View

'శక్తి' గా వస్తున్న శివ కార్తికేయన్

Wednesday,February12th,2020, 11:24 AM

à°¤‌మిళ - తెలుగు భాష‌ల్లో 'à°…à°­à°¿à°®‌న్యుడు' చిత్రంతో à°¸‌త్తా చాటిన à°¦‌ర్శ‌కుడు పి.à°¯‌స్‌. మిత్ర‌న్‌. ఆయ‌à°¨ డైర‌క్ట్ చేసిన లేటెస్ట్ à°¤‌మిళ మూవీ 'హీరో' తెలుగులో 'à°¶‌క్తి' పేరుతో విడుద‌à°² కానుంది. à°¡à±ˆà°¨à°®à°¿à°•à± స్టార్ శివ కార్తికేయ‌న్ ఇందులో హీరోగా à°¨‌టించారు. యాక్షన్ కింగ్‌ అర్జున్ కీల‌à°• పాత్రధారి. బాలీవుడ్ à°¨‌టుడు à°…à°­‌య్ డియోల్‌à°•à°¿ సౌత్ ఇండియాలో తొలి సినిమా ఇదే. à°µà°¿à°¦à±à°¯à°¾à°µà±à°¯‌à°µ‌స్థ గురించి ప్ర‌స్తావ‌à°¨ à°µ‌చ్చిన ప్ర‌తిసారీ శంక‌ర్ తెర‌కెక్కించిన జెంటిల్‌మేన్ చిత్రం గుర్తుకొస్తుంది. అందుకు ఏమాత్రం తీసిపోని à°•‌à°¥‌తో పి.à°¯‌స్‌.మిత్ర‌న్ డైర‌క్ట్ చేసిన సినిమా 'à°¶‌క్తి'. శివ కార్తికేయ‌న్ కెరీర్‌లో సామాజిక స్పృహ ఉన్నక‌à°®‌ర్షియ‌ల్ చిత్రంగా రిజిస్టర్ అయింది à°ˆ మూవీ. కేజేఆర్ స్టూడియోస్‌, à°—à°‚à°—à°¾ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కోటపాడి జె రాజేష్ à°ˆ చిత్రానికి నిర్మాత. à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్ నాయిక‌. ఇవాన కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించారు.


డైర‌క్ట‌ర్ పి.à°¯‌స్‌.మిత్ర‌న్ సినిమా గురించి మాట్లాడుతూ - సూప‌ర్ హీరోల à°ª‌ట్ల à°®‌à°¨‌కుఎప్పుడూ విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. శక్తిమాన్ సీరియ‌ల్‌ని à°…à°‚à°¤ తేలిగ్గా à°®‌ర్చిపోలేం. à°† సీరియ‌ల్ à°ªà±à°°à°­à°¾à°µà°‚తో సూప‌ర్‌మేన్ అవుదామ‌నుకున్న à°“ అబ్బాయి... à°°à°¿à°¯‌ల్ లైఫ్‌లో చేసిన స్టంట్‌లు ఏంటి? తండ్రి à°¸‌à°²‌హాతో లైఫ్‌లో ఎలా సెటిల‌య్యాడు? à°…à°¤‌ను చేసిన సూప‌ర్ మేన్ à°¤‌à°°‌హా à°ª‌నులేంటి? à°®‌à°¨ విద్యావ్య‌à°µ‌స్థ‌లోని లోపాల‌ను à°…à°¤‌నికి గుర్తు చేసిందెవ‌రు? à°…à°¤‌ను బాగు చేసిందేంటి? à°µ‌à°‚à°Ÿà°¿ విష‌యాల‌న్నీ ఇందులోఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ ఉంటాయి. à°¤‌మిళంలో à°ˆ సినిమాకు చాలా మంచి ఆద‌à°°‌à°£ à°¦‌క్కింది. యూనివర్సల్ à°¸‌బ్జెక్ట్ కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు కూడా అంతే ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాను. à°ˆ à°•‌à°¥‌లో వాస్త‌à°µ à°˜‌à°Ÿ‌à°¨‌à°²‌ను చాలా చొప్పించాం. ప్రేక్ష‌కుల‌కు à°“ వైపు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని à°•‌లిగిస్తూనే ఆలోచింప‌జేసేలా ఉంటుందీ సినిమా అని చెప్పారు.


నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ - శివ కార్తికేయ‌న్ à°’à°• సినిమాను అంగీక‌రించారంటేనే à°† à°•‌à°¥‌లో à°•‌చ్చితంగా ఏదో à°’à°• బిగ్ పాయింట్ ఉంటుంద‌నే à°¨‌మ్మ‌కంప్రేక్ష‌కుల్లో స్థిర‌à°ª‌డిపోయింది. అందుకే సినిమా సినిమాకూ ఆయ‌à°¨ మార్కెట్ పెరుగుతూఉంది. శివ కార్తికేయ‌న్ చేసిన హీరో మూవీ యూనివ‌ర్శ‌ల్ à°¸‌బ్జెక్ట్ తో రూపొందింది. అందుకే తెలుగులో 'à°¶‌క్తి' పేరుతో విడుద‌à°² చేస్తున్నాం. à°…à°­à°¿à°®‌న్యుడు చిత్రం à°¤‌ర్వాత పి.à°¯‌స్‌.మిత్ర‌న్ డైర‌క్ట్ చేసిన సినిమా ఇది. à°…à°­à°¿à°®‌న్యుడు à°¸‌క్సెస్‌లో భాగ‌మైన సంగీతద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ రూబెన్‌, సినిమాటోగ్రాఫ‌ర్ జార్జి.జి.విలియ‌మ్స్ఈ చిత్రానికి కూడా à°ª‌నిచేశారు. సౌత్‌లో à°…à°­‌య్ డియోల్ విల‌న్‌à°—à°¾ చేసిన తొలి సినిమా ఇది. à°®‌à°¨ విద్యావ్య‌à°µ‌స్థ గురించి ఇందులో ఉన్న డైలాగులు à°…à°‚à°¦‌రినీ ఆలోచ‌à°¨‌లో à°ª‌డేస్తాయి. థియేట‌ర్లో సినిమా చూసిన à°¤‌ల్లిదండ్రులు à°¤‌à°® పిల్ల‌à°² à°ª‌ట్ల ప్ర‌à°µ‌ర్తించే విధానంలోనూ à°¤‌ప్ప‌à°• మార్పు à°µ‌స్తుంది. సృజ‌à°¨‌కు విలువ ఇస్తే... సృజ‌నాత్మ‌కంగాఆలోచించేవారిని ప్రోత్సహిస్తే à°®‌à°¨ భావిత‌రాలు à°Žà°‚à°¤ బావుంటాయో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అర్థం అయ్యేలా చెబుతుందీ స్క్రిప్ట్. అర్జున్ పాత్ర à°¸‌ర్‌ప్రైజింగ్‌à°—à°¾, ఇంట్ర‌స్టింగ్‌à°—à°¾ ఉంటుంది. నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు పూర్తయ్యాయి. త్వ‌à°°‌లోనే సెన్సార్ కు వెళుతున్నాం. à°ˆ నెల్లోనే పాట‌à°²‌ను విడుద‌à°² చేసి, సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అని చెప్పారు.


సాంకేతిక నిపుణులు:à°ˆ చిత్రానికి à°°‌à°š‌à°¨‌: పి.à°¯‌స్‌.మిత్ర‌న్‌, పార్తిబ‌న్‌, à°¸‌వారి ముత్తు, ఆంటోనీ భాగ్య‌రాజ్‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, కెమెరా: జార్జి.సి.విలియ‌మ్స్, ఎడిటింగ్‌: రూబెన్‌, మాట‌లు: రాజేష్ à°Ž మూర్తి,పాటలు : రాజశ్రీ సుధాకర్.à°¨‌టీన‌టులు:శివ‌కార్తికేయ‌న్‌, అర్జున్‌, à°…à°­‌య్ డియోల్‌, à°•‌ల్యాణి ప్రియ‌à°¦‌ర్శ‌న్‌, ఇవానా à°¤‌దిత‌రులు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !