View

సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మితో స‌మంత.. 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌

Tuesday,May21st,2019, 01:59 PM

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌à°¡‌మే కాదు.. à°¶‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌à°²‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన à°µ‌న్ అండ్ ఓన్లీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్. ఎన్టీఆర్‌, à°Ž.ఎన్‌.ఆర్ వంటి నాటి అగ్ర à°•‌థానాయ‌కుల నుండి నేటి కుర్ర స్టార్స్ à°µ‌à°°‌కు సినిమాల‌ను నిర్మించిన à°ˆ నిర్మాణ సంస్థ à°ˆ ఏడాదితో 55 à°µ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది.


à°ˆ సంద‌ర్భంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తున్న 'à°“ బేబి' సినిమా à°«‌స్ట్ లుక్‌ను విడుద‌à°² చేశారు.


పెర్ఫామెన్స్ పాత్ర‌à°²‌కు à°¤‌à°¨ à°¨‌à°Ÿ‌à°¨‌తో ప్రాణం పోస్తూ సినిమా à°¸‌క్సెస్‌లో కీల‌à°• భూమిక పోషిస్తున్న అగ్ర à°•‌థానాయిక à°¸‌మంత అక్కినేని. à°“ బేబి చిత్రంలో à°¸‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా à°¨‌టించారు. ఈమెతో పాటు సీనియ‌ర్ à°¨‌à°Ÿà°¿ à°²‌క్ష్మి కూడా కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించారు. 'à°“ బేబి' à°«‌స్ట్ లుక్‌లో à°¸‌మంతతో పాటు సీనియ‌ర్ à°¨‌à°Ÿà°¿ à°²‌క్ష్మి కూడా ఉన్నారు. à°ˆ చిత్రాన్ని బి.వి.నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. చిత్రీక‌à°°‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి à°ˆ చిత్రాన్ని జూలైలో విడుద‌à°² చేయాల‌నుకుంటున్నారు. రావు à°°‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌à°—‌తి కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన à°ˆ చిత్రానికి à°°à°¿à°š‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌à°«à±€ అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


à°¨‌టీన‌టులు:
à°¸‌మంత అక్కినేని
à°²‌క్ష్మి
రావు à°°‌మేష్‌
రాజేంద్ర‌ప్ర‌సాద్‌
ప్ర‌à°—‌తి.
à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
à°¦‌ర్శ‌à°•‌త్వం: బి.వి.నందినీ రెడ్డి
నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, à°Ÿà°¿.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్
నిర్మాణ సంస్థ‌లు: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌
à°¸‌à°¹ నిర్మాత‌లు: విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌
మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌
కెమెరా: à°°à°¿à°š‌ర్డ్ ప్ర‌సాద్
డైలాగ్స్‌: à°²‌క్ష్మీ భూపాల్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: జునైద్ సిద్ధిఖీ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:à°œ‌à°¯‌శ్రీ à°²‌క్ష్మీ నారాయ‌à°£‌
ఆర్ట్‌: విఠ‌ల్‌.కె
పి.ఆర్‌.à°’: వంశీ శేఖ‌ర్‌


Samantha’s ‘Oh Baby’ First Look Unveiled


The first look of ‘Oh Baby’ featuring Samantha Akkineni in the lead role is unveiled on the occasion of leading production house, Suresh Productions completing 55 years.


In the first look poster, Samantha and senior actress Lakshmi are seen.


The film is being directed by BV Nandini Reddy and has completed the shooting.


The post-production works are going on and the makers are aiming for July release.


Actors Rao Ramesh, Rajendra Prasad and Pragathi will be seen in supporting roles.


Mickey J Meyer is composing music while Richard Prasad has handled the cinematography.


Suresh Productions banner is producing the movie along with People Media Factory, Guru Films, Kross Pictures banners.


Cast: Samantha Akkineni, Lakshmi, Rao Ramesh, Rajendra Prasad, Pragathi and others
Director: BV Nandini Reddy
Producers: Suresh Babu, Sunitha Tati, TG Vishwa Prasad, HYUNWOO THOMAS KIM
Banners: Suresh Productions, People Media Factory, Guru Films, Kross Pictures
Co-Produced by: Vivek Kuchibotla, Yuvraj Karthikeyan, Vamsi Bandaru
Executive Producers: Vijay Donkada, Divya Vijay
Music: Mickey J Meyer
Cinematography: Richard Prasad
Dialogues: Lakshmi Bhupal
Editor: Junaid Siddiqui
Production Design: Jayashree Lakshmi Narayanan
Art Director: Vithal K
PRO :Vamsishekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !