View

భీష్మ నుంచి 'సరాసరి' గీతం రిలీజ్.. ఫిబ్రవరి 21 న విడుదల

Sunday,February09th,2020, 11:23 AM

నితిన్, రష్మిక మందన, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'.


à°ˆ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన 'యు ట్యూబ్' ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన à°ˆ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో à°ˆ పాట చిత్రీకరణ జరిగింది. గీత  à°°à°šà°¯à°¿à°¤ శ్రీమణి  à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯à°¾à°¨à°¿à°•à°¿, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి  à°—ాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. 'సరాసరి' పేరుతో విడుదలయిన à°ˆ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న à°ˆ  à°šà°¿à°¤à±à°°à°‚  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 21 à°¨ విడుదల కానుంది.


à°ˆ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ...à°ˆ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. 'సరాసరి' పేరుతో విడుదల అయిన à°ˆ గీతానికి  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à°¾à°­à°¿à°®à°¾à°¨à±à°²à°¨à±à°‚à°šà°¿ అద్భుతమైన స్పందన లభించింది. à°ˆ గీతానికి  à°¶à±‡à°–ర్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి.  à°ˆ చిత్రం నుంచి విడుదల అవుతున్న ప్రతి గీతానికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభిస్తోంది. 'భీష్మ' చిత్ర à°•à°§,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. 'భీష్మ' à°’à°• రొమాంటిక్ ఎంటర్ టైనర్.. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.


నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,
ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.à°¡à°¿ .వి. ప్రసాద్ ,  
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
à°•à°¥, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల. 


'BHEESHMA' GRAND RELEASE WAS PLANNED ON FEB 21 


Nithiin & Rashmika Mandanna  starring  “BHEESHMA”  film  written  & directed  by  VENKY KUDUMULA , Produced  by SURYA DEVARA NAGA VAMSI  under  SITHARA  ENTERTAINMENTS. Another song  SARA SARI was planned to release THROUGH YOUTUBE .. SONG WAS DONE IN BEAUTIFUL  LOCATIONS IN RAJAHMUNDRY surroundings,

CHOREOGRAPHED BY SEKHAR MASTER..
SREEMANI GAVE  LYRICS AND MAHATI SWARA SAGAR Gave catchy tunes..
sung by ANURAG KULKARNI ,.already singles anthem song received huge response not only from audinece but also trending in youtube..


Presently  team wrapped up shooting & busy  in post production works..


Speaking to media director VENKY KUDUMULA said we released another song SARA SARI from our movie, Along with this , already released songs and teaser were heading viral in social media.. Adding to this he said SEKHAR master gave super choreography & hero heroine has cute chemistry between them.


And he thanked our  handsome hero and cute heroine and  technical team  for their support in every situation.
And this song will entertain you to core and  I hope definitely you will like it.


Other Cast: NARESH, SAMPATH, ANANTH  NAG , JISSHU  SENGUPTA, ,  RAGHU BABU, BRAHMAJI, VENNELA KISHORE,                                      SUBHALEKHA SUDHAKAR,
NARRA SRINIVAS,  KALYANI  NATARAJAN , RAJSHRI  NAIR ,  SATHYAN ,  MIME GOPI , SATYA .
Music: MAHATI  SWARA SAGAR,
D.O.P: SAI  SRIRAM
Art director: SAHI  SURESH,
Editor:  NAVIN NOOLI
Co.director: SRI VASTAVA
Executive  Producer :  S.VENKATA RATHNAM (VENKAT)
stunts : VENKAT 
Presents: P.D.V. PRASAD 
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
Story, Screenplay,  Dailogues,  Direction : VENKY KUDUMULA



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !