View

లాంఛనంగా ప్రారంభమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 10

Saturday,August24th,2019, 12:51 PM

‘బిచ్చగాడు, à°¡à°¿ 16, టిక్ టిక్ టిక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగుప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 10 శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్‌à°—à°¾ నటిస్తున్నారు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న à°ˆ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.


రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.


నటీనటులు:
లక్ష్, దిగంగన సూర్యవంశీ, రవిప్రకాశ్, రవి వర్మ, నోయల్ సేన్, చిత్రం శ్రీను, కృష్ణేశ్వర్ రావ్, రామకృష్ణ, శరత్ తదితరులు
సాంతికేతిక వర్గం:
దర్శకత్వం: రమేశ్ కడుముల
నిర్మాత: పద్మావతి చదలవాడ
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్
మ్యూజిక్: శేఖర్ చంద్ర
కెమెరా: రామకృష్ణ
ఎడిటర్: ఉపేంద్ర
ఆర్ట్: బ్రహ్మకడలి
కో డైరెక్టర్: నాగేంద్ర యర్రగుడి
ప్రొడక్షన్ కంట్రోలర్: అక్కినేని శ్రీనివాస్ రావ్


Sri Tirumala Tirupati Venkateswara Films Production No 10 Launch


The production house, Sri Tirumala Tirupati Venkateswara Films banner had its new film launch today.
To star Laksh and Digangana Suryavanshi of ‘Hippi’ fame, the film will be directed by Ramesh Kadumula.
Sekhar Chandra will be composing music for the film while Rama Krishna will be handling the cinematography.


This is a suspense thriller and will have Ravi Prakash, Ravi Varma, Noel Sean and Chitram Srinu will be seen in supporting roles.


Padmavathi Chadalavada will be the producer. The shooting of the film will commence soon.


Cast: Laksh, Digangana Suryavanshi, Ravi Prakash, Ravi Varma, Noel Sean, Chitram Srinu, Krishneshwar Rao, Rama Krishna, Lab Sharath and others
Crew:
Director: Ramesh Kadumula
Producer: Padmavathi Chadalavada
Banner: Sri Tirumala Tirupati Venkateswara Films
Music: Sekhar Chandra
Cinematography: Rama Krishna
Editor: Upendra
Art Director: Brahma Kadali
Co-Director: Nagendra Yarragudi
Production Controller: Akkineni Srinivasa Rao
PRO: Vamsi-Shekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !