View

శివకాశీపురం ఆడియో లాంఛ్ విశేషాలు

Tuesday,February13th,2018, 02:58 PM

సంగీత à°¦‌ర్శ‌కులు à°š‌క్ర‌à°µ‌ర్తి à°®‌à°¨‌à°µ‌డు రాజేశ్ శ్రీ à°š‌క్ర‌à°µ‌ర్తి à°•‌థానాయ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ సాయి à°¹‌రేశ్వ‌à°° ప్రొడ‌క్ష‌న్స్ పై à°¹‌రీష్ à°µ‌ట్టి కూటి à°¦‌ర్శ‌à°•‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం శివ‌కాశీపురం. హీరోయిన్ à°—à°¾ ప్రియాంక శర్మ నటించింది . à°ª‌à°µ‌న్ శేష సంగీతం అందించిన à°ˆ చిత్రంలోని పాట‌లు సోమ‌వారం ఆదిత్య ఆడియో ద్వారా మార్కెట్ లోకి విడుద‌à°²‌య్యాయి.


à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ à°¦‌ర్శ‌à°• నిర్మాత గుణ్ణం à°—à°‚à°—‌రాజు సీడీల‌ను ఆవిష్క‌రించారు.


అనంత‌à°°à°‚ ఆయ‌à°¨ మాట్లాడుతూ - సంగీత à°¦‌ర్శ‌కుడు శ్రీ నా తొలి సినిమాకు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అప్ప‌à°Ÿà°¿ నుంచి à°¤‌à°¨‌తో నాకు మంచి అనుబంధం ఉండేది. వారి అబ్బాయి రాజేష్ శ్రీ à°š‌క్ర‌à°µ‌ర్తి హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం కావ‌à°¡à°‚ చాలా హ్యాపీ. à°­‌విష్య‌త్ లో మంచి హీరోగా à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నా. సినిమాలోని పాట‌లు, ట్రైల‌ర్ బావున్నాయి. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


వందేమాత‌à°°à°‚ శ్రీనివాస్ మాట్లాడుతూ - à°š‌క్ర‌à°µ‌ర్తిగారి à°µ‌ల్ల నేను సంగీత à°¦‌ర్శ‌కుడిన‌య్యాను. వారి à°®‌à°¨‌à°µ‌డు, శ్రీ à°¤‌à°¨‌యుడు రాజేష్ హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం à°…à°µ‌à°¡à°‚ ఎంతో సంతోషం. శ్రీ తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఎక్క‌డున్నా à°¤‌à°¨ à°¤‌à°¨‌యుడిని దీవిస్తాడు. పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. à°ˆ సినిమాకు à°ª‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ - టైటిల్ à°¦‌గ్గ‌à°° నుంచి పోస్ట‌ర్స్, పాట‌లు, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తి à°’à°•‌à°Ÿà°¿ ఇంట్ర‌స్టింగ్ à°—à°¾ ఉన్నాయి. ట్రైల‌ర్ లో హీరో రాజేష్ à°ª‌ర్ఫార్మెన్స్ బాగుంది. à°¤‌à°¨‌కు మంచి à°­‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా. à°ª‌à°µ‌న్ శేష పాట‌లు విన‌డానికి హాయిగా ఉన్నాయి. à°ˆ సినిమా ద్వారా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్న à°¦‌ర్శ‌కుడు à°¹‌రీష్ కు , టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


సీనియ‌ర్ à°¨‌à°Ÿà°¿ à°…à°‚à°œ‌లి à°¤‌à°¨‌యుడు చిన్నారావు మాట్లాడుతూ - నాకు సోద‌రుడు లాంటి వారు నిర్మాత పులిమామిడి మోహ‌న్ బాబు. ఎంతో శ్ర‌మించే వ్య‌క్తి. ప్యాష‌న్ తో సినిమా చేశాడు. పాట‌లు, ట్రైల‌ర్ బావుంది. à°ª‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°ˆ సినిమా మంచి పేరు తేవాల‌న్నారు.


హీరో à°®‌à°¦‌ర్ అరుణ మాట్లాడుతూ - టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్ అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు à°ª‌à°µ‌న్ శేష మాట్లాడుతూ - à°¬‌తుకుబాట‌ షార్ట్ ఫిలింతో à°¨‌న్ను సంగీత à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం చేసారు à°¹‌రీష్ గారు. అప్ప‌à°Ÿà°¿ నుంచి మా ఇద్ద‌à°°à°¿ ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. గులాబీ, à°²‌వ్ స్టేట్స్ చిత్రాల‌కు సంగీతం అందించా. ఇది నాకు మూడ‌à°µ సినిమా. నిర్మాత పులిమామిడి మోహన్ బాబు ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు . మొత్తం నాలుగు పాట‌లున్నాయి à°ˆ చిత్రంలో , సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రం. ఎస్. పి.బాల‌సుబ్ర‌à°®‌ణ్యంగా రు మా సినిమాలో పాడిన అమ్మ పాట సినిమాకు హైలెట్ à°—à°¾ నిలుస్తుంది. రాజేష్ గారు à°ˆ సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటారు అన్నారు .


హీరో రాజేష్ శ్రీ à°š‌క్ర‌à°µ‌ర్తి మాట్లాడుతూ - నేను యాక్టింగ్ నేర్చుకుని సినిమా చేద్దామ‌నుకుంటున్న à°¤‌రుణంలో నిర్మాత పులిమామిడిగారు, à°¦‌ర్శ‌కుడు à°¹‌రీష్ గారు à°µ‌చ్చి à°ˆ స్టోరీ చెప్పారు. à°¹‌రీష్ గారు చాలా నేచ‌à°°‌ల్ à°—à°¾ సినిమా తీసారు. పాట‌లు కూడా బాగా కుదిరాయి. నా తదుప‌à°°à°¿ సినిమాకు బెస్ట్ డాన్స్ చేస్తాను అన్నారు.


చిత్ర నిర్మాత మోహ‌న్ బాబు పులి మామిడి మాట్లాడుతూ - మా బేన‌ర్ లో ఇది తొలి సినిమా. మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌à°¹‌కారంతో సినిమా అనుకున్న విధంగా పూర్తి చేయ‌à°—‌లిగాం. చక్రవర్తి మనవడిని చిత్ర పరిశ్రమకు నేను పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. à°ª‌à°µ‌న్ శేష పాట‌లు, à°¹‌రీష్ à°¦‌ర్శ‌à°•‌త్వం బాగా కుదిరింది. సినిమా à°¸‌క్సెస్ అవుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. సీనియ‌ర్ à°¨‌à°Ÿà°¿ à°…à°‚à°œ‌à°²‌మ్మ‌గారి à°¤‌à°¨‌యుడు చిన్నారావు గారి à°¸‌à°®‌క్షంలో మా ఆడియో విడుద‌à°² చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°…à°‚à°œ‌à°²‌మ్మ‌కు మా సినిమాను అంకితం చేస్తున్నాం అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°¹‌రీష్ à°µ‌ట్టికూటి మాట్లాడుతూ - ఉస్మానియా యూనివ‌ర్సీటీలో ఇంగ్లీష్ ఇన్ స్ట‌క్ట‌ర్ à°—à°¾ చేస్తూ, షార్ట్ ఫిలింస్ తీసుకుంటున్న à°¨‌న్ను `శివ‌కాశీపురం` సినిమాతో à°¦‌ర్శ‌కుడుగా మార్చారు మా నిర్మాత పులిమామిడి మోహ‌న్ బాబు గారు. వారికి నా à°§‌న్య‌వాదాలు. నేను à°š‌క్ర‌à°µ‌ర్తిగారికి మ్యూజిక్ à°•à°¿ పెద్ద ఫ్యాన్ ని. వారి à°®‌à°¨‌à°µ‌డిని హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ సినిమా చేయ‌à°¡à°‚ చాలా సంతోషం. రాజేష్ à°«‌స్ట్ టైమ్ అయినా ఎంతో ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న à°¨‌టుడులా చేశాడు. à°ª‌à°µ‌న్ శేష సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌à°£‌. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ కు టీనేజ్ à°²‌వ్ స్టోరీని మిక్స్ చేసి రూపొందించిన చిత్ర‌మిది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంతో నేచ‌à°°‌ల్ à°—à°¾ ఉంటుంది. ప్ర‌స్తుతం సెన్సార్ à°ª‌నులు à°œ‌రుగుతున్నాయి అన్నారు.


à°š‌మ్మ‌క్ చంద్ర‌, సూర్య‌, à°œ‌à°¬‌ర్ à°¦‌స్త్ రాము, దిల్ à°°‌మేష్‌, à°¨‌వీన్ à°œ‌à°¬‌ర్ à°¦‌స్త్, à°²‌క్ష్మీ, à°°‌వీంద్ర‌, మాస్ట‌ర్ à°¹‌à°°à°¿, à°¹‌రికృష్ణ పులిమామిడి , à°¸‌త్య ప్రియ‌, à°°‌వి à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం : à°ª‌à°µ‌న్ శేష‌, ఎడిటింగ్: జియోజిథామ‌న్, కెమెరాః à°œ‌యా జి.రామిరెడ్డి, నిర్మాత మోహ‌న్ బాబు పులిమామిడి, à°°à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం à°¹‌రీష్ à°µ‌ట్టికూటి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !