View

షూటింగ్ పూర్తి చేసుకున్న లండర్ బాబులు.. జూలై లో విడుదల!

Saturday,July01st,2017, 05:15 AM

ఎప్పటిక‌ప్పుడు మంచి కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో క్వాలిటిగా చిత్రాల‌ను నిర్మిస్తున్న మారుతి టాకీస్‌, ఎవిఎస్ స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక‌, నిర్మాత‌ మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం లండన్ బాబులు. త‌మిళం లో విజ‌య్‌ సేతుప‌తి, రితికా సింగ్ క‌ల‌సి నటించిన "ఆండ‌వ‌న్ క‌ట్టలై" చిత్రాన్ని తెలుగు లో రీమేక్‌ చేస్తున్నారు. నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో అంతే తొందర విడాకులు తీసుకోవడంలో కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు.


షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


ఈ సంద‌ర్బంగా నిర్మాత మారుతి మాట్లాడుతూ.. త‌మిళం లో విజ‌య్‌సేతుప‌తి, రితిక న‌టించిన "ఆండ‌వ‌న్ క‌ట్టాలై" చిత్రానికి రీమేక్ గా మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం లండ‌న్ బాబులు. ఈచిత్రం త‌మిళంలో చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ న‌చ్చి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాము. చిన్నికృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో అంతే తొందర విడాకులు తీసుకోవడంలో కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు. చిన్నికృష్ణ కామెడి టైమింగ్ కూడా ఈ చిత్రానికి చాలా హెల్ప్ అయ్యింది. అలాగే స్వాతి హీరోయిన్ గా నటించింది. స్వాతి మీడియాలో యాంక‌ర్ గా సోసైటి ప‌ట్ల భాద్య‌త క‌లిగిన పాత్ర‌లో చాలా బాగా చేసింది. ర‌క్షిత్ హీరోగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు. కొత్త వాడిలా కాకుండా సీనియ‌ర్ న‌టుడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు. సీనియ‌ర్ న‌టులు ఆలీ, ముర‌ళి శ‌ర్మ‌, జీవా , అజ‌య్ ఘొష్‌, రాజార‌వింద్ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో నటించారు. ఒక్కోక్క‌రి పాత్ర చిత్ర క‌థ‌ని మ‌లుపులు తిప్పుతూ చివ‌ర‌కి హీరో లండ‌న్ ఎలా వెళ్ళాడ‌నేది ముఖ్య‌ క‌థాంశం. ప్ర‌తిపాత్ర‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు చాలా కొత్త‌గా చిత్రాన్ని తెర‌కెక్కించాడు. క‌మెడియ‌న్స్ ధ‌న‌రాజ్‌, స‌త్య‌, ఈరోజుల్లో సాయి కామెడితో న‌వ్వించారు.ఈ చిత్రానికి శ్యామ్‌.కె.నాయిడు కెమెరా, ఉద్ద‌వ్ ఎడిటింగ్ మ‌రో ఎసెట్ గా నిలుస్తాయి. షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు.


న‌టీన‌టులు.. ర‌క్షిత్‌(ప‌రిచ‌యం), స్వాతి, ఆలీ, ముర‌ళిశ‌ర్మ‌, రాజార‌వీంద్ర‌, జీవా, ధ‌న‌రాజ్‌, స‌త్య‌, అజ‌య్ ఘోష్, ఈరోజోల్లో సాయి, వేణు, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు న‌టించగా...
సినిమాటోగ్రాఫర్ - శ్యామ్ కె నాయుడు
మ్యూజిక్ - కె
ఎడిటర్ - ఎస్.బి.ఉద్దవ్
కో డైరెక్టర్ - కొప్పినీడి పుల్లారావు
ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్
నిర్మాత - మారుతి
దర్శకుడు - చిన్ని కృష్ణ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !