View

గాయకురాలు బేబీని సన్మానించిన టి.వెంకట్రావ్

Thursday,November29th,2018, 02:45 PM

ప్ర‌తిభ‌ను à°ª‌రిశ్ర‌à°® గుర్తిస్తుంది. గౌర‌వించి à°…à°µ‌కాశాలిస్తుంది.. కాస్త ఆల‌స్యంగా అయినా వెలుగులోకి à°µ‌చ్చిన గాయ‌నీమ‌ణి బేబి ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా à°“ సెన్సేష‌న్‌. మెగాస్టార్ చిరంజీవి à°…à°‚à°¤‌à°Ÿà°¿ వారే బేబి పాట‌కు ఫిదా అయిపోయారు. ఆమె పాటను విని సతీ(సురేఖ‌)సమేతంగా పరవశించుపోయారు. ప్ర‌త్యేకించి à°¤‌à°¨‌ను ఇంటికి పిలిచి à°®‌à°°à±€ à°¸‌న్మానించారు. ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్.రెహ‌మాన్ à°…à°‚à°¤‌à°Ÿà°¿ వారే ఆమె పాట‌కు ఖుదాఫీస్ అన్నారు. à°¤‌à°¨‌కు పాడేందుకు à°…à°µ‌కాశం à°•‌ల్పిస్తాన‌ని మాటిచ్చారు. వంద‌à°² చిత్రాల‌కు సంగీతం అందించిన టాలీవుడ్ సంగీత à°¦‌ర్శ‌కుడు కోటి తాను సంగీతం అందించే ప్ర‌తి సినిమాలో à°…à°µ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించేందుకు సిద్ధ‌à°ª‌డ్డారు. à°’à°•‌రేమిటి.. బేబి పాడ‌తానంటే సంగీత à°¦‌ర్శ‌కుల క్యూ రెడీగా ఉందిప్పుడు.


à°“ చెలియా నా ప్రియ సఖియా.. అంటూ గొంతు సవరించింది మొద‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెల‌బ్రిటీ అయిపోయారు బేబి. మట్టిలో మాణిక్యం ... పల్లెకోకిల అంటూ బేబీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. బేబి ప్ర‌à°•à°‚à°ª‌నాలు ఇప్ప‌ట్లో ఆగేట్టు లేవు. ఓవైపు రాజ‌కీయ నాయ‌కులు, à°®‌రోవైపు సినీసెల‌బ్రిటీలు బేబీని à°•‌లుస్తున్నారు. అభినంద‌à°¨‌à°²‌తో ముంచెత్తుతున్నారు. తాజాగా మాజీ శాస‌à°¨ à°¸‌భ్యులు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త à°Ÿà°¿.వెంక‌ట్రావ్ బేబీని à°¸‌న్మానించారు. రూ.1,11,111 (à°²‌క్ష 11వేల 111రూపాయ‌లు) విరాళం ఇచ్చి .. చీర‌లు à°…à°‚à°¦‌జేశారు. à°ˆ ప్ర‌త్యేక à°¸‌న్మాన‌ కార్య‌క్ర‌మంలో కోటి, గాయ‌ని గీతామాధురి, కేథ‌రిన్ థ్రెసా, హీరోయిన్ కారుణ్య (బంగారి బాల‌రాజు), à°¨‌à°Ÿà°¿ రంజిత‌, సింగ‌ర్ à°®‌ధు à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


కోటి మాట్లాడుతూ - వాట్సాప్‌లో పాట విని షాక‌య్యాను. బేబీకి పుట్టుక‌తో à°µ‌చ్చిన ప్ర‌తిభ అది. ఇది ఇన్‌బిల్ట్ ట్యాలెంట్. కీర్తి అనేది ఎప్పుడు ఎలా à°µ‌స్తుందో à°Žà°µ‌రూ ఊహించ‌లేరు. చిరంజీవి - సురేఖ గారు à°¤‌à°¨ పాట వినాల‌ని ఫోన్ చేస్తే వెంట‌నే à°¤‌à°¨‌ని వాళ్ల à°¦‌గ్గ‌à°°à°¿à°•à°¿ తీసుకెళ్లాను. చిరంజీవి గారు రూ.1à°²‌క్ష విరాళం ఇచ్చారు. పాట‌లు పాడించుకుని విన్నారు. ఏ.ఆర్.రెహ‌మాన్, బాల‌సుబ్ర‌à°®‌ణ్యం, జాన‌à°•‌మ్మ à°…à°‚à°¦‌రూ పిలిచి బేబీని ప్ర‌శంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. బేబి ఏ పాట పాడినా ఆక‌ట్టుకుంటోంది. 5 డిసెంబ‌ర్ à°¤‌ర్వాత రెహ‌మాన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. à°°‌ఘు కుంచె తొలి పాట‌ను పాడించాడు. బేబి అద్భుతంగా పాడారు. à°°‌ఘు మ్యూజిక్ బాగా కుదిరింది. రెండో పాటకు నాకు à°…à°µ‌కాశ‌మిచ్చారు బేబి. నాకు ఫోక్ మెలోడీ పాట‌ను పాడ‌బోతున్నారు. à°ª‌రిశ్ర‌à°® సంగీత à°¦‌ర్శ‌కులంతా à°¤‌à°¨‌తో పాడించుకోవాలి. à°š‌దువు లేదు. కేవ‌లం సంగీతం మాత్ర‌మే à°¤‌à°¨‌ని à°ˆ స్థాయికి తీసుకొచ్చింది. నేను కొన్ని మెళ‌కువ‌లు చెబుతున్నా. బేబికి అమెరికా, దుబాయ్ నుంచి పిలుపొచ్చింది. అక్క‌à°¡ లైవ్ ఈవెంట్లు చేయ‌బోతోంది. à°Žà°µ‌రైనా à°¤‌à°¨‌కు ప్రోత్సాహ‌à°•à°‚à°—à°¾ ఎలాంటి సాయం చేయాల‌నుకుంటే చేయొచ్చు అని అన్నారు.


మాజీ à°Ÿà°¿.ఎమ్మెల్యే వెంక‌ట్రావ్ మాట్లాడుతూ - గొప్ప సంగీత à°¦‌ర్శ‌కులు.. యువ‌à°¤‌రాన్ని ఉర్రూత‌లూగించి.. à°Žà°‚à°¦‌రో పెద్ద‌ స్టార్ల‌కు గొప్ప హిట్ సంగీతం ఇచ్చిన సంగీత à°¦‌ర్శ‌కులు కోటి. à°¬‌à°¯‌à°Ÿà°¿ ప్ర‌పంచానికి తెలియ‌ని నిగూఢంగా దాగి ఉన్న‌ బేబిలోని ట్యాలెంటును గుర్తించి à°¸‌భ్య à°¸‌మాజానికి à°ª‌à°°à°¿à°š‌యం చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. ప్ర‌తిభ‌ను గుర్తించి à°¬‌à°¯‌à°Ÿ‌కు చూపాలంటే వ్య‌à°¯‌ప్ర‌యాస‌à°²‌కోర్చాలి. à°¤‌à°¨‌ని à°’à°• గొప్ప గాయ‌నిగా తీర్చిదిద్దేందుకు కోటి చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. à°…à°‚à°¦‌రూ à°¤‌à°¨‌ని ప్రోత్స‌హిస్తున్నారు. కారుణ్య వంటి à°¨‌à°µ‌à°¤‌à°°à°‚ à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నా. కోటి à°®‌à°°à°¿à°‚à°¤‌à°—à°¾ ఇలాంటి మంచి à°ª‌నులుతో à°…à°‚à°¦‌రూ à°—‌ర్వించేలా చేయాల‌ని కోరుతున్నా.
బేబి మాట్లాడుతూ - పాడ‌తాన‌ని .. à°† పాట à°…à°‚à°¤ వైర‌ల్ అవుతుంద‌ని అనుకోలేదు. నేను à°¬‌ట్ట‌లు ఉతికాక .. పక్కింటికి వెళ్లాను. అక్క‌à°¡ à°† అమ్మాయి పాడుతుంటే వీడియో తీసి వైర‌ల్ చేసింది. అనుకోకుండా à°…à°µ‌లీల‌à°—à°¾ à°† పాట‌ను à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చూపించింది. మా పాప‌కు బాబు పుట్టాడు. ఆస్ప‌త్రిలో ఉన్నాను. à°ˆ పాట వాట్సాప్‌లో వైర‌ల్‌à°—à°¾ మారింది... నీకు తెలుసా? అని అన్నారు. మీ à°…à°‚à°¦‌à°°à°¿ సాయంతోనే నేను హైద‌రాబాద్ à°•à°¿ à°µ‌చ్చాను. కోటి à°¸‌ర్ బోల్ బేబి బోల్ లో పాట పాడ‌à°®‌ని అన్నారు. à°¸‌ర్ ప్రోత్స‌హిస్తున్నారంటే అది à°…à°‚à°¦‌à°°à°¿ à°¦‌à°¯‌. పెద్ద‌లంద‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. ఇంత ఆద‌à°°à°¿à°‚à°šà°¿ à°¨‌న్ను మీలో à°’à°•‌రిని చేసుకున్నారు. హైద‌రాబాద్ అంటే à°­‌యం à°­‌యం.. à°ª‌ట్నంలో మంచిగా ఉండ‌రు. లెక్క చేయ‌ని స్థితిలో ఉంటారు అని à°­‌à°¯‌పెట్టారు. కానీ ఇక్క‌à°¡ à°…à°‚à°¦‌రూ à°¨‌న్ను దేవుళ్లు దేవ‌à°¤‌ల్లా à°•‌నిపిస్తున్నారు. ఇది నిజం. à°ˆ à°ª‌à°¯‌నం à°­‌యంగానే సాగింది. నేను పుట్టాక .. రంగంపేట‌, రాజ‌మండ్రి à°¤‌ప్ప ఎక్క‌à°¡à°¿à°•à±€ వెళ్ల‌లేదు. కోటి సార్ నాకు ఫోన్ చేసి ఇక్క‌à°¡à°¿à°•à°¿ à°°‌మ్మ‌న్నారు. à°­‌à°¯‌à°ª‌డొద్ద‌ని పాట గురించి à°…à°µ‌గాహ‌à°¨ à°•‌ల్పించి .. సంగీతంలో శిక్ష‌à°£ ఇచ్చారు. తండ్రి, దేవుడు, అన్న అన్నీ à°¤‌నే. à°ˆ పాట‌ను à°µ‌దిలిపెట్ట‌ను. పాడ‌తానో లేదో తెలీదు కానీ ప్ర‌à°¯‌త్నిస్తాను. సార్ .. à°¨‌డిపించిన బాట‌లో à°¨‌డుస్తాను. లేదంటే మా ఊరు వెళ్లిపోతాను. మీ à°…à°‚à°¦‌à°°à°¿ దీవెన‌లు కావాలి. వెంక‌ట్రావు గారు విరాళం ఇచ్చి à°•‌à°³‌ను ఇంత‌à°—à°¾ ప్రేమించ‌à°¡à°‚ ఆశ్చ‌ర్యం à°•‌లిగించింది. à°®‌ట్టిలో పుట్టి పెరిగాను. కూలి à°ª‌ని చేసుకునేదానిని. అన్ని à°ª‌నులు చేశాను. ఇక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌చ్చాను . మీ à°…à°‚à°¦‌à°°à°¿ ఆద‌రాభిమానుల‌తోనూ ఇలా రాగ‌లిగాను. `మిర్ర‌ర్స్` కంపెనీ à°²‌క్ష్మి గారు.. à°ª‌ట్టు చీర‌లు ఇచ్చి రూ.30వేలు విరాళం ఇచ్చారు. నా జుత్తు రింగుల జుత్తు.. ఇది నాది కాదు.. à°¨‌న్ను మార్చేశారిలా.. కార్ ఇచ్చి ప్ర‌యాణాల‌కు సాయం చేశారు. హైద‌రాబాద్ లో దేవ‌తులున్నారు దేవుళ్లున్నారు అన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !