View

శూర్పణఖ... మైథలాజికల్ సోషల్ కామెడీ చిత్రం

Saturday,April06th,2019, 11:52 AM

తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం "కిట్టు " (2006) తో జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత భార్గవ దర్శకత్వంలో "శూర్పణఖ " పేరుతో ఒక చిత్రం రూపొందనుంది . భార్గవ పిక్చర్స్ , కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్లపై భార్గవ , D.R రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు .


ఈ సందర్భంగా రచయిత , దర్శకుడు భార్గవ మాట్లాడుతూ - మైథలాజికల్ సోషల్ కామెడీ చిత్రం ఇది . రామాయణంలో కీలకమైన మలుపులు శూర్పణఖ వల్లనే సంభవించాయి . శూర్పణఖ ప్రస్తుత సమకాలీన సమాజంలో కి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే కధాంశం తో ఈ చిత్రం రూపొందుతుంది . అసలు శూర్పణఖ ఇప్పుడు ఎలా వచ్చింది ? అసలు వచ్చి ఏం చేసింది ? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది . ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం శూర్పణఖ దృక్కోణం నుండి రామాయణం చెప్పడమే ! శూర్పణఖ ఏ విధంగా అప్పటి లంకను , ఇప్పటి సమాజంతో , అలాగే అప్పటి ప్రజల్ని ఇప్పటి ప్రజలతో ఎలా పోలుస్తుందో ఈ చిత్రంలో కథ గా అల్లడం జరిగింది అని తెలిపారు.


చిత్ర నిర్మాతలలో ఒకరైన D.R రెడ్డి మాట్లాడుతూ - శూర్పణఖ పాత్ర ని ఒక ప్రముఖ నటి చేయబోతుంది . ఆ వివరాలు మరియు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తాం . ఈ చిత్రంలో vfx కు అధిక ప్రాధాన్యత ఉండడం వలన ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేసుకుంటున్నాం . వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది అని తెలిపారు .

 

ఈ చిత్రానికి కథ , మాటలు, కథనం , దర్శకత్వము - భార్గవ . నిర్మాతలు: భార్గవ, D.R రెడ్డి, బ్యానర్స్ : భార్గవ పిక్చర్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్


SHOORPANAKHA is a Mythilogival Social Commedy Movie

 

Bhargava, who got National Film Award ( Golden Lotus)with the 1st Ever Telugu Animation Film “Kittu” has teamed up with CR Productions for the Mythological Social Comedy Film “Shoorpanakha”, which started on the occasion of Ugadi today. Speaking on the occasion Writer-Director Bhargava hinted that this is a film with Shoorpanakha in Ramayana as the central character. What would happen if Shoorpanakha comes to the contemporary world, why she came and what she did forms the crux of the film. In other words , this is the story of Ramayana from Shoorpanakha’s point of view – how she compares the then Lanka with the present society and her people with present generation is revealed in an enthralling and exhilarating way, added Bhargava.

 

One of the producer D.R. Reddy summed up that a well known actress will be playing the role of Shoorpanakha and details of all the actors , technicians will be out soon. He also mentioned that Visual Effects plays an important role and the pre-production is in full swing. The first schedule will commence in May-June. More details will be updated regularly.

 

Story- Screenplay- Dialogues- Direction: Bhargava
Produced by : Bhargava & D. R Reddy
Banners: Bhargava Pictures & CR Productions.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !