View

అది 'జాను' తో తీరింది - శర్వా

Monday,February10th,2020, 04:50 AM

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `జాను`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ సినిమా ఫిబ్రవరి 7à°¨ విడుదలైంది.  à°ˆ సంద‌ర్భంగా ఆదివారం చిత్ర‌యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వ‌హించింది. à°ˆ కార్య‌క్ర‌మంలో.,..


à°¦‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - ‘‘ముందు à°ˆ సినిమాను క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ ప్రేమ్‌à°•à°¿ థాంక్స్‌. à°…à°‚à°¦‌రూ అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చే à°¨‌టీన‌టులనే ఎంచుకున్నారు. ‘à°¸‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘à°…à°²‌వైకుంఠ‌పుర‌ములో’ ఇప్పుడు ‘జాను’తో à°ˆ ఏడాది అప్పుడే దిల్‌రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ చాలా à°…à°‚à°¦‌మైన à°²‌వ్‌స్టోరీ ఇదే. క్లైమాక్స్‌ చూడ‌గానే కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజ‌లి’, నేను డైరెక్ట్ చేసిన ‘à°ª‌à°¦‌హారేళ్ళ à°µ‌à°¯‌సు` సినిమాల క్లైమాక్స్ చూసిన à°¤‌ర్వాత à°¶‌ర్వా, à°¸‌మంతల జాను అంతలా à°•‌దిలించింది’’ అన్నారు.


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘మా డైరెక్ట‌ర్ ప్రేమ్‌, ఇత‌à°° టెక్నీషియ‌న్స్‌à°•à±€ థాంక్స్‌. అలాగే హీరో, హీరోయిన్ à°…à°¨‌à°¡à°‚ బెస్ట్ పెర్ఫామ‌ర్స్ అయిన à°¶‌ర్వానంద్‌, à°¸‌మంత‌కు థాంక్స్‌. వారిద్ద‌రూ à°•‌ళ్ల‌తోనే à°¨‌టించారు. అలాగే à°ˆ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ఇత‌à°° తారాగ‌ణానికి కూడా à°§‌న్య‌వాదాలు. తొలిరోజు నుండి ఇటు ఇండ‌స్ట్రీ నుండి అటు మీడియా, సోష‌ల్ మీడియా, ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌à°¨ à°µ‌స్తుంది. ‘96’ సినిమా చూసిన తర్వాత తెలుగులో సినిమాను తీద్దామని అనుకున్నప్పుడు అప్‌à°•‌మింగ్ రైట‌ర్స్ కావాల‌నుకున్న‌ప్పుడు మా à°¹‌రిగారు మిర్చి à°•à°¿à°°‌ణ్‌ని ఇంట్ర‌డ్యూస్ చేశారు. à°¤‌ను à°š‌క్క‌à°—à°¾ రాశారు. సినిమాను రీమేక్ చేస్తున్నామని అన్నప్పుడు చెడగొట్టేస్తారని, మేజిక్ రిపీట్ కాదని అన్నారు. కానీ ఇప్పుడు సినిమా చాలా బావుంద‌ని అంటున్నారు. తెలిసిన వారికి సినిమా చూడ‌à°®‌ని చెబుతున్నారు. ఫ్యామిలీ అంతా చూసే చిత్ర‌మిది. మా బ్యాన‌ర్‌లో à°µ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెబుతున్నారు. సినిమా చూసిన ప్రేక్ష‌కులు à°•‌న్నీళ్ల రూపంలో వాళ్లేం చూశారో దాన్ని చెబుతున్నారు. సాధార‌ణంగా సినిమాలు తీసేట‌ప్పుడు లెక్క‌లు వేసుకుంటాను. కానీ ‘జాను’ సినిమాను తీయాల‌నుకున్న‌ప్పుడు నేను లెక్క‌లు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను చూసి à°Žà°‚à°•‌రేజ్ చేసిన‌ప్పుడు à°®‌రిన్ని మంచి సినిమాలు చేయ‌à°—‌లం’’ అన్నారు. 


à°¸‌మంత అక్కినేని మాట్లాడుతూ - ‘‘సినిమాను చూసిన వారంద‌రూ చాలా పాజిటివ్‌à°—à°¾ రెస్పాండ్ అయ్యారు. మంచి ఎక్స్‌పీరియెన్స్ అవుతుంద‌ని చెప్ప‌à°—‌à°²‌ను’’ అన్నారు. 


హీరో శర్వానంద్ మాట్లాడుతూ - ‘‘ఎన్నో హిట్ సినిమాలు చేశాను. కానీ à°ˆ సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. ‘గీతాంజ‌లి’, ‘à°ª‌à°¦‌హారేళ్ళ à°µ‌à°¯‌సు’ వంటి గొప్ప సినిమాల‌తో మా సినిమాను, గొప్ప à°¨‌టుల‌తో à°®‌మ్మ‌ల్ని రాఘ‌వేంద్ర‌రావుగారు పోల్చ‌à°¡à°‚ à°®‌à°°‌చిపోలేని అనుభూతి. చాలా రోజులుగా హిట్స్ కొడుతున్నాం. కానీ... à°¨‌టుడిగా ఏదో మిస్ అయ్యామ‌నే భావ‌à°¨ à°®‌à°¨‌సులో ఉండిపోయింది. అది ’జాను’ తీరింది. ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా మంచి కోరే వ్య‌క్తుల్లో ముందుండే వ్య‌క్తి రాజ‌న్న‌. చాలా ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ ఉంది. à°ˆ సంద‌ర్భంగా ఆయ‌à°¨‌కు థాంక్స్‌. à°¨‌న్ను మంచి యాక్ట‌ర్ అని ఇప్పుడు పిలుస్తున్నారంటే ముందు మా డైరెక్ట‌ర్‌కే క్రెడిట్ ఇవ్వాలి. à°¨‌న్ను రామ‌చంద్ర‌à°—à°¾ అద్భుతంగా à°®‌లిచారు. అలాగే à°¸‌మంత‌కు కూడా à°¸‌à°—à°‚ క్రెడిట్ ఇస్తాను. నేను, à°¸‌మంత తొలిరోజు నుండి జాను, రామ‌చంద్ర‌à°—à°¾ బెస్ట్ ఇవ్వాల‌ని ప్ర‌à°¯‌త్నించాం. à°† స్కిప్ట్ à°®‌మ్న‌ల్ని అలా చేయించింది. మా అమ్మ‌గారు, ఆవిడ స్నేహితుల‌తో à°•‌లిసి à°ˆ సినిమాను చూసి ఇంటికొచ్చి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంత బాగా వీళ్లు సినిమాకు à°•‌నెక్ట్ అయ్యారా? అని ఆనంద‌మేసింది. క్లాసిక్‌, మంచి సినిమాలు à°®‌ళ్లీ à°®‌ళ్లీ రావు.. మీరే à°Žà°‚à°•‌రేజ్ చేయాలి’’ అన్నారు. 


బి.వి.ఎస్‌.à°°‌వి మాట్లాడుతూ - ‘‘రాజుగారు చేసిన సినిమాల్లో à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉద్భ‌వించారు. ‘ఆర్య’ నుండి ఇప్ప‌à°Ÿà°¿ ‘జాను’ à°µ‌à°°‌కు చాలా ఇష్ట‌à°ª‌à°¡à°¿ సినిమాలు తీశారు. ‘à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి’ à°¸‌మయంలో నేనైతే ‘à°† టైటిల్‌, సినిమా ఏంటి సార్‌?’ అని కూడా అన్నాను. ఎంతో ప్రేమించి సినిమా తీసి హిట్ కొట్టారు. అదే పాజిటివ్ దృక్ప‌థంతో à°¶‌ర్వా, à°¸‌మంత‌ను ఒప్పించి ‘జాను’ సినిమా చేశారు. ప్రేమించిన ప్ర‌తివారు అర్థం చేసుకునే à°µ‌à°°‌కు ఎదుటివారికి చెప్పండ‌ని à°ˆ సినిమాతో అర్థం చేసుకోవాలి. à°¶‌ర్వా, à°¸‌మంత ఎలాంటి హోంవ‌ర్క్ చేశారో అని సినిమా చూస్తే అర్థ‌à°®‌వుతుంది. à°•‌మ్యూనికేష‌న్ గ్యాప్‌ను క్లియ‌ర్ చేసే సినిమా ఇది’’ అన్నారు. 


నందినీ రెడ్డి మాట్లాడుతూ - ‘‘96 సినిమా చూసినప్పుడు à°Žà°µ‌à°°à°¿ జీవితంలోనో వెళ్లి చూసిన అనుభూతి à°•‌లిగింది. దిల్‌రాజుగారు ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ ఫీలై, లెక్క‌లు వేయ‌కుండా ధైర్యంతో, ప్యాష‌న్‌తో చేసిన సినిమా ఇది. à°¶‌ర్వానంద్‌, à°¸‌మంత à°…à°‚à°¤ à°ª‌ర్‌ఫెక్ట్‌à°—à°¾ సూట్ అయ్యారు. డైరెక్ట‌ర్ ప్రేమ్‌గారికి à°ˆ సంద‌ర్భంగా థాంక్స్‌. à°¶‌ర్వా టాలెంట్‌à°•à°¿ à°¤‌గ్గ స్క్రిప్ట్ రాయ‌లేక‌పోయామే అని ఇప్పుడు అనిపిస్తుంది. à°…à°¤‌ని టాలెంట్‌కు à°¸‌à°°à°¿à°ª‌డే à°•‌à°¥ ఇది. à°¸‌మంత‌.. పెర్ఫామెన్స్ చూసిన à°¤‌ర్వాత ఫోన్ చేస్తూ ఏడ్చేశాను. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌à°¨‌లు. కొన్ని à°¤‌రాలు నిలిచిపోయే సినిమా ఇది. జాను ఎక్స్‌పీరియెన్స్‌ను ఎంజాయ్ చేయాల్సిందే’’ అన్నారు. 


పాట‌à°² à°°‌à°š‌యిత శ్రీమ‌ణి మాట్లాడుతూ - ‘‘ఇష్ట‌మైన à°ª‌నికి పడ్డ à°•‌ష్టం కాబ‌ట్టి చాలా సంతోషంగానే అనిపించింది. డైరెక్ట‌ర్ ప్రేమ్‌గారు పాట‌లు లేకుండా మొత్తం సినిమాను నాకు చూపించారు. ‘96’ సినిమాను నేను à°¤‌మిళంలో తొలిరోజునే చూశాను. అప్పుడు నేను ఎలా ఫీల‌య్యానో, ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో తెలుగులో జానుని చూసిన‌ప్పుడు అలాగే ఫీల‌య్యాను. à°¶‌ర్వా, à°¸‌మంత‌గారు ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ పెర్ఫామెన్స్ ఇచ్చారు. à°¤‌మిళంలో కంటే తెలుగులో కొత్త సాంగ్స్‌à°—à°¾ చేశాం. ట్రాన్స్‌లేషన్స్ చేయ‌డానికి వీలు కాకుండా కొత్త ఎమోష‌న్స్‌ను యాడ్ చేశారు. డైరెక్ట‌ర్ ప్రేమ్‌గారు, దిల్‌రాజుగారు అందించిన à°¸‌పోర్ట్‌తోనే మంచి ఔట్‌పుట్ ఇవ్వ‌à°—‌లిగాను. గోవింద్ à°µ‌సంత‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు. 


మిర్చి à°•à°¿à°°‌ణ్ మాట్లాడుతూ - ‘‘à°—‌తానికి, ప్ర‌స్తుతానికి à°®‌ధ్య à°“ వార‌ధిలాంటి సినిమా ఇది. మాటల్లో చెప్ప‌లేని ఫీలింగ్‌ను ఇచ్చే à°²‌వ్‌స్టోరీ ఇది. టైమ్ మిష‌న్‌లో ట్రావెల్ చేసి à°®‌à°¨ à°—‌తానికి వెళ్లినట్లు అనిపిస్తుంది’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !