమ్‌à°•à°¿ à°µ‌స్తాడు అప్పుడు క్యాచ్ చేయాల‌ని అనుకునేవారు ఆయ‌à°¨‌. వాళ్లింట్లో టీవీ ఉండ‌à°Ÿà°‚ à°µ‌ల్ల అలా వెళ్లేవాడిని. కాక‌పోతే ఎగ్జామ్స్ ముందు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°š‌దివి సెకండ్ క్లాసులో పాస్ అయ్యేవాడిని. à°…à°‚à°¦‌రూ ఏదైతే à°•‌ష్ట‌à°®‌నుకుంటారో అదే సుఖం. ఏదైతే సుఖ‌à°®‌నుకుంటారో అదే à°•‌ష్టం. వారం రోజులు బాగా తిని, ఏసీ రూమ్లో à°ª‌డుకుంటే 'బాబూ నీకు షుగ‌ర్ à°µ‌చ్చింది' అని అంటాడు. ఎక్కువ తినొద్ద‌ని అంటాడు. అంటే à°®‌నం సుఖ‌à°ª‌డ్డందుకు à°µ‌చ్చిన à°•‌ష్టం అది. అదే à°®‌నం బాగా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ కాస్త నీర‌సంగా అనిపించి డాక్ట‌ర్ à°¦‌గ్గ‌à°°à°¿à°•à°¿ వెళ్లామ‌నుకోండి. 'బాగా తినండి' అని చెడుతాడు. à°¨‌చ్చింది తిన‌మంటే సుఖ‌మే à°•‌దా. అలా ఎప్పుడూ à°•‌ష్ట‌à°ª‌డితే సుఖం ఉంటుంద‌ని అర్థం చేసుకోవాలి అని అన్నారు.


సుప్రీమ్ హీరో సాయిధ‌à°°‌మ్‌తేజ్ మాట్లాడుతూ - à°®‌à°¨ జీవితంలో ఫెయిల్యూర్ à°®‌à°¨‌కు బెస్ట్ టీచ‌ర్‌. అవి à°®‌à°¨‌కు చాలా విష‌యాలు నేర్పిస్తాయి. పాఠాల‌తో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలా నేర్పుతాయి. కాలేజీ లైఫ్‌ని à°…à°‚à°¦‌రూ బాగా ఎంజాయ్ చేయండి. నేనెప్పుడూ మిస్ అయిన‌ట్టు ఫీల్ అయ్యేది నా కాలేజ్ లైఫ్‌ని. à°…à°‚à°¦‌రూ బాగా ఎంజాయ్ చేయండి. à°¨‌న్ను à°Žà°‚à°¤‌గానో à°¸‌పోర్ట్ చేస్తున్న మా మెగా ఫ్యాన్స్ à°•à°¿ à°¦‌న్య‌వాదాలు. వాళ్ల à°¸‌పోర్ట్ ఎప్పుడూ ఉన్నందుకు చాలా థాంక్స్ అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !