View

సప్తగిరి వజ్రకవచధర గోవింద రిలీజ్ డేట్ ఫిక్స్.. ఉగాది కానుకగా!

Saturday,March09th,2019, 03:19 PM

స్టార్ కమెడియన్ కమ్ హీరో సప్తగిరి నటిస్తున్న' VKG ' (`à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°šà°§‌à°° గోవింద‌` ) షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది . శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న à°ˆ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 6à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు . మరోసారి విభిన్నమైన పాత్రలో సప్తగిరి కనిపించే à°ˆ చిత్రానికి అరుణ్ à°ª‌వార్ à°¦‌ర్శ‌కుడు . శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి à°ˆ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇటీవల మైసూరు, తదితర ప్రాంతాల్లో ఆఖరి షెడ్యూల్ చిత్రీకరించారు.


à°¦‌ర్శ‌కుడు అరుణ్ à°ª‌వార్ మాట్లాడుతూ - హీరో à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, అలాంటి అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి బాడీలాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌à°—à°¾ సూటయ్యే à°•à°¥ ఇది. స్టోరి డిమాండ్ మేరకే à°ª‌à°µ‌ర్‌ఫుల్‌à°—à°¾ ' VKG ' (`à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°šà°§‌à°° గోవింద‌` ) అనే టైటిల్‌ పెట్టాం. à°«‌న్నీ దొంగ‌కు, `à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°šà°§‌à°° గోవింద‌`కు టైటిల్‌కు సంబంధమేమిటనే అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. ' VKG ' (`à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°šà°§‌à°° గోవింద‌` ) టైటిల్ పెట్టగానే మాకు ఇండస్ట్రీ పెద్దల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మా విశ్వాసాన్ని మరింత పెంచింది. à°•à°¥, కథనాల్లో ఉండే పవర్‌కు తగినట్టుగానే మా నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను ఆకర్షణీయంగా రూపొందించే బాధ్యతను మాపై ఉంచారు అని అన్నారు.


నిర్మాత‌లు నరేంద్ర యెడల , జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ - మా హీరో à°¸‌ప్త‌గిరితో మా à°¦‌ర్శ‌కుడు అరుణ్‌à°ª‌వార్‌ తెర‌కెక్కించిన `à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ ఎక్స్ ప్రెస్` సినిమా ఎంతటి సక్సెస్‌ను సాధించిందో అందరికి తెలిసిందే. à°† చిత్రానికి ఏమాత్రం à°¤‌గ్గ‌కుండా మా ' VKG ' (`à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°šà°§‌à°° గోవింద‌` ) ఉంటుంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. హైదరాబాద్ , మైసూర్, మెల్కోటే , కూర్గ్ పరిసర ప్రాంతాల్లోని అందమైన ప్రదేశాల్లో `à°µ‌జ్ర‌à°•‌à°µ‌à°š‌à°§‌à°° గోవింద‌` చిత్రాన్ని తెర‌కెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌à°—à°¾ ఉంటుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నాం అని తెలిపారు .


నటీనటులు: వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు
కథ: జి టి ఆర్ మహేంద్ర,
సంగీతం: విజయ్ బుల్గానిన్,
కెమెరా: ప్రవీణ్ వనమాలి,
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు,
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !