View

'జాను' సినిమాతో ఆ ప్రేమను తిరిగి ఇస్తాను - శర్వానంద్

Thursday,February06th,2020, 04:21 AM

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమాను ఫిబ్రవరి 7à°¨ విడుదల చేస్తున్నారు.  ఈసంద‌ర్భంగా మంగ‌à°³‌వారం వైజాగ్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ గ్రాండ్ ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మంలో... 


హీరో à°¶‌ర్వానంద్ మాట్లాడుతూ - ‘‘ప్రేక్ష‌కులు ఇస్తున్న ప్రేమ‌ను ఎలా తీర్చుకుంటానో తెలియ‌దు కానీ.. జాను సినిమాతో à°† ప్రేమ‌ను తిరిగి ఇస్తాను. à°ˆ టైటిల్ మాకు ఇచ్చినందుకు ప్ర‌భాస్ అన్న‌కు థ్యాంక్స్‌. నా కెరీర్‌లో `జాను` గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. నాకే కాదు ప్రేక్ష‌కుల‌కు కూడా జాను గుర్తుండిపోతుంది. దానికి కార‌ణం దిల్‌రాజుగారు. ఎందుకంటే మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆయ‌నే à°¨‌మ్మ‌కాన్ని à°•‌లిగించారు. à°¨‌న్ను à°¨‌మ్ము అని చెప్పి సినిమా చేయించారు. ఆయ‌à°¨‌పై à°¨‌మ్మ‌కంతో చేసిన సినిమా ఇది. à°“ సాంగ్‌ను చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ 20 రోజుల పాటు చిత్రీక‌రించాం. à°ˆ సినిమా చేసే à°¸‌à°®‌యంలో నాకు యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. నేను à°®‌à°°‌చిపోలేని సినిమా. నేను à°ˆ సినిమాలో బాగా యాక్ట్ చేశానంటే కార‌ణం à°¸‌మంత‌. ఆమెతో యాక్ట్ చేయాలంటే ఒళ్లు జాగ్ర‌త్త‌à°—à°¾ పెట్టుకుని యాక్ట్ చేయాలి. సీన్‌ను తినేస్తుంది. కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌à°—à°¾ చేశాను. సమంతతో à°“ సినిమా కూడా చేయ‌లేక‌పోయానే అని అనుకునేవాడిని. à°ˆ సినిమాలో à°¤‌à°¨‌తో à°•‌లిసి గొప్ప సినిమాలో à°¨‌టించాను. అలాగే నేను, à°¸‌మంత బాగా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి కార‌ణం డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌. ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°«‌స్ట్ à°²‌వ్ ఉంటుంది. à°ˆ సినిమా చూసిన‌ప్పుడు అందరూ à°•‌నెక్ట్ అవుతారు. బ్యూటీఫుల్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కార‌à°£‌మైన à°¸‌మంత‌కు థ్యాంక్స్‌. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 7à°¨ థియేట‌ర్స్‌లో సినిమాను ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


సమంత అక్కినేని మాట్లాడుతూ - ‘‘చాలా మంది ఇక్క‌à°¡ 96 సినిమాను చూసే ఉంటారు. అదే à°•‌à°¥‌లో à°“ మేజిక్‌తో జాను సినిమాను చేశాం. సినిమా సైన్ చేయ‌à°• ముందు బాగా à°­‌à°¯‌à°ª‌డ్డాను. క్లాసిక్ రీమేక్ చేస్తునాం à°•‌దా! అని à°­‌à°¯‌à°ª‌à°¡à°¿à°¨ మాట వాస్త‌à°µ‌మే. à°µ‌ద్దులే అని అనుకున్నాను. కానీ à°«‌స్ట్ డే షూటింగ్ నుండి నాకు పూర్తిగా సినిమాపై à°¨‌మ్మ‌à°•à°‚ à°µ‌చ్చింది. అదే మేజిక్ కాస్త à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటుంది. నా కెరీర్‌లో ప్ర‌తి సంవత్స‌à°°à°‚ à°“ స్పెషల్ మూవీ à°µ‌స్తుంటుంది. అది నా గుండెల్లో నిలిచి పోతుంది. అలా à°•à°²‌కాలం నా గుండెల్లో గుర్తుండిపోయే సినిమాగా జాను నిలిచిపోతుంది. à°ˆ సినిమాలో ఎమోష‌à°¨‌ల్ సీన్స్‌లో à°¨‌టించేట‌ప్పుడు à°•‌న్నీళ్లు పెట్టుకున్నాను. గ్లిజ‌రిన్ కూడా వాడ‌లేదు. అందుకు కార‌ణం.. à°ª‌à°µ‌ర్ ఆఫ్ ది స్క్రిప్ట్‌, డైలాగ్స్‌, à°²‌వ్‌. దిల్‌రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నో చెప్పినా కూడా ఆయ‌à°¨ ఒప్పించారు. à°† కార‌ణంతో ఇప్పుడు నా కెరీర్‌లోని టాప్ త్రీ ప్లేస్‌ల్లో జాను నిలిచింది. తెలుగు ఇండ‌స్ట్రీలోకి బృందావ‌నంతో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు దిల్‌రాజుగారు. ఇప్పుడు à°®‌రో మంచి à°…à°µ‌కాశం ఇచ్చారు. జాను సినిమానే మా ఇద్ద‌à°°à°¿à°•à±€ బెస్ట్ మూవీ అని చెప్ప‌à°—à°²‌ను. à°¶‌ర్వాతో à°•‌లిసి à°ª‌నిచేయ‌డాన్ని ఎంజాయ్ చేస్తాను. à°¤‌à°¨‌కు థ్యాంక్స్‌. అలాగే డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌గారు జీనియ‌స్‌.. మేజిక్ క్రియేట్ చేశారు. అదే ఫీల్‌ను, మేజిక్‌ను క్రియేట్ చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. కానీ ఆయ‌à°¨ క్రియేట్ చేశారు’’ అన్నారు. 


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘ముందుగా రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే à°ˆ సినిమాకు జాను అనే టైటిల్ మిన‌హా à°®‌రో టైటిల్ పెట్ట‌లేం. అప్ప‌టికే ప్ర‌భాస్ సినిమాకు జాన్ అనే టైటిల్ ఉన్నా కూడా.. నేను à°…à°¡‌గ్గానే జాను అనే టైటిల్‌ను ఇచ్చిన ప్ర‌భాస్‌, వంశీ, ప్ర‌మోద్‌à°•à°¿ థాంక్స్ . à°¤‌మిళంలో à°ˆ సినిమాను చూసిన‌వాళ్లు.. à°…à°‚à°¦‌మైన కావ్యం à°¤‌à°°‌హా చిత్ర‌మిది.  మా బ్యాన‌ర్‌లో చాలా సినిమాలను నిర్మించాం. 96 à°¤‌మిళ సినిమాను నేను చూసిన‌ప్పుడు నాకు అద్భుత‌మైన సినిమాగా అనిపించింది. అప్పుడే రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆరోజు నుండి నేటి à°µ‌à°°‌కు ఈసినిమాతో à°œ‌ర్నీ చేస్తూనే ఉన్నాను. à°¸‌మంత‌, à°¶‌ర్వాను ఒప్పించి à°ˆ సినిమా చేయించాను. à°ˆ సినిమాలో à°¨‌టించాలంటే అద్భుత‌మైన పెర్ఫామెన్స్ చేయ‌à°—‌లిగే హీరో హీరోయిన్స్ కావాలి. à°¶‌ర్వా, à°¸‌మంత à°ˆ సినిమాలో à°¨‌టించినందుకు అక్క‌డే .. నేను 50 శాతం à°¸‌క్సెస్ అయ్యాను.  మా బ్యాన‌ర్‌లో à°¶‌ర్వాతో à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి సినిమా చేశాను. అలాగే à°¸‌మంత‌ బృందావ‌నం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాలు చేసింది. à°ˆ సినిమా చూసిన కొంత మంది ఇలాంటి క్లాసిక్‌ను ఎందుకు చేస్తున్నార‌ని అన్నారు. కానీ 96 సినిమాను చూసిన వారు కూడా à°ˆ సినిమాను కూడా చూస్తారు. à°¶‌ర్వా, సామ్ అద్భుతంగా à°¨‌టించారు. డైరెక్ట‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ టీమ్ అదే కావ‌à°¡à°‚ à°µ‌ల్ల అద్భుత‌మైన కావ్యాన్ని à°®‌ళ్లీ క్రియేట్ చేశారు. à°ˆ సినిమాలో ఎన్నో అద్భుత‌మైన మూమెంట్స్ ఉంటాయి. à°ˆ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 7à°¨ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతికి లోన‌వుతారు. అదే ఫీలింగ్స్‌తో ఇంటికి వెళ‌తారు. యూత్‌తో పాటు అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కులు à°•‌నెక్ట్ అవుతారు’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !