View

మ‌హానుభావుడు చూడకపోతే చూడండి.. చూస్తే మళ్లీ చూడండి - శర్వానంద్

Tuesday,October03rd,2017, 03:45 AM

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మోద్ లు సంయుక్తంగా తెర‌కెక్కించిన‌ మ‌హ‌నుభావుడు చిత్రం ఇటీవ‌లే విడ‌దల‌య్యి క్లీన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు కురిపిస్తోంది. విజ‌యద‌శ‌మి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 29న‌ విడుద‌లై న‌వ్వుల ద‌స‌రా గా మార్చిన తెలుగు ప్రేక్ష‌కులకి యూనిట్ అంతా థ్యాంక్స్ చెప్పాల‌ని విశాఖ‌ప‌ట్నం స‌ముద్ర‌తీరాన వేలాది మంది ప్రేక్ష‌కుల్ని క‌లిసి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ముఖ్యంగా ఓసిడి పాత్ర‌తో హీరో శ‌ర్వానంద్ చేసిన కామెడి ప్రేక్ష‌కులని క‌డుపుబ్బ న‌వ్విస్తోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు అమితంగా ఆద‌రిస్తున్న మ‌హ‌నుభావుడు థ్యాంక్స్ మీట్ కి మంత్రివ‌ర్యులు శ్రీ గంటా శ్రీనివాస‌రావు గారు ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌య్యారు.


ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. ముందుగా తెలుగు ప్రేక్షకుల‌కి ధ‌న్య‌వాదాలు. నాకు భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రాన్ని మ‌రిచి పోయేలాగా మ‌హ‌నుభావుడు చిత్ర విజ‌యాన్ని అందించారు. మాకోసం టైం కేటాయించిన మంత్రివ‌ర్యులు గంటా శ్రీనివాస‌రావు గారికి ధ‌న్య‌వాదాలు. మా మ‌హ‌నుభావుడు చిత్రాన్ని ఫ్యామిలి అంద‌రూ వెల్లి చూడాల‌ని కొరుకుంటున్నాను అన్నారు.


హీరోయిన్ మెహ‌రిన్ మాట్లాడుతూ.. మా చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. నా రెండో చిత్రం ఈ మ‌హ‌నుభావుడు. ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌ల‌కి మా ధ‌న్య‌వాదాలు అన్నారు.


మ్యూజిక్ ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ మాట్లాడుతూ.. మా చిత్రాన్ని ఇంత మంచి స‌క్స‌స్ ని అందించిన వారంద‌రికి మా ధ‌న్య‌వాదాలు. మా స‌క్స‌స్ ఎన‌ర్జి మమ్మ‌ల్ని ఇలా వైజ‌గ్ వచ్చేలా చేసింది అని అన్నారు.


హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా వుంది. స‌త్యానంద్ గారి ద‌గ్గ‌ర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. మ‌హ‌నుభావుడు ద్వారా వైజాగ్ ప్ర‌జ‌ల్ని క‌లిసినందుకు చాలా హ్య‌పి గా వుంది. మ‌హ‌నుభావుడు సినిమా చూడ‌కపోతే చూడండి .. చూస్తే మ‌ళ్ళి చూడండి అన్నారు.


మంత్రి వ‌ర్యులు గంటా శ్రీనివాస‌రావు గారు మాట్లాడుతూ.. ఆంద్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌మెంట్ చేస్తున్న దస‌రావ‌ళి కార్య‌క్ర‌మంలో ఈ రోజు మ‌హ‌నుభావుడు థ్యాంక్స్ మీట్ జ‌రుపుకోవ‌టం చాలా ఆనందంగా వుంది. మారుతి, శ‌ర్వానంద్ మా ఫ్యామిలి మెంబ‌ర్స్ నే.. ఈ చిత్రం మంచి విజ‌యం సాదించినందుకు చాలా ఆనందంగా వుంది అన్నారు.


న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు


సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

Gossips

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !