View

శీనుగాడి ప్రేమ ఆడియో లాంఛ్ విశేషాలు!

Friday,February09th,2018, 03:04 PM

సుష్మ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ మీడియా à°ª‌తాకంపై శ్రీనివాస‌రావు హీరోగా à°¨‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `శీనుగాడి ప్రేమ`. సిన్సియ‌ర్ à°°à°¾ మామా ట్యాగ్ లైన్‌. ఆర్‌.కె.à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాడు. ప్ర‌à°£‌వి, కావేరి, చాందిని à°•‌థానాయిక‌లు. à°°‌à°®‌à°£ సాకే సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చిన à°ˆ చిత్ర ఆడియో శుక్ర‌వారం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో విడుద‌లైంది.


ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎప్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ తొలి సీడీ ఆవిష్క‌రించారు.


అనంత‌à°°à°‚ ఆయ‌à°¨ మాట్లాడుతూ - పాట‌లు, టీజ‌ర్ చాలా బావున్నాయి. కొత్తవారైనా ఎంతో అనుభ‌వం ఉన్న à°¨‌టీన‌టుల్లా à°¨‌టించారు. à°¦‌ర్శ‌కుడు ఆర్‌.కె. అన్ని à°µ‌ర్గాల‌కు à°¨‌చ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దాడు. కొత్త‌వారు చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌కు రావాలి. ఇలాంటి చిత్రాల‌ను ఆద‌రించాలి. నా వంతు ప్ర‌à°¯‌త్నంగా థియేట‌ర్స్ ఇప్పించ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తాను. మంచి à°ª‌బ్లిసిటీతో సినిమాను à°¸‌రైన డేట్ చూసుకుని విడుద‌à°² చేయాల్సిందిగా à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు సూచిస్తున్నా అన్నారు.


తుమ్మ‌à°²‌à°ª‌ల్లి రామ à°¸‌త్య‌నారాయ‌à°£ మాట్లాడుతూ - పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. కంటెంట్ ఉంటే సినిమా à°•‌చ్చితంగా à°¸‌క్సెస్ అవుతుంది. à°ˆ సినిమా పాట‌లు విన్నాక‌, టీజ‌ర్ చూశాక విభిన్నమైన చిత్రంగా అనిపించింది. à°ˆ సినిమాకు à°ª‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


వీర శంక‌ర్ మాట్లాడుతూ - మంచి క్యాచీ టైటిల్‌తో సినిమా చేశారు. మంచి à°Žà°«‌ర్ట్, టాలెంట్ తో చేసిన à°ˆ సినిమా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.
à°²‌à°¯‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ - పాట‌లు చాలా క్యాచీగా ఉన్నాయి. సంగీత à°¦‌ర్శ‌కుడికి మంచి à°­‌విష్య‌త్ ఉంటుంది. హీరో లో మంచి ఈజ్ ఉంది. à°¦‌ర్శ‌కుడు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే విధంగా తీసిన‌ట్టుగా టీజ‌ర్‌, పాట‌లు చూశాక అర్ధ‌మైంది అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు à°°‌à°®‌à°£ సాకే మాట్లాడుతూ - à°ˆ సినిమాకు మ్యూజిక్ చేసే à°…à°µ‌కాశాన్ని à°•‌ల్పించిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు నా కృత‌జ్ఞ‌à°¤‌లు. పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి నాతో మంచి ట్యూన్స్ రాబ‌ట్టుకున్నారు. పాట‌లు విని ప్రేక్ష‌కుల‌కు ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


హీరో-నిర్మాత శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మా à°¦‌ర్శ‌కుడు à°“ రోజు నేను డైలాగ్స్ చెప్పే విధానం చూసి హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°®‌న్నారు. à°•‌à°¥ కూడా బాగుండ‌టంతో నటిస్తూ, నేనే నిర్మించాను. à°¦‌ర్శ‌కుడు ఆర్‌.కె. చెప్పిన దానికంటే సినిమాను అద్భుతంగా చిత్రీక‌రించాడు. à°°‌à°®‌à°£ సాకే క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. వైజాగ్‌, à°…à°°‌కు, తిరుప‌తి, కాణిపాకం, చిత్తూరు, హైద‌రాబాద్ à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. టీమ్ అంతా పూర్తి à°¸‌à°¹‌కారాన్ని అందించ‌డంతో సినిమాను అనుకున్న విధంగా చేయ‌à°—‌లిగాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు ఆర్‌.కె.మాట్లాడుతూ - శీను అనే పేరు చాలా మందికి ఉంటుంది. అలా శీనులంద‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట‌య్యే à°•‌థాంశంతో à°ˆ సినిమా చేశాం.à°²‌వ్‌, కామెడీ, ఎమోష‌న్ ఇలా ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్ని అంశాలు పొందుప‌రిచాం. ఎన్ని అడ్డంకులు à°µ‌చ్చినా...మా నిర్మాత వాటన్నింటినీ అధిగ‌మించి à°ˆ సినిమాను ఇక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు తీసుకొచ్చారు. à°•‌చ్చితంగా à°¸‌క్సెస్ కొడ‌తాం అన్న à°¨‌మ్మ‌కంతో ఉన్నాం అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో కె.సురేష్‌బాబు, బిందు, హీరోయిన్స్ ప్ర‌à°£‌వి,కావేరి, చాందిని, à°œ‌à°¬‌ర్ద‌స్త్ అప్పారావు à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°ˆ చిత్రానికి కెమెరాః కారే à°¸‌తీష్ కుమార్‌, à°°‌à°®‌à°£‌; à°¸‌ంగీతంః à°°‌à°®‌à°£ సాకే; ఎడిటింగ్ః à°²‌క్ష్మ‌ణ్‌; à°¦‌ర్శ‌à°•‌త్వంః ఆర్‌.కె.​



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !