View

చిత్రలహరితో సాయిధరమ్ కి సుప్రీమ్ డేస్ - మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు

Wednesday,March13th,2019, 09:13 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌à°œ ఫేమ్ కిషోర్ తిరుమ‌à°² à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం చిత్ర‌à°²‌à°¹‌à°°à°¿. సాయిధ‌à°°‌మ్ తేజ్ à°¸‌à°°‌à°¸‌à°¨ à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌à°² చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. బుధ‌వారం సినిమా టీజ‌ర్‌ను విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా...


నిర్మాత à°¨‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - ఇప్పుడే టీజ‌ర్‌ను విడుద‌à°² చేశాం. చాలా మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. మీడియా మిత్రుల నుండి కూడా మంచి స్పంద‌à°¨ à°µ‌స్తోంది. సాయిధ‌à°°‌మ్‌తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌à°² డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. నివేదా పేతురాజ్‌, à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శన్‌, సునీల్‌గారు à°¨‌టించారు. మా చిత్రలహ‌à°°à°¿ సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం. టైటిల్ చెప్ప‌గానే బాగా à°¨‌చ్చింది. à°’à°•‌ప్పుడు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట్ అయిన చిత్రం. ఏప్రిల్ 12à°¨ సినిమాను విడుద‌à°² చేస్తున్నాం. ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ మొద‌à°Ÿà°¿ వారంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను కండెక్ట్ చేసి.. ఏప్రిల్ 12à°¨ విడుద‌à°² చేస్తాం. బ్ర‌హ్మాండ‌మైన à°¸‌క్సెస్ సాధిస్తుంద‌ని à°¨‌మ్ముతున్నాం. సాయిధ‌à°°‌మ్‌గారికి à°®‌ళ్లీ సుప్రీమ్ డేస్ à°µ‌స్తాయ‌నే à°—‌ట్టిగా à°¨‌మ్ముతున్నాం అన్నారు.


à°¦‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌à°² మాట్లాడుతూ - మీడియాకు థాంక్స్‌. à°…à°¡‌గ్గానే టీజ‌ర్‌కు వాయిస్ à°“à°µ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి కృత‌జ్ఞ‌à°¤‌లు. à°…à°µ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు à°¨‌వీన్‌, à°°‌వి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. అలాగే à°¨‌న్ను à°¸‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. సంతోషంగా ఉంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని à°¨‌మ్ముతున్నాను అన్నారు.


హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ - కిషోర్‌గారు స్క్రిప్ట్ చెప్పిన‌ప్పుడు చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఒప్పుకున్నాను. ఆయ‌à°¨ హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌ను బ్యూటీఫుల్‌à°—à°¾ నెరేట్ చేశారు. సాయిధ‌రమ్ వండ‌ర్‌ఫుల్ కోస్టార్‌. à°ˆ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్‌తో à°•‌లిసి à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ హ్యాపీ. సినిమా ఏప్రిల్ 12à°¨ విడుద‌à°²‌వుతుంది. సినిమా à°¸‌క్సెస్ సాధిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ఉన్నాం అన్నారు.


సునీల్ మాట్లాడుతూ - నేను భీమ‌à°µ‌రంలో à°š‌దువుకుంటున్న రోజుల్లో మేమెప్పుడైనా వైన్ షాప్‌కెళ్లి కూర్చుంటే .. నేను ఎలా బిహేవ్ చేసేవాడినో.. అలాంటి క్యారెక్ట‌ర్ ఇచ్చాడు à°¦‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌à°²‌. నేను మంచి క్యారెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న à°¤‌రుణంలో à°ˆ సినిమా ద్వారా à°“ మంచి క్యారెక్ట‌ర్ రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. సినిమాతో పాటు à°µ‌చ్చే ట్రావెల్‌లోనే కామెడీ ఉంటుంది. à°•‌à°¥‌ను à°¨‌మ్మి మైత్రీ సంస్థ‌లో సాయికి à°“ à°¡à°¿à°«‌రెంట్‌, మంచి సినిమా చేస్తున్నందుకు థాంక్స్‌. à°ˆ వేస‌విలో సినిమాకు వెళ్లే ప్రేక్ష‌కుడు హ్యాపీగా à°¨‌వ్వుకుంటూ మంచి ఫీల్‌తో ఇంటికెళ‌తారు. మంచి ఫీల్ గుడ్ à°²‌వ్‌స్టోరీ. కొత్త à°•‌à°¥‌. ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ మాట్లాడుతూ - à°…à°¡‌గ్గానే వాయిస్ à°“à°µ‌ర్ ఇవ్వ‌డానికి ఒప్పుకుని, వాయిస్ à°“à°µ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి థాంక్స్‌. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతంతో పాటు. అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. నాలుగు పాటలు చాలా ఉన్నాయి. మంచి సినిమా చేయ‌డానికి à°…à°µ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు à°¨‌à°µ‌న్‌గారికి, à°°‌విగారికి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. చాలా à°¸‌పోర్ట్ చేస్తూ,.. ఎక్క‌à°¡à°¾ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఇక డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌à°²‌గారు à°•‌à°¥‌ను à°Žà°‚à°¤ బాగా చెప్పారో... à°…à°‚à°¤ కంటే బాగా సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా చాలా బాగా à°¨‌చ్చింది. కార్తీక్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. నువ్వు నేను సినిమా చేస్తున్న à°¸‌మయంలో సునీల్ అన్న కామెడీ టైమింగ్‌.. కామిక్ సెన్స్‌ను బాగా ఎంజాయ్ చేసేవాడిని. à°¨‌టుడిగా మారిన à°¤‌ర్వాత ఆయ‌à°¨‌తో à°“ సినిమా అయినా చేయాల‌ని అనుకున్నాను. à°ˆ సినిమాలో ఆయ‌à°¨ à°•‌లిసి à°ª‌నిచేశాను.. ఆయ‌à°¨‌తో à°ª‌నిచేయ‌డాన్ని ఎంజాయ్ చేశాను అన్నారు.


సాయిధ‌à°°‌మ్‌తేజ్‌, à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: à°Ž.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌à°«à±€: కార్తీక్ à°˜‌ట్ట‌à°®‌నేని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !