View

శ్రీకాంత్ హీరోగా ఎన్టీఆర్ రాజ‌కీయ చ‌ద‌రంగం వెబ్‌సీరిస్‌

Friday,February21st,2020, 12:13 PM

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుభాషా ఓటీటీ ప్లాట ఫారమ్ జీ5, తన తదుపరి తెలుగు ఒరిజిన‌ల్‌ సిరీస్, చదరంగం- à°’à°• రాజకీయ డ్రామాను ప్రసారం చేయనుంది. శ్రీకాంత్, సునైన్, నాగినీడు, కౌసల్య తదితరులు ఇందులో ప్రధాన పాత్ర‌లు పోషించారు. మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌à°°à±€ బ్యాన‌ర్ à°•à°¿à°‚à°¦ నిర్మించిన à°ˆ సిరీస్ రాజ్ à°¦‌ర్శ‌à°•‌త్వం వహించగా, ఇది జీ5లో మాత్ర‌మే ప్ర‌త్యేకించి ప్రదర్శించబడుతుంది.


మంచు విష్ణు మాట్లాడుతూ...ఇది ఎన్టీరామారావుగారు అప్ప‌ట్లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ రాజ‌కీయ ప్ర‌స్థానంలో చిన్న ఎపిసోడ్ తీసుకుని ఇప్ప‌à°Ÿà°¿ సిట్యూయేష‌న్‌à°•à°¿ లింక్ చేస్తూ చేసిన చిత్రం ఇది. à°ˆ సినిమా చేస్తాన‌న్న‌ప్పుడు నాన్న‌గారు చాలా చాలా చెప్పారు. చాలా జాగ్ర‌త్త‌à°—à°¾ తీయ‌à°µ‌à°²‌సిన చిత్ర‌మిది అని. అలాగే వాస్త‌వాల‌ను ప్ర‌à°œ‌à°²‌కు చూపించు అని చెప్పారు. à°ˆ à°•‌à°¥ నాద‌గ్గ‌à°°à°¿à°•à°¿ రాగానే ముందు నేను à°ª‌రుచూరి గాపాలకృష్ణ‌గారిని అడిగాను. ఆయ‌à°¨ ఇప్పుడు ఇదంతా ఎందుక‌మ్మా అని అన్నారు. ప్ర‌à°œ‌à°²‌కు వాస్త‌వాలు చూపిస్తాను. కొంత ఫిక్ష‌న్ à°•‌లిపి తీయాల‌నుకుంటున్నా అన్నా ఆయ‌à°¨ కూడా à°¸‌రే అని హెల్ప్ చేశారు. ఇంకా దీని కోసం జీ5 వారు మరియు ఇందులో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ ఆర్టిస్ట్‌లు à°…à°‚à°¦‌రూ కూడా చాలా à°¤‌à°® à°¸‌హాయ à°¸‌à°¹‌కారాల‌ని అందించారు. ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాను. ఫ్యూచ‌ర్ మొత్తం డిజిట‌ల్‌దే అని అన్నారు.


à°ª‌రుచూరి గోపాల‌కృష్ణ‌ మాట్లాడుతూ... à°ˆ వెబ్‌సిరీస్‌à°•à°¿ మా సినిమా వాళ్ళంద‌రూ à°µ‌చ్చేస్తున్నారు. దీని విలువ పెరుగుతుంది. అతి త్వ‌à°°‌లో చాలా మంది సినిమా పెద్ద‌లు కూడా ఇందులో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. à°ˆ à°•‌à°¥ నాకు చెప్పిన‌ప్పుడు విష్ణు తో మోహ‌న్‌బాబు à°ˆ సినిమాలో హీరో పాత్ర పోషిస్తే బావుంటుంద‌ని చెప్పాను. కాని అది కుద‌à°°‌లేదు. కాని à°† స్థానంలో చేసిన శ్రీ‌కాంత్ అద్భుతమైన à°¨‌à°Ÿ‌à°¨‌ను à°•‌à°¨‌à°¬‌రిచారు. హీరో శ్రీ‌కాంత్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ఇది à°«‌స్ట్ వెబ్ సిరీస్. à°ˆ సిన‌మాలో నా పాత్ర‌ కూడా ఉంటుంది. అది నా ఒరిజిన‌ల్ పాత్ర ఇది చాలా తక్కువ మందికి తెలుస్త‌ది. అప్ప‌à°Ÿà°¿ à°¤‌రానికి à°¤‌ప్ప ఇప్ప‌à°Ÿà°¿ వాళ్ళ‌à°•à°¿ తెలియ‌దు. అప్ప‌à°Ÿà°¿ à°•‌à°¥‌à°•à°¿ ఇప్ప‌à°Ÿà°¿ సిట్యూష‌న్స్ à°•‌లిపి చేశారు. నా ప్ర‌తిఘ‌à°Ÿà°¨‌ సినిమాలో నేను చెప్పిన రాజ‌కీయ మీనింగ్ ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ అలాగే ఉంది. దాన్ని ప్ర‌తిబింబిచేలాగా à°ˆ వెబ్ సిరీస్ ఉంటుంది. à°ˆ `à°š‌à°¦‌à°°à°‚à°—à°‚` పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


డైరెక్ట‌ర్ రాజ్ మాట్లాడుతూ...నేను ఎక్క‌à°¡à°¾ à°ª‌ని చెయ్య‌లేదు. ఇత‌ను à°•‌à°¥ తీసుకువెళ్ళ‌గానే విష్ణు ఓకే అన్నాడు. మొద‌à°Ÿ శ్రీ‌కాంత్ à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి కొంచం ఆలోచించారు. ఇప్పుడు à°ˆ వెబ్ సిరీస్‌లు à°…à°µ‌à°¸‌à°°‌మా అనుకున్నారు. విష్ణు à°•‌న్విన్స్ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల శ్రీ‌కాంత్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. చాలా బాగా à°¨‌టించారు. ఇది ఆల్రెడీ à°¤‌మిళ్‌లో పెద్ద హిట్ అయింది. తెలుగులో 20 à°µ తారీఖున అవుతుంది కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !