View

సర్వం తాలమయం ఫస్ట్ లుక్ రిలీజ్

Saturday,November24th,2018, 11:18 AM

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'సర్వం తాలమయం' సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ పోస్టర్ లో జీవీ ప్రకాష్ బ్రాహ్మణ గెటప్ లో, చేతిలో మృదంగంతో కనిపిస్తూ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహిస్తుండగా, అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా తెలుగులోనూ తమిళ టైటిల్ తోనే విడుదల అవుతుండడం విశేషం. రవి యాదవ్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. మైండ్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై లత ఈ సినిమాను నిర్మిస్తుండగా డిసెంబర్ 28 న చిత్రం విడుదల కానుంది.


నటీనటులు: జి.వి.ప్రకాష్ కుమార్, అపర్ణ బాలమురళి, నెడుముడి వేణు, వినీత్, సంతా ధనంజయన్, కుమార్వెల్, దివ్యదర్శిని, సుమేష్, అథిర పాండిలక్ష్మి..
సాంకేతిక నిపుణులు :
రచయిత మరియు దర్శకుడు: రాజీవ్ మీనన్
నిర్మాత: లత
బ్యానర్: మైండ్ స్క్రీన్ సినిమాస్
సంగీతం: AR రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి యాదవ్
ఎడిటర్: ఆంథోనీ
ఆర్ట్ డైరెక్టర్: జి. సి. ఆనందన్
ఫైట్ మాస్టర్: దినేష్ సుబ్బరాయన్
సాహిత్యం: రాకేందు మౌలి
స్టైలిస్ట్: సరస్వతి మీనన్
PRO: వంశీ-శేఖర్

First look and teaser of GV Prakash’s 'Sarvam Thaala Mayam' unveiled.
The first look of ‘Sarvam Thaala Mayam’ starring GV Prakash Kumar in the lead role is unveiled. In this first look, Prakash is seen in typical Brahmin attire and also holds a Mridangam in his hands. Noted director SS Rajamouli has launched the teaser of the film.Being written and directed by Rajiv Menon, the film has Aparna Balamurali in the female lead role while Nedumudi Venu, Vineeth, Dhivyadarshini and others are playing supporting roles.Maestro AR Rahman is composing music for this film which is the official dubbed version of Tamil movie with the same title. Ravi Yadav is handling the cinematography. Latha is producing ‘Sarvam Thaala Mayam’ under MindScreen Cinemas banner. The film is slated for release on December 28th.
Cast: G. V. Prakash Kumar, Aparna Balamurali, Nedumudi Venu, Vineeth, Santha Dhananjayan, Kumaravel, Dhivyadharshini, Sumesh, Athira Pandilakshmi
Crew:
Writer & Director: Rajiv Menon
Producer: Latha
Banner: Mind Screen Cinemas
Music: AR Rahman
Cinematography: Ravi Yadav
Editor: Anthony
Art Director : G C Anandhan
Fight Master : Dinesh Subbarayan
Lyrics: Rakendu Mouli
Stylist: Saraswati Menon
PRO: VamsiShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !