View

మెగా మేనల్లుడు చిత్రలహరి ప్రారంభం

Monday,November19th,2018, 11:18 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌à°œ ఫేమ్ కిషోర్ తిరుమ‌à°² à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీమంతుడు, à°œ‌à°¨‌తాగ్యారేజ్‌, à°°à°‚à°—‌స్థ‌లం వంటి బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై à°¨‌వీన్ ఎర్నేని, à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'చిత్ర‌à°²‌à°¹‌à°°à°¿'. ఇటీవ‌à°² లాంఛ‌నంగా ప్రారంభ‌మైన à°ˆ చిత్రం... రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధ‌à°°‌మ్ తేజ్ à°¸‌à°°‌à°¸‌à°¨ à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019 ఏప్రిల్‌లో విడుద‌à°² చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - కిషోర్ తిరుమల సినిమా అంటే కూట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి à°®‌రో ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ à°¸‌బ్జెక్ట్‌తో చిత్ర‌à°²‌à°¹‌à°°à°¿ తెర‌కెక్కుతోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మా బ్యాన‌ర్‌లో శ్రీమంతుడు, à°œ‌à°¨‌తాగ్యారేజ్‌, à°°à°‚à°—‌స్థ‌లం చిత్రాల‌కు బ్లాక్ à°¬‌స్ట‌ర్ సంగీతాన్ని అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ à°ˆ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌à°¨ సంగీతం సినిమాకు హైలైట్‌à°—à°¾ నిలుస్తుంద‌à°¨‌డంలో సందేహం లేదు. సాయిధ‌à°°‌మ్ తేజ్‌ను à°¸‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌à°²‌గారు ప్రెజంట్ చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను à°µ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌à°² చేయాల‌నుకుంటున్నాం అన్నారు.


సాయిధ‌à°°‌మ్‌తేజ్‌, à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌à°«à±€: కార్తీక్ à°˜‌ట్ట‌à°®‌నేని, ఆర్ట్‌: à°Ž.ఎస్‌.ప్ర‌కాశ్‌, సి.à°‡.వో/ సి.à°’.ఐ: పి.చిరంజీవి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూస‌ర్‌: కె.వి.వి.బాల సుబ్ర‌à°®‌ణ్యం, కో-ప్రొడ్యూసర్: à°Žà°‚.ప్రవీణ్, నిర్మాత‌లు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.à°Žà°‚), à°¦‌ర్శక‌త్వం: కిషోర్ తిరుమల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !