View

మాస్ మహారాజా రవితేజ తో 'సోగ్గాడే..' డైరెక్టర్!

Wednesday,December13th,2017, 04:17 PM

రాజాదిగ్రేట్ లాంటి గ్రాండ్ à°¸‌క్స‌స్ à°² à°¤‌రువాత మాస్ à°®‌à°¹‌రాజ్ à°°‌వితేజ హీరోగా , సోగ్గాడే చిన్న‌నాయ‌à°¨‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి భారి విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ డైర‌క్ట‌ర్ à°•‌ళ్యాణ్ కృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలొ ఎస్ ఆర్ à°Ÿà°¿ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో రామ్ తాళ్ళూరి నిర్మాత à°—à°¾ తొలి చిత్రం తెర‌కెక్కానుంది. à°ˆ చిత్రానికి సంభందించి రెగ్యుల‌ర్ షూటింగ్ ని డిసెంబ‌ర్ నెలాఖ‌రున ప్రారంభిస్తున్నారు.


à°ˆ సంధ‌ర్బంగా నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ... ఎస్ ఆర్ à°Ÿà°¿ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో మొద‌à°Ÿà°¿ చిత్రంగా మాస్ à°®‌à°¹‌రాజ్ à°°‌వితేజ గారు హీరోగా, à°•‌ళ్యాణ్ కృష్ణ à°¦‌ర్శ‌కుడిగా à°“ చిత్రాన్ని చేస్తున్నాము. మెద‌à°Ÿà°¿ చిత్రంగా తెర‌కెక్కుతున్న à°ˆ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభిస్తున్నాము. à°•‌ళ్యాణ్ కృష్ణ à°¦‌ర్శ‌కుడుగా చేసిన రెండు చిత్రాలు కూడా ఫ్యామిలి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ à°—à°¾ తెర‌కెక్కించారు. ఫ్యామిలి ఆడియ‌న్స్ లో à°•‌ళ్యాణ్ గారి చిత్రాల‌à°•à°¿ à°“ ప్ర‌త్యేకత వుంది. అలాగే మాస్‌à°®‌à°¹‌రాజ్ à°°‌వితేజ గారి చిత్రం అంటే అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఇప్ప‌డు à°¸‌క్స‌స్ లో వున్న వీరిద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం కావ‌à°Ÿà°‚ క్రేజి కాంబినేష‌న్ à°—à°¾ ట్రేడ్ à°µ‌ర్లాల్లో à°¬‌జ్ రావ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. à°®‌రిన్ని వివ‌రాలు అతిత్వ‌à°°‌లో తెలియ‌జేస్తాం.. అన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !