View

ఇంటర్య్వూ- నిర్మాత శివ ప్ర‌సాద్ ప‌న్నీరు (ప్రేమ్ కుమార్)

Tuesday,August15th,2023, 05:13 PM

సంతోష్ శోభ‌న్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. à°²‌వ్ అండ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన à°ˆ సినిమా ఆగ‌స్ట్ 18à°¨‌ రిలీజ్ అవుతోంది. à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు...


నిర్మాతగా జర్నీఎలా ఉంది?
- à°¡à°¿à°«‌రెంట్ బ్యాగ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. మాది సాధార‌à°£ à°®‌ధ్య à°¤‌à°°‌à°—‌తి కుటుంబం. నెమ్మ‌దిగా బిజినెస్ ప్రారంభించా, 10 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉంటున్నాను. సాధారణంగా బిజినెస్ రంగానికి, సినీ రంగానికి చాలా తేడా ఉంది. ఎంటైర్ సినీ à°œ‌ర్నీలో క్రియేటివ్ థాట్స్‌à°•à°¿, బిజినెస్‌à°•à°¿ చాలా తేడాలుంటాయి. వాట‌న్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్క‌à°¡‌కు ముందుకు పోవాల‌ని నాకు అర్థ‌మైంది. నిర్మాత‌à°—à°¾ à°ˆ à°œ‌ర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చింది.  


‘ప్రేమ్ కుమార్’ à°•‌థాంశాన్నే ఎందుకు సెల‌క్ట్ చేసుకున్నారు?
- నిర్మాతగా ప్రేమ్‌కుమార్ నా తొలి సినిమా. à°ª‌రిమిత‌మైన à°¬‌డ్జెట్‌లో మంచి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ మూవీ చేయాల‌ని అనుకున్నాను. అందువ‌ల్ల చాలా à°•‌à°¥‌లు విన్నాం. సంతోష్ కూడా ఎప్పుడు ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయ‌లేదు. అందుక‌నే à°ˆ à°•‌à°¥‌ను సెల‌క్ట్ చేసుకున్నాం. అన్నీ పాత్ర‌ల్లో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. పెళ్లి అనేది స్క్రిప్ట్‌లో à°“ భాగం మాత్ర‌మే. సంతోష్ శోభ‌న్‌, అభిషేక్ నాకు చాలా మంచి స్నేహితులు. వారి కోసం à°ˆ సినిమాను స్టార్ట్ చేసిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ à°¸‌బ్జెక్ట్‌లో à°¦‌మ్ము à°•‌నిపించింది. అందుక‌నే ముందుకు అనుకున్న à°¬‌డ్జెట్ కంటే à°•‌à°¥ డిమాండ్ మేర‌కు కాస్త ఎక్కువ à°¬‌డ్జెట్ పెట్టే సినిమా చేశాం. 


*నిర్మాత‌à°—à°¾ తొలి ప్ర‌యాణంలో ఎలాంటి ఇబ్బందులు à°µ‌చ్చాయి?*
- బేసిగ్గా నేను చాలా సాఫ్ట్ à°ª‌ర్స‌న్‌. ఏదైనా à°¸‌à°®‌స్య à°µ‌స్తే à°…à°°à°¿à°šà°¿ గొడ‌à°µ‌à°ª‌à°¡à°Ÿà°‚ చేయ‌ను. ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే à°ª‌రిష్కార‌à°®‌వుతుంద‌ని à°¨‌మ్ముతాను. à°¸‌à°®‌స్య à°®‌à°¨‌కు అర్థ‌మైతే à°ª‌రిష్కారం సుల‌à°­à°‚à°—à°¾ తెలిసిపోతుంది. à°ˆ సినిమా విష‌యానికి à°µ‌స్తే మా à°®‌ధ్య గొడ‌à°µ‌లేం à°œ‌à°°‌à°—‌లేదు. క్రియేటివ్ à°œ‌ర్నీలో అభిప్రాయ బేదాల‌నేది సాధార‌ణంగా à°œ‌రుగుతుంటాయి. స్నేహితులం కాబ‌ట్టి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాం.


*‘ప్రేమ్ కుమార్’మూవీ à°•‌à°¥‌లో మీ ట్రిగ్గ‌రింగ్ పాయింట్ ఏంటి?* 
- à°•‌à°¥ నాకు బాగా à°¨‌చ్చింది. 30-35 à°•‌à°¥‌లు విన్నాం. హీరో, à°¦‌ర్శ‌కుడు à°Žà°µ‌à°°‌నేది ముందుగానే ఫిక్స్ అయ్యాం. దాని మీద‌నే à°«‌స్ట్ నుంచి à°µ‌ర్క‌వుట్ చేసుకుంటూ à°µ‌చ్చాం. చాలా విశ్లేష‌à°£‌లు à°¤‌ర్వాత ‘ప్రేమ్ కుమార్’ à°•‌à°¥ అయితే à°¸‌రిపోతుంద‌నిపించింది. ఎందుకంటే సాధార‌ణంగా à°®‌à°¨ సినిమాల్లో హీరో హీరోయిన్ పెళ్లి à°¸‌à°®‌యంలో పారిపోవ‌à°Ÿ‌మే, ఫైట్ చేసి à°•‌లిసిపోవ‌à°Ÿ‌మే à°œ‌రుగుతుంటుంది. అది ఎక్కువ‌à°—à°¾ హీరో హీరోయిన్స్ కోణంలోనే చూపిస్తూ à°µ‌చ్చారు. à°®‌à°°à°¿ పెళ్లి పీట‌à°² మీదున్న పెళ్లి కొడుకు పాయింట్‌ను à°Žà°µ‌రూ చూపిచంలేదు. ఉన్నా ఏ à°’à°•‌ట్రెండు సినిమాల్లోనే చూసుంటారు. à°† పాయింట్ నాకు ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ అనిపించింది. పెళ్లి ఆగిపోయిన‌ప్పుడు à°† యువ‌కుడు మాన‌సికంగా ఎలాంటి బాధ‌ను అనువిస్తాడు. à°…à°¤‌ని కుటుంబానికి à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌లు ఏంటి? అనే దాన్ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ యాంగిల్‌లో చూపించాం. 


*హీరోగా సంతోష్ శోభ‌న్ మాత్ర‌మే ఎందుక‌ని అనుకున్నారు?*
- సంతోష్ శోభ‌న్ బ్రిలియంట్ యాక్ట‌ర్‌. à°¤‌ను à°­‌విష్య‌త్తులో చాలా పెద్ద హీరో అవుతాడు. ప్ర‌తీ à°¨‌టుడికి à°“ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నాకు తెలిసి à°ˆ ‘ప్రేమ్ కుమార్’ సినిమా à°¤‌à°¨ బాడీ లాంగ్వేజ్‌కు సూట‌య్యే సినిమా. రేపు సినిమాను చూసిన à°¤‌ర్వాత à°¤‌à°¨ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అంటారు. ఇంత‌కు ముందు à°¤‌ను చేసిన సినిమాల à°•‌à°¥‌లు à°¤‌à°¨ చుట్టూ à°œ‌రిగితే .. ‘ప్రేమ్ కుమార్’ సినిమా మాత్రం సంతోష్ క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకునే à°¨‌డిచే à°•‌à°¥‌. సంతోష్ కెరీర్‌లో à°µ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంద‌ని à°¨‌మ్ముతున్నాను. మేం నా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, à°¸‌న్నిహితుల‌తో à°•‌లిసి సినిమా చూశాం. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ సినిమా చాలా బాగా à°¨‌చ్చింది. 


*హీరోయిన్స్ గురించి...!*
- హీరోయిన్స్ రాశీ సింగ్, రుచిత సాధినేని అద్భుతంగా à°¨‌టించారు. à°¦‌ర్శ‌కుడు అభిషేక్ వీరిద్ద‌రినీ సెల‌క్ట్ చేసుకున్నారు. ప్ర‌భావ‌తిగారు, అశోక్‌గారు ఇలా ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌ను à°®‌నం లైవ్‌లో చూసిన‌ట్లే అనిపిస్తుంది. 


*నెక్ట్స్ మూవీస్*
- స్నేహితుల కోస‌మే సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశాను.మా గ్రూపులోనే 10 -12 మంది ఉన్నారు. వారిలో డైరెక్ట‌ర్స్‌, రైట‌ర్స్ ఉన్నారు.  à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°“ బేస్ కావాలని స్టార్ట్ చేశాం. à°ˆ à°œ‌ర్నీలో దీన్ని ఇంకా పెద్ద‌దిగా కొన‌సాగించ‌à°µ‌చ్చున‌నే à°¨‌మ్మ‌à°•à°‚ à°•‌లిగింది. లాక్ డౌన్ à°¸‌à°®‌యంలో మా టీమ్‌తో à°•‌లిసి 40  à°•‌à°¥‌à°²‌ను సిద్ధం చేశాం. అందులో 10 à°•‌à°¥‌లు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో రెడీగా ఉన్నాయి. à°¡à°¿à°«‌రెంట్ జోన‌ర్ మూవీస్‌లో సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !