View

ఆకట్టుకుంటున్న 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' టీజర్‌ 

Saturday,September28th,2019, 02:24 PM

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా వంటి సూపర్‌ హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా, 'రాజు గారి గది' ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌à°—à°¾ శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌పై ప్రొడక్షన్‌ నెం-1à°—à°¾ ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. à°ˆ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది à°¡à°¾|| ఎన్‌.శివ ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. కాగా, 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' టీజర్‌ను శనివారం విడుదల చేశారు.


స్టైలిష్‌ లుక్‌లో సుధీర్‌ ఎంట్రీతో టీజర్‌ స్టార్ట్‌ అయింది. 'ఐరన్‌ మాన్‌à°•à°¿ అక్కలాగా, డైనోసార్‌ డాటర్‌లా ఉన్నావ్‌ నువ్వు కోచా' అంటూ తనదైన కామెడీ టైమింగ్‌లో సుధీర్‌ చెప్పే డైలాగ్‌, 'నీ ఫేస్‌à°•à°¿ గేసే పడరు...దాని గ్రేస్‌ చూశావా..' అంటే 'హలో రావుగారు చీపురు చూపించి కేజ్రీవాల్‌గారు సీఎం అయ్యారు, ఛాయ్‌ వాలా దేశానికి పీఎం అయ్యారు నేను ట్రై చేస్తే à°† అమ్మాయికి బిఎఫ్‌ అవ్వలేనా', 'చంద్రబాబు ఇంటూ చంద్రశేఖర్‌రావు ఈక్వల్‌ టూ చందు అని మా ఫ్రెండ్స్‌ అంటుంటారు' అని చెప్పే డైలాగ్స్‌ చాలా బాగున్నాయి.


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత కె.శేఖర్‌రాజు మాట్లాడుతూ - ''మా 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' టీజర్‌à°•à°¿ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా సుధీర్‌ కామెడీ టైమింగ్‌ గురించి మనందరికీ తెలిసిందే.. టీజర్‌లో ఆయన చెప్పే డైలాగ్స్‌à°•à°¿ మంచి అప్లాజ్‌ వస్తోంది. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే గ్రాండ్‌à°—à°¾ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరిపి ట్రైలర్‌ని విడుదల చేస్తాం'' అన్నారు.


సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ à°“ పాటలో నటిస్తున్నారు. నిర్మాత శేఖర్‌రాజు à°ˆ చిత్రంలో à°“ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, శివప్రసాద్‌, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

à°ˆ చిత్రానికి ఎడిటర్‌: గౌతమ్‌రాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, మ్యూజిక్‌: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ఆర్ట్‌ డైరెక్టర్‌: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, ప్రొడ్యూసర్‌: కె.శేఖర్‌రాజు, à°•à°¥, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !