View

షకలక శంకర్ కేడీ నెం.1 ఫస్ట్ లుక్ లాంఛ్

Sunday,August12th,2018, 01:43 PM

తుపాకి, ఉరిమి, పులి చిత్రాల‌ను తెలుగులోకి అనువదించి à°¤‌à°¨ అభిరుచి చాటుకున్న à°¡à°¿.గిరీష్ బాబు తాజాగా స్వామి-2 చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. à°’à°• వైపు à°¡‌బ్బింగ్ చిత్రాలు రిలీజ్ చేస్తూనే... à°®‌రోవైపు à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ హీరోగా కేడీ నెం-1 అనే స్ట్ర‌యిట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఖుషీ à°—‌డ్వీ, గుర్లిన్ చోప్రా హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్నారు. శ్రీ వీర‌à°­‌ద్ర స్వామి ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై జానీ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¡à°¿.గిరీష్ బాబు నిర్మిస్తోన్న కేడీ నెం-1 చిత్రం à°«‌స్ట్ లుక్ ఈరోజు ఫిలించాంబ‌ర్ లో ప్రముఖ నిర్మాత కె.వి.వి à°¸‌త్య‌నారాయ‌à°£ చేతుల మీదుగా à°œ‌రిగింది.


à°ˆ సంద‌ర్భంగా కె.వి.వి.à°¸‌త్య‌నారాయ‌à°£ మాట్లాడుతూ... ఫైనాన్సియ‌ర్ గిరీష్ బాబు నిర్మాత‌à°—à°¾ మారి తొలిసారిగా కేడీ నెం-1 చిత్రం నిర్మిస్తున్నాడు. నేను నిర్మించిన ఎన్నో చిత్రాల‌కు టెక్నీషియ‌న్ à°—à°¾ à°ª‌ని చేసిన జానీ à°ˆ చిత్రం ద్వారా à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నాడు. శంభో శంక‌à°° తొలి చిత్రంతో నే బ్ర‌హ్మాండ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టుకుని, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ à°ˆ చిత్రంలో మాస్ హీరోగా à°¨‌టిస్తూ à°¤‌à°¨‌లోని à°®‌రో కోణం చూపించ‌బోతున్నాడు. à°«‌స్ట్ లుక్ చాలా బావుంది. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాలి అని తెలిపారు.


నిర్మాత à°¡à°¿.గిరీష్ బాబు మాట్లాడుతూ... నిర్మాత‌à°—à°¾ ఇది నా à°«‌స్ట్ సినిమా. తొలి షెడ్యూల్ పూర్త‌యింది. ఇంకా à°ª‌దిహేను రోజుల షూటింగ్ బేల‌న్స్ ఉంది. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఫిలిం ఇది. త్వ‌à°°‌లో షూటింగ్ పూర్తి చేసి అక్టోబ‌ర్ లో సినిమాను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం. కేవి.వి. à°¸‌త్య‌నారాయ‌à°£‌గారి పూర్తి à°¸‌à°¹‌కారంతో à°ˆ సినిమా నిర్మించ‌à°—‌లుగుతున్నా అని చెప్పారు.


హీరో à°·‌à°•à°²‌à°• శంక‌ర్ మాట్లాడుతూ... à°•‌à°¥ à°¨‌చ్చి సినిమా చేస్తున్నాను. à°¦‌ర్శ‌కుడు జానీ గారు à°ˆ సినిమాలో à°¨‌న్ను చాలా కొత్త‌à°—à°¾ చూపిస్తున్నారు. నెల రోజులుగా నాతో à°µ‌ర్క్ వుట్స్ చేయిస్తున్నారు. à°¤‌à°¨ à°¦‌గ్గ‌à°° నుంచి చాలా నేర్చుకున్నాను. à°ˆ సినిమా చేయ‌à°¡à°‚ చాలా హ్యాపీ à°—à°¾ ఉంద‌ని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు జానీ మాట్లాడుతూ... కే.వి.వి. à°¸‌త్యనారాయ‌à°£‌గారు, వార‌బ్బాయి వేణుగారి à°¸‌పోర్ట్ తో à°ˆ సినిమా రూపొందుతోంది. 22 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. డైర‌క్ట‌ర్ à°—à°¾ ఇది తొలి సినిమా. à°¨‌న్ను à°¨‌మ్మి à°ˆ à°…à°µ‌కాశం à°•‌ల్పించిన నిర్మాత గిరీష్ గారికీ, హీరో శంక‌ర్ కు నా à°§‌న్య‌వాదాలు. శంక‌ర్ కామెడీ మాత్ర‌మే కాదు యాక్ష‌న్ కూడా చేయ‌à°—‌à°²‌à°¡‌ని మా సినిమా ద్వారా తెలుస్తుంది. నేను డిజైన్ చేసుకున్న క్యార‌క్ట‌ర్ à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగా శంక‌ర్ చాలా à°µ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు అని అన్నారు.


ముఖుల్ దేవ్‌, à°œ‌హీర్ ఖాన్‌, తాగు బోతు à°°‌మేష్‌, à°—‌బ్బ‌ర్ సింగ్ టీమ్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సంగీతంః à°…à°œ‌య్ à°ª‌ట్నాయ‌క్‌; కెమెరాః ముజీర్‌; కొరియోగ్రాఫ‌ర్ః శివ శంక‌ర్ మాస్ట‌ర్‌; ఫైట్స్ః కృష్ణం రాజు; à°ª‌్రొడ్యూస‌ర్ః à°¡à°¿.గిరీష్ బాబు; à°¸‌్టోరీ- స్క్రీన్ ప్లే-డైలాగ్స్-à°¦‌ర్శ‌à°•‌త్వంః జాని



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !