View

ఉంగరాల రాంబాబు షూటింగ్ పూర్తి.. సమ్మర్ కానుకగా విడుదల!

Saturday,March18th,2017, 01:49 AM

ఇటీవలే à°œ‌క్క‌న్న తో à°•‌à°®‌ర్షియ‌ల్ à°¸‌క్స‌ెస్ ని సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకుపోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో à°¦‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని à°¶‌à°°‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటోంది. à°ˆ చిత్రాన్ని à°¸‌మ్మ‌ర్ కానుకగా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని à°¨‌వ్వించాలనే టార్గెట్ తో సినిమాని విడుద‌à°² చేయ‌టానికి à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు.


à°ª‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ à°•à°¿à°°à°¿à°Ÿà±€ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని à°°à°‚à°—à°°à°¿à°‚à°šà°¿ నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు à°ˆ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. అతిత్వ‌à°°‌లోనే టీజ‌ర్ ని విడుద‌à°² చేసి, త్వ‌à°°‌లో ఆడియో ని విడుద‌à°² చేస్తారు.


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ - మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌à°•à°¿ à°¹‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌à°¨ మార్క్ వుంటూనే, సునిల్ à°¤‌à°°‌హా కామెడి చేస్తూ à°“ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. à°ˆ చిత్రంలో à°¤‌à°¨ క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటుంది. à°¨‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా à°•‌à°¥‌లోని కామెడి ని పోందు à°ª‌à°°‌à°šà°¿ à°¨‌వ్వించారు. కొన్ని పాత్ర‌à°²‌à°•à°¿ కొంత మంది ఆర్టిస్టుల‌నే తీసుకోవాలి ఎందుకంటే వారికి మాత్ర‌మే అవి సూట‌వ్వుతాయి. అలా తీసుకున్న ముఖ్య‌మైన పాత్ర‌లే ప్ర‌కాష్ రాజ్ గారు, రావుర‌మేష్ గారు, వెన్నెల కిషోర్ గారు వీరి పాత్ర‌లు à°®‌à°¨‌సుని à°¹‌త్తుకుంటాయి. అతిత్వ‌à°°‌లో టీజ‌ర్, ఆడియోని విడుద‌à°² చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్ర‌మే చేశాము. à°ˆ à°¸‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం à°—à°¾ ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. '' అని అన్నారు.


నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
సాంకేతిక వర్గం
మ్యూజిక్ - జిబ్రాన్
లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ - వెంకట్
డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి - భాను మాస్టర్
పబ్లిసిటీ - ధని
పిఆర్ఓ - ఏలూరు శ్రీను,
బ్యానర్ - యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్
ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి
డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !