View

Baby blockbuster celebrations

Tuesday,July18th,2023, 02:35 PM

The cult blockbuster celebrations of Tollywood's latest box office sensation Baby were held in Hyderabad. Our beloved Rowdy The Vijay Devarakonda, Allu Aravind, Nagababu, Mythri Movie Makers Y Ravi Shankar attended the event as chief guests and praised the performance of Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin, SKN's taste as producer and Sai Rajesh's direction. In this event,


Producer Y Ravi Shankar said - We are making a successful film with Vijay, SKN made a blockbuster movie with Anand. This time we will make hit film with Anand and SKN, you should make a successful film with Vijay. If Allu Aravind is there, he will take care of the budget. This movie Baby was made within budget and got Hulk hit. Congratulations to the whole team.


Nagababu said - Sai Rajesh's previous films Hrudaya kaaleyam, Kobbarimatta are my favorite films. I enjoyed watching the movie Kobbarimatta many times. I did not expect that this movie will be directed so well. Sai Rajesh supported the Janasena party a lot. Anand grown as an actor. Vaishnavi, Viraj and Anand acted well. The happiness of a real success is visible in all of you. Sai Rajesh should do serious movies like this and don't leave comedy movies. They have fans like me.


Allu Aravind said - My sister-in-law uncle saw this movie and asked why your name is not in the titles. SKN brought the story and he had no money. I told him that I will produce it and that's how Baby became Geetha Arts film. Seeing Sai Rajesh, I didn't think that he would make such a well thought and emotional movie. Anand, Viraj and Vaishnavi acted well. At the end, near the bridge scene, Anand's performance was left me in tears.


Viraj Ashwin said - my director Sai Rajesh designed all the characters in this movie wonderfully. Today the audience are talking about every character. You all know how important this kind of success is to us as actors. After watching the movie, director Maruthi said that you should be brave, the film is going to be blockbuster. Today his word came true. Thanks to Vijay Anna who came to support our film.


Vaishnavi Chaitanya said - I am a fan of Vijay's acting. My parents have been supporting me since childhood. I am on this stage today because of them. Lot of people said that Telugu girls do not get opportunities. But if you try, you will get it just like I got a chance for the movie Baby. If you see the success of this movie, it seems that I have worked hard for this since all these years. The real heroes of our film are our technicians.


Anand Devarakonda said - When I wanted to enter films, I thought it would be enough if I didn't bring a bad name to my brother Vijay Deverakonda. I think all my friends and family are proud today. Vijay believes in me and we are like friends. Talking about this movie, Viraj and Vishnavi gave thier life. Whenever Viraj on screen, audience shouted Kamal Haasan. Whenever Vaishnavi is on screen audience calling her Mahanati. Vaishnavi is lucky to get such a performance oriented character in her first movie. If the movie Baby hasn’t been succeeded then I wanted to stop films. At a time when I was worried whether I would be able to do films or not, Maruthi garu gave me a lot of courage. The dialogues written by our director Sai Rajesh garu are hard hitting.


Director Sai Rajesh said - Vijay Garu was the first contact for me to tell the story to Anand. Apart from Anand, I have not imagined any other hero for my film. He knows how hard he worked for this film. He made a hundred percent attempt to get into that character mood, to act as I said. This film is an opportunity given to me by Anand. Vaishnavi was doing a good job as a youtuber and a influencer and she gave up everything and made this film due to financial difficulties. Viraj acted in this film without any ego. I didn't think about who would call it. He believed that he was making a good film. These three made me a director of a good film. I am lucky to have SKN as my friend. He trusted me and gambled so many crores of rupees. Director Maruthi believed in the film more than all of us. I promise that I will do such good films in the future.


Producer Bunny Vass said - It is rare for two heroes from same family to succeed. I am happy that both Vijay and Anand are succeeding as heroes. We did Geetha Govindam with Vijay. Baby with Anand came under our friends banner. We want movies to come in our combination from now on. I, Maruti and SKN started our career at the same time. Both of us were successful. We still thought of waiting for SKN. He got a good name with this movie. Both Maruti and Sai Rajesh are self-made directors. Congratulations to the entire team.


Director Maruti said - I designed the logo of the movie Baby. Then Sai Rajesh gave corrections. The title had so many corrections, he was so patient. He also took 50 days to 90 days for the shoot. Today the collections are also growing in the same range. SKN did Taxiwala then stopped for another good subject. We started production as Mass Movie Makers. SKN has shown how good he can produce a movie. Both of us will continue the production like this. It is known how much conviction director Sai Rajesh had and worked hard for the film. I remember my first movie Ee Rojullo. Anand conveys emotions well and those kind of actors will become famous. Baby Team gave a memorable movie.


Producer SKN said - Our movie has been running with house fulls from the last four days after its release. This happens only for five or six films in a year. The reason for this big success is our director Sai Rajesh. He got National award with color photo. Now he rewarded with a baby. Allu Arvind Garu and Bunny vass supported me when the budget of the movie Baby was exceeded. He believed that we were making a good film. Taxiwala was my first film as a producer. Vijay made me a producer with that film. I felt it was my responsibility doing a film with Anand. I always believed that Anand would make a good hero. Baby movie is called a cult movie. I am happy to get such a name. I will continue to make good films as a producer.


Vijay Devarakonda said - As soon as I sat in the theater for Baby, the song O Rendu Prema Meghaliila came and immediately I got the feeling that I was going to witness a good love story. Today people are debating about this movie. Talking about characters. It is not meant to say that one is bad and the other is good. There are people with all kinds of personalities in society. I had many good girl friends. Vaishnavi kind of character is just an example. Director Sai Rajesh has made an honest attempt. He can call me anytime. I will be ready to support. Allu Aravind, Vass Garu, Maruti, SKN Garu, etc. This team is coming with the support of one another. In all of us there is an effort to show good stories on screen. Anand is doing projects for himself. Today he is proud of his success. Also Viraj, Vaishnavi has a good name. Please keep showing your love on Baby.

 

టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ బేబీ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు, నిర్మాతగా ఎస్‌కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ,  à°…ల్లు అరవింద్, నాగబాబు, మైత్రీ మూవీ మేకర్స్ వై రవి శంకర్ ప్రశంసలు కురిపించారు. à°ˆ ఈవెంట్‌లో...


నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ - మేము విజయ్ తో హిట్ కొడితే ఎస్కేఎన్ ఆనంద్ తో సక్సెస్ ఫుల్ మూవీ  à°šà±‡à°¶à°¾à°¡à±. à°ˆ సారి ఆనంద్ తో మేము హిట్ కొడతాం. విజయ్ తో నువ్వు సక్సెస్ ఫుల్ సినిమా చేయాలి. అల్లు అరవింద్ గారు ఉంటే బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. à°ˆ సినిమా బేబీ బడ్జెట్ తో తెరకెక్కి హల్క్ హిట్ అందుకుంది. టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా.అన్నారు


నాగబాబు మాట్లాడుతూ - సాయి రాజేశ్ రూపొందించిన à°—à°¤ చిత్రాలు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట నాకు చాలా ఇష్టమైన సినిమాలు. కొబ్బరిమట్ట సినిమాను చాలాసార్లు చూసి ఎంజాయ్ చేశాను. à°ˆ సినిమాను ఇంత బాగా తెరకెక్కిస్తాడని  à°Šà°¹à°¿à°‚చలేదు. జనసేన పార్టీకి సాయి రాజేశ్ చాలా సపోర్ట్ చేశాడు. ఆనంద్ తనకు తానుగా ఎదిగాడు. వైష్ణవి, విరాజ్, ఆనంద్  à°®à±à°—్గురూ బాగా నటించారు. à°’à°• రియల్ సక్సెస్ పొందిన సంతోషం మీ అందరిలో కనిపిస్తోంది. సాయి రాజేశ్ ఇలాంటి సీరియస్ సినిమాలు చేస్తూ కామెడీ మూవీస్ వదిలేయద్దు. వాటికి నా లాంటి ఫ్యాన్స్ ఉన్నారు. అని చెప్పారు.


అల్లు అరవింద్ మాట్లాడుతూ - à°ˆ సినిమా చూసొచ్చి మా కోడలు మామయ్య మీ పేరు టైటిల్స్ లో లేదు అని అడిగింది. ఎస్కేఎన్ à°•à°¥ తీసుకొచ్చాడు. తన దగ్గర డబ్బులు లేవన్నాడు. నేను ఇస్తాను చేయరా అని అన్నాను అని ఆమెకు చెప్పాను. అలా బేబీ గీతా ఆర్ట్స్ సినిమా అయ్యింది. సాయి రాజేశ్ ను చూస్తే ఇంత బాగా ఆలోచించి మూవీ చేస్తాడని అనిపించలేదు. ఆనంద్, విరాజ్, వైష్ణవి  à°®à±à°—్గురు బాగా నటించారు. చివరలో బ్రిడ్జి సీన్ దగ్గర ఆనంద్ తన నటనతో కన్నీళ్లు తెప్పించాడు.
విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ - à°ˆ సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు మా సాయి రాజేశ్. ఇవాళ ప్రతి క్యారెక్టర్  à°—ురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. నటులుగా మాకు ఇలాంటి సక్సెస్ à°Žà°‚à°¤ ముఖ్యమో మీ అందరికీ తెలుసు. సినిమా చూశాక దర్శకుడు మారుతి గారు మీరు à°ˆ సినిమా సక్సెస్ విషయంలో ధైర్యంగా ఉండండి అన్నారు. ఇవాళ ఆయన మాట నిజమైంది. మా సినిమాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయ్ అన్నకు థాంక్స్. అన్నారు.


వైష్ణవి చైతన్య మాట్లాడుతూ - విజయ్ యాక్టింగ్  à°•à± నేను ఫ్యాన్ ను. నన్ను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంకరేజ్  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. వాళ్ల వల్లే నేను ఇవాళ à°ˆ వేదిక మీద ఉన్నా. ఫ్యూచర్ లో మీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తా. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అని అంటుంటారు. కానీ ప్రయత్నిస్తే నాకు బేబీ సినిమా అవకాశం వచ్చినట్లే మీకు వస్తుంది. à°ˆ సినిమా సక్సెస్ చూస్తుంటే ఇన్నేళ్ల నుంచి దీని కోసమే కదా కష్టపడింది అనిపిస్తోంది. మా సినిమాకు రియల్ హీరోస్ మా టెక్నీషియన్స్. అని చెప్పింది.


ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - నేను సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు అన్నకు బ్యాడ్ నేమ్ తీసుకురాకుంటే చాలు అనుకున్నా. ఇవాళ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా గర్వపడుతున్నారని అనుకుంటా. నా మీద విజయ్ కు నమ్మకం. మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం. à°ˆ సినిమా గురించి  à°šà±†à°ªà±à°ªà°¾à°²à°‚టే నాతో పాటు విరాజ్, విష్ణవి యాక్టింగ్ లైఫ్ ఇచ్చింది. విరాజ్ చేస్తుంటే కమల్ హాసన్ అని అరుస్తున్నారు. వైష్ణవిని మహానటి అంటున్నారు. వైష్ణవికి ఫస్ట్ మూవీలో ఇంత పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ దొరకడం ఆమె అదృష్టం. బేబీ సినిమా సక్సెస్ కాకుంటే సినిమాలు ఆపేద్దామనుకున్నా. నేను సినిమాలు చేయగలనా లేదా అని భయపడుతున్న సమయంలో మారుతి  à°—ారు ఎంతో ధైర్యాన్నిచ్చారు. మా దర్శకుడు సాయి రాజేశ్ గారు రాసిన డైలాగ్స్ మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంటుంది. అని అన్నారు.


దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ - ఆనంద్ కు à°•à°¥ చెప్పడానికి ఫస్ట్ ఎంకరేజ్ చేసింది విజయ్ గారే. ఆనంద్ తప్ప మరో హీరోను నా సినిమాకు ఊహించుకోలేదు. అతను à°ˆ సినిమాకు à°Žà°‚à°¤ కష్టపడ్డాడో తెలుసు. à°† క్యారెక్టర్ మూడ్ లోకి రావడానికి, నేను చెప్పినట్లు నటించడానికి హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేశాడు. ఆనంద్ నాకు ఇచ్చిన అవకాశం à°ˆ సినిమా. వైష్ణవి మంచి జాబ్ చేస్తూ అవన్నీ వదులుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడి à°ˆ సినిమా చేసింది. విరాజ్ ఏమాత్రం ఈగో లేకుండా à°ˆ సినిమా చేశాడు. ఎవరికి పేరొస్తుందని ఆలోచించలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మాడు. à°’à°• హీరోకు à°•à°¥ చెబుదామనుకుంటే à°† డైరెక్టర్ అయితే à°•à°¥ కూడా వినను అన్నాడు. అలాంటి టైమ్ లో à°ˆ ముగ్గురు నన్ను à°“ మంచి సినిమాకు దర్శకుడిని చేశారు. ఎస్కేఎన్ నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం. నన్ను నమ్మి ఇన్ని కోట్ల రూపాయల గ్యాబ్లింగ్ చేశాడు. డైరెక్టర్ మారుతి  à°—ారికి మా అందరి కంటే ఎక్కువగా సినిమా మీద నమ్మకం ఉండేది. ఇలాంటి మంచి సినిమాలే ఫ్యూచర్ లోనూ చేస్తానని మాటిస్తున్నాను. అన్నారు.


నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ - ఒక ఇంట్లో ఇద్దరు హీరోలు సక్సెస్ అవడం అరుదు. విజయ్, ఆనంద్ ఇద్దరూ హీరోలుగా సక్సెస్ అవడం సంతోషంగా ఉంది. విజయ్ తో గీత గోవిందం చేశాం. ఆనంద్ తో బేబీ మా ప్రెండ్స్ బ్యానర్ లోనే వచ్చింది. ఇకపై మన కాంబినేషన్ లో మూవీస్ రావాలని కోరుకుంటున్నా. నేను , మారుతి, ఎస్కేఎన్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. మా ఇద్దరికీ సక్సెస్ వచ్చింది. ఎస్కేఎన్ కు వెయిటింగ్ ఇంకా అనుకున్నాం. ఈ సినిమాతో అతనికీ మంచి పేరొచ్చింది. మారుతి, సాయి రాజేశ్ ఇద్దరూ స్వతహాగా ఎదిగిన దర్శకులు. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్. అని అన్నారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ - బేబీ సినిమా లోగో నేనే రాశాను. అప్పుడు సాయి రాజేశ్ కరెక్షన్స్ చెప్పాడు. టైటిల్ కే ఇన్ని కరెక్షన్స్ చెబుతున్నాడు సినిమా à°Žà°‚à°¤ చెక్కుతాడో అనుకున్నా. అలాగే 50 రోజుల నుంచి 90 రోజులకు షూటింగ్ తీసుకెళ్లాడు. ఇవాళ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో పెరుగుతున్నాయి. ఎస్కేఎన్ టాక్సీవాలా తర్వాత మరో మంచి సబ్జెక్ట్ కోసం ఆగాడు. మాస్ మూవీ మేకర్స్ అని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. తను ఎంతమంచి సినిమా ప్రొడ్యూస్  à°šà±‡à°¯à°—లడో చూపించాడు ఎస్కేఎన్. మేమిద్దరం ఇలాగే ప్రొడక్షన్ కొనసాగిస్తాం. దర్శకుడు సాయి రాజేశ్ సినిమాకు à°Žà°‚à°¤ కన్విక్షన్ తో పనిచేశాడో తెలుసు. నాకు నా తొలి సినిమా à°ˆ రోజుల్లో గుర్తొచ్చింది. ఆనంద్  à°Žà°®à±‹à°·à°¨à±à°¸à± బాగా పలికించాడు. అలాంటి యాక్టర్స్ బాగా పేరు తెచ్చుకుంటారు. బేబీ టీమ్ గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు. అని చెప్పారు.


నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ - మా సినిమా రిలీజైన à°—à°¤ నాలుగు రోజులుగా హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. ఏడాదిలో  à°•à±‡à°µà°²à°‚ ఐదారు సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. ఇంత పెద్ద సక్సెస్ కు కారణం మా దర్శకుడు సాయి రాజేశ్. కలర్ ఫొటోతో నేషనల్ అవార్డ్ ఇచ్చాడు. ఇప్పుడు బేబీతో రివార్డ్ ఇచ్చాడు. బేబీ సినిమా బడ్జెట్ దాటిపోయినప్పుడు అల్లు అరవింద్ గారు, వాసు నాకు సపోర్ట్ à°—à°¾ నిలిచారు. మంచి సినిమా చేస్తున్నాడని నమ్మారు. ప్రొడ్యూసర్ à°—à°¾ నా మొదటి సినిమా టాక్సీవాలా. à°† సినిమాతో నన్ను నిర్మాతను చేశారు విజయ్. ఆనంద్ తో సినిమా చేస్తున్నప్పుడు అదొక బాధ్యతగా భావించాను. నన్ను నమ్మి సినిమా ఇచ్చారని రెస్పాన్సిబిలిటీ ఫీలయ్యా. ఆనంద్ మంచి హీరో అవుతాడని నాకు ఎప్పటి నుంచో నమ్మకం ఉండేది. బేబీ సినిమాను కల్ట్ మూవీ అంటున్నారు. ఇలాంటి పేరు రావడం సంతోషంగా ఉంది. ఇకపైనా  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚సర్ à°—à°¾ మంచి సినిమాలు చేస్తాను. అన్నారు.


విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - బేబీ థియేటర్ లో కూర్చున్న వెంటనే à°“ రెండు ప్రేమ మేఘాలిలా పాట వచ్చింది. అప్పుడే à°’à°• మంచి లవ్ స్టోరి చూపిస్తున్నారనే ఫీల్ లోకి వెళ్లిపోయాను. ఇవాళ à°ˆ సినిమా గురించి  à°¡à°¿à°¬à±‡à°Ÿà± చేస్తున్నారు. క్యారెక్టర్స్ గురించి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°•à±à°‚టున్నారు. ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి చెప్పడం ఉద్దేశం కాదు. సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లు ఉంటారు. నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు. వారి గుడ్ ఫ్రెండ్ షిప్ తెలుసు. వైష్ణవి క్యారెక్టర్ à°’à°• ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు. దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్ à°—à°¾ అటెంప్ట్ చేశాడు. అతను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటాను. అల్లు అరవింద్ గారి వల్ల వాసు గారు, మారుతి, ఎస్కేఎన్ గారు ఇలా వారి దగ్గర నుంచి à°ˆ టీమ్...à°’à°•à°°à°¿ సపోర్ట్ తో మరొకరు ఇలా వస్తున్నాం. మా అందరిలో మంచి కథలు తెరపై చూపించాలనే ప్రయత్నమే ఉంటుంది. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి  à°®à°‚à°šà°¿ పేరొచ్చింది. బేబీ మీద మీ లవ్ చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !