View

షార్ట్ టెంపర్ సినిమా ప్రారంభోత్సవ విశేషాలు

Friday,March01st,2019, 12:40 PM

ప్ర‌వీణా క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రాఘ‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఎన్‌.ఆర్‌.ఆర్‌. నిర్మిస్తున్న చిత్రం షార్ట్ టెంప‌ర్‌. à°¨‌వీన్, ఆదిత్యోమ్‌, షాలిని చౌహ‌న్ హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రం శుక్ర‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజాకార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకుని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు క్లాప్ కొట్ట‌à°—à°¾, à°«‌స్ట్‌షాట్‌à°•à°¿ మా అధ్య‌క్షులు శివాజీరాజా కెమెరాస్విచాన్ చేశారు. à°ˆ సంద‌ర్భంగా పాత్రికేయుల à°¸‌మావేశంలో...


తాగుబోతు à°°‌మేష్ మాట్లాడుతూ... à°ˆ చిత్రం ఓపెనింగ్‌à°•à°¿ నేను రావ‌డానికి ముఖ్య‌కార‌ణం à°ˆ చిత్ర à°¦‌ర్శ‌కుడు నాకు à°ª‌ది ఏళ్ళ నుంచి మంచి స్నేహితుడు. à°† స్నేహంతోనే నేను à°ˆ చిత్రంలో à°“ మంచి పాత్ర‌లో à°¨‌టించాను. à°ˆ సినిమా బాగా ఆడాల‌ని à°®‌à°¨‌సారా కోరుకుంటున్నాను. à°ˆ టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


à°°‌చ్చ à°°‌వి మాట్లాడుతూ... కామెడీ సినిమాలు ఆడితే ఫ్యామిలీ అంతా à°•‌లిసి ఎంజాయ్ చేస్తారు. à°ˆ చిత్రం యాక్ష‌న్‌, కామెడీ మూవీ. à°ˆ చిత్రంలో à°¨‌టించే వాళ్ళంద‌రూ కొత్త‌వాళ్ళు మీరంద‌రూ వీళ్ళ‌ని à°Žà°‚à°•‌రేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ... ఇంత‌కు ముందు నేను రెండు చిత్రాలు నిర్మించాను. కాని వాటికంటే à°ˆ చిత్రం చాలా పెద్ద à°¬‌డ్జెట్ చిత్రం. ఇందులో మా అబ్బాయే హీరో. à°ˆ చిత్రంలోని à°¸‌న్నివేశాల‌న్నీ బ్యాకాంక్‌లో చిత్రీక‌à°°‌à°£ ఉంటుంది. ఇది చాలా à°¡à°¿à°«‌రెంట్ స్టోరీ ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో రాలేదు అని అన్నారు.


హీరో à°¨‌వీన్ మాట్లాడుతూ...రాఘ‌à°µ‌గారు స్టోరీని చాలా బాగా డిజైన్ చేశారు. సార్ à°•‌à°¥‌ను చెప్ప‌à°¡à°‚ కూడా చాలా à°š‌క్క‌à°—à°¾ చెప్పారు. ఆయ‌à°¨ à°•‌à°¥ చెపుతుంటే à°•‌à°¥‌ని నేను చూసిన‌ట్లు అనిపించింది అన్నారు.


డైరెక్ట‌ర్ రాఘ‌à°µ మాట్లాడ‌తూ... నేను ఇండ‌స్ర్టీలో 15 సంవ‌త్స‌రాలుగా ఉంటున్నాను. రైట‌ర్‌à°—à°¾, డైరెక్ట‌ర్‌à°—à°¾ ఎన్నో సినిమాలు చేశాను. కాని అన్నీ à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం à°ˆ సినిమా. ప్రొడ్యూస‌ర్‌గారు చాలా మంచివారు ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్‌కాకుండా చేశారు. అందుకు ఆయ‌à°¨‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ చిత్రంలో హీరో చాలాబాగా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. తన పాత్ర కోసం రోజుకి 8à°—à°‚à°Ÿ‌à°² పాటు జిమ్‌లోనే à°—‌డిపేవారు. యాక్టింగ్ క్లాసెస్‌à°•à°¿ వెళ్ళి బాగా నేర్చుకున్నారు. నాకు కామెడీ à°Ÿ‌చ్ ఉన్న చిత్రాలంటే చాలా ఇష్టం. à°ˆ చిత్రంలో ఆలీగారు à°“ ముఖ్య‌పాత్ర‌లో à°¨‌టించారు. à°®‌రో ముఖ్య పాత్ర‌లో ఆదిత్య ఓమ్ గారు కూడా à°¨‌టించారు. మంచి ప్యాడింగ్ ఉన్నారు. మార్చి ఎండింగ్ నుంచి షెడ్యూల్ మొద‌à°²‌వుతుంది. మొత్తం రెండు షెడ్యూల్స్‌. à°’à°•‌à°Ÿà°¿ బ్యాంక్‌లో à°®‌రోటి. ఏద‌న్నా à°’à°• చిన్న విలేజ్‌లో అని అన్నారు.


హీరోయిన్ షాలిని, సుభాంగిపంత్‌ మాట్లాడుతూ... మాకు à°ˆ చిత్రంలో à°…à°µ‌కాశం ఇచ్చినందుకు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కృత‌జ్ఞ‌à°¤‌లు. ముందుగా ఇంత మంచి పాత్ర‌లు రాసినందుకు మా డైరెక్ట‌ర్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ చిత్ర యూనిట్ మొత్తం మాకు ఎంతో à°¸‌à°¹‌à°•‌రించింది. హీరోకూడా చాలా హెల్ప్ చేశారు అని అన్నారు.


à°¨‌టీన‌టులుః à°¨‌వీన్‌, ఆదిత్య ఓమ్‌, షాలినిచౌహ‌న్‌, సుభాంగిపంత్‌, ఆలీ, బండ‌à°°‌ఘు, à°°à°‚à°—‌స్థ‌లంమ‌హేష్‌, తాగుబోతు à°°‌మేష్‌, à°¨‌ల్ల‌వేణు, దీప‌క్‌భాటియా, షేకింగ్ శేషు, à°®‌ధు, ప్ర‌కాష్ సుద‌ర్శ‌న్‌, శ్రీ‌à°²‌క్ష్మి, వివ‌రెడ్డి ఫిష్‌వెంక‌ట్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి మ్యూజిక్ఃడేవిడ్‌.జి.à°¡à°¿.ఓపిఃజ‌à°—‌న్‌.à°Ž, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ఃకె.ఏ.వైజ.పాపారావు,

కొరియోగ్ర‌ఫీఃజొజో, సామ్రాట్‌, ఫైట్స్ఃదేవ‌రాజ్‌, లిరిక్స్ః విజ‌యేంద్ర‌చేలో, సురేష్‌à°•‌డారి, ప్ర‌భాక‌ర్‌దండు, ఈశ్వ‌à°°à°¾, డైలాగ్స్ః వెంక‌ట్‌.à°Ÿà°¿.దినేష్‌, చిన్నా, విఎఫ్ెక్స్ఃచందుఆది, à°ª‌బ్లిసిటీ డిజైన్స్ఃవివ‌రెడ్డి, పిఆర్ోఃచంద్ర‌à°µ‌ట్టికూరి, మోహ‌న్‌తుమ్మ‌à°²‌, ప్రొడ్యూస‌ర్ఃఎన్‌.ఆర్‌.ఆర్. à°•‌à°¥, à°¦‌ర్శ‌à°•‌త్వంః రాఘ‌à°µ‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !