View

సినీ పోలీస్ మాల్ లో గ్రాండ్ గా శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్

Monday,February10th,2020, 02:35 PM

శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ పోలీస్ మాల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు రచయిత చిన్న కృష్ణ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ...
శివ 143 ట్రైలర్ చూసాను,చాలా బాగుంది,ఒక సినిమా తీసి 2 వ సినిమా తీయాలి అంటే భయపడుతున్న ఈ రోజుల్లో 98 సినిమాలు తీశారు అంటే ఆసక్తికరాం గా ఉంది.. శివ 143 కచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.


రామ సత్యనారాయణ మాట్లాడుతూ...
సినిమా తీయటం డబ్బు నాది కాబట్టి నాకు నచ్చిన నటులు... దర్శకుడు. à°•à°§.. నా ఇష్ట0.కానీ విడుదల చేయాలి అంటే... డిస్ట్రిబ్యూటర్స్.. థియేటర్స్ .ప్రేక్షకుల ఇష్టం. వారిని ఒప్పించాలి... అదీ చాలా కష్టం..అదీ తెలియక కొత్త నిర్మాతలు నష్టం పోతున్నారు..à°† లాజిక్ తెలిసే నేను సినిమా తీస్తున్నను..ఎప్పుడైనా నేను తీసిన సినిమా ప్లాప్ అవ్వచ్చు కానీ నేను ప్లాప్ అవ్వను..శివ 143 దర్శకుడు బాగా కష్ట పడి.. తీసాడు..అతని టీం కెమరామెన్ సుధాకర్..ఎడిటర్ శివ. వై ప్రసాద్..మ్యూజిక్ మనోజ్.. బాగా సపోర్ట్ చేశారు..హీరోయిన్స్2 బాగా చేశారు.మిగతా ఆర్టిస్ట్స్లు..టెక్నిషియన్స్ బాగా చేశారు..నాకు అన్ని ఏరియాస్ లోని నా సొంత డిస్ట్రిబ్యూటర్స్ వున్నారు..వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీ à°—à°¾ సినిమా విడుదల  à°šà±‡à°¯ గలుగు చున్నాను అన్నారు.


ప్రముఖ రచయిత శ్రీ చిన్ని కృష్ణ మాట్లాడుతూ...
రామ సత్యనారాయణ..ఇన్ని సినిమాలు తీశారు అని విని ఆశ్చర్యం పోయాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.


నటీనటులు:
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,రామసత్యనారాయణ
సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !